నాయకత్వ లక్షణాలు ఓ పాఠ్యాంశం కావాలి…లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

హైదరాబాద్ ( మేన్ రోబో బ్యూరో )
విద్యారంగంలో ఎప్పుడూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలు వెలికితీస్తూ,వారి సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ, .” పిల్లల భవిష్యత్తు పట్ల లోటస్ ల్యాప్ చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేకశ్రద్ధకు ” అన్ని వర్గాల నుంచి ” ( పేరెంట్స్ ఉపాధ్యాయులు పురప్రముఖులు విద్యావేత్తలు ) ప్రశంసలు అందుతున్నాయి.
“ఇంటిని నడిపించాలన్న
రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా
దేశాన్ని ప్రగతపథానికి చేరువ చేయాలన్నా
విద్యార్థిదశ నుంచే నాయకత్వ లక్షణాలను,
వ్యక్తిత్వవికాస పాఠాలను ..పాఠ్యాంశాలుగా చేర్చాలి
చదువొక్కటే సరిపోదు.సంస్కారం అలవడేలా చేయాలి
పరీక్షల్లో పాస్ అయితే చాలదు..జీవితంలో ఉత్తీర్ణులు అవ్వాలి
నాయకత్వ లక్షణాలూ ఓ పాఠ్యాంశం కావాలి
లోటస్ ల్యాప్ దిల్ సుఖ్ నగర్ పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో విద్యార్థులు పాఠశాల నాయకుడిని ,ఉపనాయకుడిని ,హౌస్ లీడర్స్ ని ఎన్నుకున్న అనంతరం విద్యార్థులను ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ఈ కార్యక్రమం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.యూ[అధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY