మరణం అంటే ,నువ్వు భౌతికంగా వెళ్లపోయినా …నీ కీర్తిప్రతిష్టలు భూమ్మీద బ్రతికే ఉండడం ఉండడం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్ (23 -01 -2019 )

ఆలోచనకు వ్యతరేకపదం ఆవేశం
విచక్షణకు వ్యతిరేకపదం విధ్వంసం
ప్రేమకు అర్థం
ఇతరులకు ప్రేమను పంచడం
దైవానికి నిర్వచనం
మనిషిలోనే దైవాన్ని చూడడం
జననం అంటే నువ్వు
బ్రతికిన కాలంలో
నువ్వు చేసే మంచిపనులకు సార్థకత చేకూర్చడం
మరణం అంటే
నువ్వు భౌతికంగా వెళ్లపోయినా
నీ కీర్తిప్రతిష్టలు భూమ్మీద బ్రతికే ఉండడం ఉండడం
ఇది జీవితసత్యం
ఆచరిస్తే మీ జన్మ ధన్యం
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY