అచ్చమైన స్వచ్ఛమైన నమస్కారం మన సంస్కారానికి నిలువెత్తు సంతకం కరోనాను తరిమేద్దాం…పరిశుభ్రతను పాటిద్దాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి( 05-03-2020)

అచ్చమైన స్వచ్ఛమైన నమస్కారం మన సంస్కారానికి నిలువెత్తు సంతకం
షేక్ హ్యాండ్ వద్దు ..రెండుచేతులు జోడించి నమస్కరిస్తే మన సంప్రదాయానికి చేవ్రాలు.
కరోనాను తరిమేద్దాం…పరిశుభ్రతను పాటిద్దాం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు , కరోనా ( కోవిడ్ ) వైరస్ పై అవగాహన కలిగిస్తూ ఎవెర్ నెస్ తో సమాజన్ని ప్రభావితం చేస్తూ విద్యార్థులతోపాటు తనూ పాల్గొని ” నో షేక్ హ్యాండ్..ఓన్లీ స్వచ్ఛ నమస్కారం  ” అంటూ ప్రతిన చేయించారు ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ చైర్ పర్సన్ కాలమిస్ట్ లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
* కరోనాకు పరిశుభ్రతే ప్రధానశత్రువు.మనం శుభ్రత పాటిస్తే కరోనా మన దరిదాపులకు కూడా రాదు
* చేతులు శుభ్రం చేసుకోవడం
* షేక్ హ్యాండ్ బదులు మన సంప్రదాయాన్ని గుర్తుచేసే సంస్కారవంతమైన నమస్కారం …
* బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన..
* తుమ్మేప్పుడు చేతులు లేదా చేతిరుమాలు అడ్డం పెట్టుకోవడం…
* మనం మాత్రమే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేందుకు కృషి చేయడం
* ఏ మాత్రం జలుబు దగ్గు జ్వరం లక్షణాలు కనిపించినా వైద్య సహాయాన్ని పొందడం
* వృద్ధులకు చదువురానివారికి కరోనా గురించి అవగాహన కలిగించడం ..
మన విధి బాధ్యత…అంటున్నారు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.
ప్రజాప్రయోజనం దృష్ట్యా డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి సూచనలు..ఎవెర్ ఎస్ పట్ల తనకున్న కమిట్ మెంట్ ఎందరికో ఆదర్శనీయం..మార్గదర్శకం

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY