రంగులలోకం నుండి వెనక్కు వెళ్తే నలుపు తెలుపులోని అందాలు ఆనందాలు …స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్… ?

కాలాన్ని వెనక్కి తిప్పితే..
ప్రపంచం ఒక్కసారిగా గిర్రున వెనక్కి తిరిగితే..
మన బాల్యం మన ముందు ప్రత్యక్షమైతే
ఆ తీపి జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో?
బ్లాక్ అండ్ వైట్ కాలానికి ప్రయాణం…
రంగులలోకం నుండి వెనక్కు వెళ్తే
నలుపు తెలుపులోని అందాలు ఆనందాలు
అల్లరులు అనుభూతులు…
మరోసారి కళ్ళ ముందు కనపడితే…
మిమ్మల్ని ఆ కాలానికి తీసుకువెళ్తే…
స్మార్ట్ రైటర్ సురేంద్ర
సీరియల్…
?
అన్నట్టు ఈ సీరియల్ కు పేరేమిటి?
గెస్ చేయండి?
లేదా సజెస్ట్ చేయండి..
ఛాయిస్ ఈజ్ యువర్స్

 

NO COMMENTS

LEAVE A REPLY