Page 9
రంగురంగుల రంగవల్లులు అనుబంధాల ఆత్మీయ పలకరింపులు అనురాగాలను అర్థం చెబుతూ ... అనుబంధాలకు వేదిక అవుతూ... కుటుంబ బంధాలకు బాసటగా నిలుపుతూ ..., వసుధైక కుటుంబం అని చాటిచెప్పే పండుగ వేడుకలకు లోటస్ ల్యాప్ ఒక వినూత్న ఒరవడిని సృష్టిస్తూ, బడిని గుడిని మన ఇంటిని ఒక్కటిగా చేసి, ముందుకు నడిపించిన రథసారథి లోటస్ ల్యాప్ విద్యాసంస్థల సారథి... విద్యావేత్త రచయిత హ్యుమానిస్ట్ లయన్ డాక్టర్...
క్యాలెండర్ లో రోజు మారింది.కాలగమనంలో సంవత్సరం పాతబడింది.కొత్తసంవత్సరం మొదలైంది.క్యాలెండర్లో రోజుమారితే మన బ్రతుకు మారదు. మన ఆలోచనలో కొత్తదనం మొదలవ్వాలి. నిర్మాణాత్మక చైతన్యం రావాలి ఆలోచనలు సానుకూల దృక్పథంగా మారాలి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి ఒక గమ్యాన్ని నిర్ధేశించుకోవాలి ఒక గమనం మంచివైపు అడుగువేయాలి ప్రతీక్షణాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విద్యారత్న లయన్ డాక్టర్...
(మేన్ రోబో బ్యూరో) అతనొక నిరంతర సృజనశీలి అతనొక నిరంతర తపస్వి సేవాతత్పరతకు అతనొక నిలువెత్తు సంతకం అతని ఆశయం విద్యారంగంలో నూతన ఒరవడి అతని గమ్యం ..విద్యార్థుల్లో నిత్యచైతన్యం అతని గమనం అలుపెరుగని పోరాటం విద్యార్థులకు చదువొక్కటే కాదు సంస్కారం ,విజ్ఞానం సృజనాత్మకత తప్పనిసరి అని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిత్వం అతనిది. ఉపాథ్యాయుడిగా విద్యార్థులకు పుస్తకంలోని పాఠాలే కాదు ప్రపంచ గమనాన్ని...
పొత్తిళ్ళల్లోని బిడ్డ పెద్దయి తప్పటడుగులు వేస్తూ ఉంటే ఎక్కడ పడిపోతాడో అని తల్లిదండ్రులు చేయి పట్టుకుని నడిపిస్తారు. అదే బిడ్డను బడికి పంపి ప్రయోజకుడిని చేయాలని తపిస్తారు. ఆ బిడ్డే అడ్డదిడ్డంగా పెరిగి,ఒక రేపిస్ట్ అయితే ఆ బిడ్డే అనాగరికంగా మారి అమానుషంగా ప్రవర్తించి ఒక ఉన్మాది అయితే ఆ బిడ్డే ఒక ఖూనీకోరు అయితే .. ఈ తప్పెవరిది?...
జస్టిస్ ఎన్ కౌంటర్ ...సాహో సజ్జనార్ ఒక చిట్టితల్లికి పోలీస్ సెల్యూట్ ఈ ఎన్ కౌంటర్ నిర్భయలకు దిశ లాంటి బాధితులకు నివాళి ఈ ఎన్ కౌంటర్ పోలీస్ తుపాకీతో నుంచి దూసుకువచ్చిన ప్రతీ బులెట్ న్యాయం సంధించిన అస్త్రం ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతీ పోలీస్ ... " ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి...
ఒక అమాయపు ఆడకూతురి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది మరణానికి ముందు ,తనపై జరిగే దారుణాన్ని చూస్తూ నిస్సహాయంగా అరిచిన అరుపులు హృదయవిదారక ఆర్తనాదాలు కంటతడిపెట్టాయి. ఒక ప్రియాంక రెడ్డి ఒక మానస ఇలా ఎందరెందరో కర్కశ మృగాళ్ల చేతిలో బలైపోతున్నారు. నిందితులకు బహిరంగ ఉరికుడా తక్కువే భయంకరమైన జంతువులు సంచరించే కీకారణ్యంలో క్రూరజంతువుల మధ్య వదిలివేయాలి సాంఘీక బహిష్కరణ జరగాలి. మానవతావాది డాక్టర్...
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.ఎదురుగా దిగాలుగా చదువుల తల్లి సరస్వతీదేవి రెండుచేతులు జోడించాను " సృష్టిని యావత్తు నీ చల్లని చూపులతో నీ విద్వత్తుతో తీర్చిదిద్దే నువ్వే ఇలా దిగాలుగా ఉన్నావా? అని అడిగాను " ప్రతీచిన్నారి చదువుల్లో ఎదిగి ప్రపంచానికి కొత్తవెలుగులు పంచాలనుకున్నాను.కానీ నా ఒడిలో అక్షరాలు దిద్దే చిన్నారులు బాల్యంలోనే దారి తప్పుతున్నారు.ఎవరూ ఆలోచించడం...
వినూత్నంగా జన్మదినోత్సవ వేడుకలు ..,మొక్కలే కానుకలు..పచ్చదనమే శుభాకాంక్షలు విద్యార్థులు తమ సృజనాత్మకతతో చిన్ని చేతులతో తయారుచేసిన గ్రీటింగ్స్ ను డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కి ఇవ్వడం అందరినీ ఆకర్షించింది. కొత్త ఒరవడికి నాంది పలికింది . విద్యార్థులు ఉపాధ్యాయులు పలువురు అభిమానులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రముఖవిద్యావేత్త,లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ ,రచయిత...
చెత్తపై చేసే యుద్ధం స్వచ్ఛభారత్ కాలుష్యంపై జరిపే పోరాటం కాలుష్యరహిత సమాజానికి శ్రీకారం నిరక్షరాస్యతను తరిమేద్దాం..అక్షరాస్యత సాధిద్దాం పెద్దలను గౌరవిద్దాం..చిన్నారులను తీర్చిదిద్దుదాం ద్వేషాన్ని విడనాడి, ప్రేమను పంచుదాం నిస్సహాయులకు చేయూతనిద్దాం...అన్నార్థులను ఆదుకుందాం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రమాదాలను నివారిద్దాం మద్యపానం వద్దు...మన కుటుంబాన్ని వీధులపాలు చేయవద్దు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం...గురువులను గౌరవిద్దాం ప్రతీదినం కావాలి పర్వదినం పేదరికం పదం వినిపించని...
సాహిత్యంతో మమేకం..వ్యక్తిత్వంలో ప్రత్యేకం,సౌమ్యత సహజగుణం...సుగుణాలు అపారం... కినిగె రాజన్ గా చాలా మందికి సుపరిచితుడే.. హే రాజన్..మా రాజన్ అనుకునే మంచి మిత్రుడు .. అక్షరాల ప్రేమికుడు భావుకతకు సన్నిహితుడు అమ్మన్నా అక్షరమన్నా ఎంతో ప్రేమో రాజన్ కు " పుట్టినరోజు శుభాకాంక్షలు " నోట్..అమ్మా మీ బిడ్డ ప్రేమాంశతో పుట్టాడు...అందరిచేత ప్రేమించబడడానికి పుట్టాడు..మీకు ధన్యవాదాలు అమ్మా ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ...