ఒకవ్యక్తి సాధించిన విజయం ఒక వ్యవస్థను తయారుచేస్తుంది. ఒక మనిషి ఎదుగుదల ఆ మనిషిని మహోన్నతుడిని చేస్తుంది.కృష్ణ పుట్టపర్తి పెనుగొండ టు డల్లాస్

కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dalass

ఒకవ్యక్తి సాధించిన విజయం ఒక వ్యవస్థను తయారుచేస్తుంది.
ఒక మనిషి ఎదుగుదల ఆ మనిషిని మహోన్నతుడిని చేస్తుంది.
గెలుపు అంటే ఆర్థికంగా పెరగడం కాదు…నైతికంగా,సమాజపరంగా సేవాభావంతో ఒదిగిపోయి మహావృక్షంగా ఎదగడం.
జనన మరణాల మధ్య వున్న జీవితాన్ని అద్భుతమైన బ్రతుకు చిత్రంగా మార్చుకోవడం…
మనం ఆచరించి నమ్మిన విజయసూత్రం ఇతరులకు స్ఫూర్తిమంత్రం అవుతుంది.
ఊరు మారితే భయం..కొత్తఊరిలో ఎలా బ్రతకాలా అని…?
అదే రాష్ట్రం మారితే..
అదే దేశం మారితే…
సముద్రాలూ దాటితే…
అక్కడి ….
బాషా సంస్కృతీ సంప్రదాయం..అన్నీ వేరు వేరు..
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం…
అప్పుడు ఒక వ్యక్తి తన జీవన పోరాటాన్ని జీరో నుంచి ప్రారంభిస్తే..
ఇది కథ కాదు..
ఒక వ్యక్తి స్ఫూర్తి గాథ.
అదే
కృష్ణ పుట్టపర్తి
పెనుగొండ టు డల్లాస్
వచ్చే వారమే రచయిత మాట…
మేన్ రోబో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్న ఎన్నారై స్టోరీస్ లో…శుభారంభం కథనం….
మరో ఏడురోజుల్లో …
తేజారాణి తిరునగరి అక్షర కథనంతో…
తేజారాణి తిరునగరి రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=tejarani

 

NO COMMENTS

LEAVE A REPLY