మీరు వెళ్ళేది ..అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే దేవాలయానికి,.విజ్ఞతకే మన ఓటు….డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ ( 06-12-2018)

మన అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును ఓటరు దేవుళ్ళు నిర్ణయించే సమయం ఆసన్నమైంది.
జెండాలు అజెండాలు పార్టీలు కులమతాలు వర్ణవర్గ విభేదాలు భేదాభిప్రాయాలు ..అన్నీ మర్చిపోండి…
ఒక్కటే గుర్తెరిగి ఓటు వేయండి.మీ నియోజకవర్గంలో నిలబడ్డ అభ్యర్థి గుణగణాలు వ్యక్తిత్వం అతని పనితీరు..అతని ఆశయాల మేనిఫెస్టో…
ఒక్కరోజుతో ..ఒక్క ఓటుతో మన రాష్ట్ర భావిభవిష్యత్తు తలరాత రాసే ఓటరు బ్రాహ్మలు ..ఒక విధంగా మన తలరాత మనమే రాసుకుంటున్నాం.,
డబ్బుకు మధ్యసానికి ఒత్తిడికి క్షణికమైన అవసరాలకు స్వార్థానికి గురైతే..ప్రజాస్వామ్యం బలై పోతుంది.అభివృద్ధి శూన్యం అవుతుంది.మన పిల్లల భవిష్యత్తు అంధఃకారం అవుతుంది.సరైన పాలకు రావాలి కావాలి…
వారికే మనం ఓటు వేయాలి.మీరు వెళ్ళేది పోలింగ్ బూత్ కు మాత్రమే కాదు…అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే దేవాలయానికి,
ఓటు మీదే…తీర్పు మీదే ..బంగారు భవిష్యత్తు మనదే.
విజ్ఞత గుర్తుకే మన ఓటు…

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY