అతనొక నిరంతర సృజనశీలి…అతనొక నిరంతర తపస్వి   విద్యారంగంలో సాగించిన నిరంతర కృషికి  పురస్కారం … ఎడ్యులీడర్  2019  అవార్డు గ్రహీత డాక్టర్  కోమటిరెడ్డి గోపాలరెడ్డి

(మేన్ రోబో బ్యూరో)

అతనొక నిరంతర సృజనశీలి
అతనొక నిరంతర తపస్వి
సేవాతత్పరతకు అతనొక నిలువెత్తు సంతకం

అతని ఆశయం విద్యారంగంలో నూతన ఒరవడి
అతని గమ్యం ..విద్యార్థుల్లో నిత్యచైతన్యం
అతని గమనం అలుపెరుగని పోరాటం

విద్యార్థులకు చదువొక్కటే కాదు సంస్కారం ,విజ్ఞానం సృజనాత్మకత తప్పనిసరి అని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిత్వం అతనిది.
ఉపాథ్యాయుడిగా విద్యార్థులకు పుస్తకంలోని పాఠాలే కాదు ప్రపంచ గమనాన్ని పాఠంగా చెప్పే నిరంతర అన్వేషి.సృజనశీలి.
సరికొత్త ఒరవడితో రేపటితరానికి వ్యక్తిత్వ వికాసాన్ని అందించే వ్యక్తిత్వ వికాస రచయిత

అతని కృషికి దక్కిన పురస్కారం ఎడ్యులీడర్ 2019  అవార్డు
డాక్టర్ కోమటిరెడ్డి గోపాలరెడ్డి ఈ అవార్డు స్వీకరించిన సందర్భంగా లోటస్ విద్యాసంస్థలు ,విద్యారంగ ప్రముఖులు ,వివిధ వర్గాల పురప్రముఖులు తమ హర్షాన్ని వ్యక్తం చేసారు.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి  చేసిన కృషిని ,మేన్ రోబో అభినందిస్తుంది.
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY