సరికొత్త అనుభూతి.. stay tune  మిర్చి ప్లస్   పాడ్ కాస్ట్స్  (podcasts )

( మేన్ రోబో )

సరికొత్త అనుభూతి.. stay tune   మిర్చి ప్లస్   పాడ్ కాస్ట్స్  (podcasts )

టెక్నాలజీ పెరిగిపోతుంది.అరచేతిలో అంతర్జాలం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది.
ఒకనాటి రేడియో సరికొత్త రూపంలో శ్రోతలను పలకరిస్తోంది.
ఇష్టమైన రచయితల కథలు వినే  అవకాశం మీ ముందు వుంది.
యు ట్యూబ్ ఛానల్స్,రేడియో.పాడ్ కాస్ట్స్ (podcasts ) అందరికీ చేరువైంది.
మిర్చి ప్లస్ ఇప్పుడు తెలుగువారికి,తెలుగు రాష్ట్రాల్లో వున్న సాహితీ అభిమానులకు,పాఠకులకు ఆడియో రూపంలో వినిపించడానికి సిద్ధమైంది.
మిర్చి ప్లస్ లో ప్రముఖ రచయితల కథలు సీరియల్స్ ఇప్పుడు పాడ్ కాస్ట్స్  (podcasts ) ద్వారా తెలుగు వారికి వినిపిస్తోంది.
హారర్ క్రైమ్ డ్రామా,కామెడీ ఇలా అన్ని జోనర్స్   లో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
తెలుగు శ్రోతలకు కథలను సీరియల్స్ ను అభిమానించే వారికి మిర్చి ప్లస్ పాడ్ కాస్ట్స్  (podcasts ) సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు ..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ రావు (Rahul Rao)

మీ కోసం మిర్చి ప్లస్ లింక్

https://mirchi.in/podcast/thriller/marana-shasanam?fbclid=IwAR3fcRkeZgBFOSKZxjOcttTuuDjiy5n1jSJWGzBB3yrUUuzHeu9EXloBggE

NO COMMENTS

LEAVE A REPLY