ఉదయభానుకు పండంటి కవలలు

హార్లిక్స్ హృదయాంజలి ఉదయభానుకు ఎవరు మర్చిపోగలరు ?యాంకర్ గా మాత్రమే కాకుండా,నటిగా కూడా బుల్లితెర వెండితెరల్లో తన విశ్వరూపాన్ని చూపించిన యాంకర్ ఉదయభాను పండంటి కవలలకు జన్మనిచ్చింది.
మాతృత్వలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించబోతుంది.
ఉదయభాను దంపతులకు అభినందనలు …కంగ్రాట్స్ .

NO COMMENTS

LEAVE A REPLY