ఎన్నారై స్పెషల్ గ్లాడ్ టు మీట్యూ ..మానవత్వాన్ని ప్రేమించే తత్వం మంచి మనిషి …కృష్ణ పుట్టపర్తి

పుట్టింది పెనుకొండలో….
కానీ సముద్రాలు దాటిన ప్రస్థానం…డల్లాస్ వరకూ చేరిన వైనం..
ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు…
కష్టాలు…ఇష్టాలు..కన్నీళ్లు ఆనంద భాష్పాలు…
పుట్టిన ఊరికి కలిసివున్నతనవారికి దూరంగా….
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురైన సవాళ్లు…సంఘటనలు…
విదేశాలకు వెళ్లేవారికి ఒక గైడ్ లా..రిఫరెన్స్ లా ఒక దిక్సూచిలా …నిలిచే కథనం…
నటసామ్రాట్ అక్కినేని
పద్మశ్రీ కమల్ హాసన్
కళాతపస్వి విశ్వనాథ్
కన్నడ మహానటుడు గిరీష్ కర్నాడ్
ఒక్కరా ?ఇద్దరా ??
ఎందరో ప్రముఖులు..వివిధ రంగాల్లో నిష్ణాతులైన సెలబ్రిటీలు,,,ప్రముఖులతో సత్ సాంగత్యం…
మానవత్వాన్ని ప్రేమించే తత్వం
ఎదుటివారు ఎంత చిన్నవారైనా గౌరవించే సంస్కారం…
తెలుగువాడి సత్తాను చాటిన నిగర్వి…
విదేశాల్లో వున్న భారతీయులను,పరిచయం చేయాలన్న స్ఫూర్తిదాయక ఆలోచనకు శుభారంభం పలుకుతూ….
కృష్ణ పుట్టపర్తి గారి పరిచయంతో ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాం.
కృష్ణ పుట్టపర్తి సక్సెస్ చిరునామా
తేజారాణి తిరునగరి కథనంతో త్వరలో ప్రారంభం

NO COMMENTS

LEAVE A REPLY