ప్రముఖ విద్యావేత్త ,పర్యావరణ స్ఫూర్తి,విద్యా రత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

(మేన్ రోబో ) ఏప్రిల్ 17
తన ప్రతి అడుగు విద్యారంగం ప్రగతి వైపు
తన సంకల్పం పచ్చదనం పర్యావరణం
తన సేవాభావం ఎందరికో ఆదర్శం
అతనే విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
తన కృషికి దక్కిన పురస్కారం ..”లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ” పురస్కారం
రవీంద్ర భారతి లో జరిగిన ఈ అభ్యస్ వారి విజేతల అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, గ్రీన్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ, లోటస్ లాప్ విద్యాసంస్థల అధినేత శ్రీ లయన్ విద్యారత్న డా|| కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి శాంత బయో టెక్నిక్ చైర్మన్ పద్మభూషణ వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో లోకసత్తా అధ్యక్షులు డాక్టర్  జయప్రదేశ్ నారాయణ IAS,
తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్, శాంతా తోటం గారు, మామిడి హరికృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ అభ్యస్ ఫణి కుమార్ గారు, మూర్తి గారు వివిధ సంస్థల అధినేతలు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.
” లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కార అవార్డు” అందుకున్న లోటస్ ల్యాప్ విద్యాసంస్థలు,పలువురు ప్రముఖులు తమ  హర్షాన్ని,అభినందనలను తెలియజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY