కాలగమనంలో క్యాలెండర్ మారింది.ప్రతీరోజును విలువైనదిగా గుర్తించండి ,నూతన సంవత్సర శుభాకాంక్షలు..విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

క్యాలెండర్ లో రోజు మారింది.కాలగమనంలో సంవత్సరం పాతబడింది.కొత్తసంవత్సరం మొదలైంది.క్యాలెండర్లో రోజుమారితే మన బ్రతుకు మారదు.
మన ఆలోచనలో కొత్తదనం మొదలవ్వాలి.
నిర్మాణాత్మక చైతన్యం రావాలి
ఆలోచనలు సానుకూల దృక్పథంగా మారాలి
ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
ఒక గమ్యాన్ని నిర్ధేశించుకోవాలి
ఒక గమనం మంచివైపు అడుగువేయాలి
ప్రతీక్షణాన్ని అద్భుతంగా మార్చుకోవాలి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY