పచ్చదనాన్ని బ్రతికిద్దాం..ప్రకృతికి కానుకగా అందిద్దాం ..ప్రముఖవిద్యావేత్త,లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ ,రచయిత ,విద్యారత్న డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి జన్మదినోత్సవ సందేశం

వినూత్నంగా జన్మదినోత్సవ వేడుకలు ..,మొక్కలే కానుకలు..పచ్చదనమే శుభాకాంక్షలు
విద్యార్థులు తమ సృజనాత్మకతతో చిన్ని చేతులతో తయారుచేసిన గ్రీటింగ్స్ ను డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కి ఇవ్వడం అందరినీ ఆకర్షించింది.
కొత్త ఒరవడికి నాంది పలికింది .
విద్యార్థులు ఉపాధ్యాయులు పలువురు అభిమానులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ప్రముఖవిద్యావేత్త,లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ ,రచయిత ,విద్యారత్న డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఉపాధ్యాయులు ,అభిమానులు.
బోడుప్పల్ లోటస్ ల్యాప్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ షెహనాజ్ అలీ ,ఉపాధ్యాయులు ,లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్స్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ , దిల్ సుఖ్ నగర్ లోటస్ ల్యాప్ ప్రిన్సిపాల్ కె.రాధ , వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి ,సుభాషిణి ,మాధవి ,తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలునాటారు.శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీఒక్కరికీ కుతజ్ఞతలు తెలియజేసారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
” పచ్చదనాన్ని బ్రతికిద్దాం..ప్రకృతికి కానుకగా అందిద్దాం ..ఇదే నా పుట్టినరోజు కానుకగా భావించండి.ప్రతీఇల్లు ప్త్రతీ పల్లె పచ్చదనంతో సస్యశ్యామలం కావాలి…అందుకు మనం ప్రతిన చేయాలి ” అన్నారు.
ఒక బొకే..ఒక స్వీట్ ప్యాకెట్ కన్నా ఒక మొక్క ప్రాణాధారమై ప్రకృతిని రక్షిస్తుంది ” అన్నారు.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY