మానవత్వానికి అర్థం చెప్పిన పరదేశి? హ్యుమానిటీ హద్దులు చెరిపేసిన బహ్రెయిన్ ప్రధాని,… (నరేన్ బాబు ,మస్కట్ (ఒమన్)నుంచి )

ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పన్నెండు కిలోమీటర్లు నడిచాడు.ఈ ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది.మానవత్వాన్ని నిలదీసింది.మానవతను ప్రేమించేవారిని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది…ఈ దృశ్యాన్ని చూసిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం ఆరా తీశారు. బహ్రెయిన్‌లోని భారత రాయబారి నుంచి ఈ మేరకు సమాచారం కోరినట్టు బహ్రెయిన్ మీడియా వెల్లడించింది
వ్యక్తిగత సాయానికి “నేను సైతం”అంటూ ముందుగా ముందుకు వచ్చారు.
మనదేశం కాదు..తనదేశం మనిషికి కాదు..మానవత్వంతో ఓ మనిషికి సాయం చేయాలనుకునే అతని మానవతావాదానికి హేట్సాప్ చెప్పాల్సిందే.
మస్కట్ నుంచి నరేన్ ఆంగ్లకథనం మేన్ రోబో ఇంగ్లీష్ వెర్షన్ లో చూడండి.

Bahrain’s Muslim Prince extends help to Odisa Man after reading his sad news…by Naren Babu (Muscat, Oman)

NO COMMENTS

LEAVE A REPLY