మన కంటిచూపుకు అందని ఆకాశాన్ని గుప్పెడంత గుండెలో బంధించి,మీ గుండెగదిలో అక్షరాలతో భద్రపరిచే మోస్ట్ వాంటెడ్ సీరియల్ ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి… హార్ట్ టచింగ్ అటెంప్ట్

మన కంటికి కనిపించేది ఆకాశం అనుకుంటున్నాం…మన కంటిచూపుకు అందని ఆకాశాన్ని గుప్పెడంత గుండెలో బంధించి,మీ గుండెగదిలో అక్షరాలతో భద్రపరిచే మోస్ట్ వాంటెడ్ సీరియల్
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి…
హార్ట్ టచింగ్ అటెంప్ట్
గుప్పెడంత ఆకాశం
కౌంట్ డౌన్ మొదలైంది
వచ్చే వారమే
చుట్టూ చెట్లూచేమలూ
మంచు కురుస్తోంది
హిమం సుమం కలిసి ముచ్చట్లాడుకుంటున్నాయి
జలపాతం తన హోరుతో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తోంది
అందమైన అమ్మాయి పచ్చికబయళ్ళ పాన్పు మీద పవళించి ఆకాశం వైపు చూస్తోంది. 
సప్తవర్ణాల ఇంధ్రధనుసులో నుంచి  ఒక శ్వేతాశ్వం నేలమీదికి దిగుతుంది….
విధాత తన సృష్టిని చూసి మురిసిపోతూ..
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
విధాత సృష్టిలో అపశృతి…?
శ్రీసుధామయి హార్ట్ టచింగ్ సీరియల్ 
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY