అమ్మ ఒడి …చదువుల బడి ….దేవుడిగుడి …మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే సృష్టి స్థితి లయలు .విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి (10 -02 -2019 )

అమ్మ ఒడిలో ప్రపంచాన్ని చదవాలి
చదువుల బడిలో పుస్తకాలు చదవాలి
దేవుడిగుడిలో మానవసేవను మంచితనాన్ని ఆ దేవుడి తత్వాన్ని చదవాలి
తొమ్మిదినెలలు అమ్మ కడుపులో ఊపిరిపోసుకుని అమ్మ ఒడిలో చేరి
నడకనేర్చి చదువులతల్లి బడిలో ఓనమాలు దిద్దుకుని
ఆ దేవుడిగుడిలో భక్తిప్రపత్తులతో సంస్కారాన్ని సంప్రదాయాలు గౌరవిస్తే
రేపటి భవిష్యత్తుకు మీరే దిశానిర్ధేశకులు
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY