అరె నేనేదో మర్చిపోయానే…అదేమిటి?యువతలో పెరుగుతోన్న గజనీలు..చెన్నై నుంచి ప్రియంవద కథనం

(చెన్నై నుంచి ప్రియంవద రాసిన ఈ కథనం మీద మీ స్పందన తెలియజేయండి.మీరు కూడా వివిధ అంశాల మీద రచనలు పంపించవచ్చు..చీఫ్ ఎడిటర్ )
అతని పేరు శైలేష్ ..ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ తన మొబైల్ కళ్ళజోడు మర్చిపోయాడు
భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని మతిమరుపు చూసి నవ్వుకునే మనం ఆ మతిమరుపు ఎంత భయంకరమో మర్చిపోతాం
చిన్నప్పుడు లెక్కలు నేర్చుకోవాలంటే సాధన చేయాలి..పదేపదే ప్రాక్టీస్ చేయాలి.ఇప్పుడు కాలిక్యులేటర్స్ వచ్చాయి.మన మెదడుకు పదును అవసరం లేకుండా గూగుల్ సెర్చ్ అచ్చింది.
ప్రతీది టైం కు గుర్తు చేయడానికి యాప్స్ కూడా తయారవుతున్నాయి.

మన మెదడుకు మనమెంత వరకు ఉపయోగపడుతున్నాం…శరీరానికి శ్రమ లేకపోతే శరీరం పెరిగి ఊబకాయం మిగులుతుంది.
మెదడుకు పని లేకపోతే…జ్ఞాపకాలు తరిగి మెదడు పనితీరు సన్నగిల్లుతుంది..
ఇక్కడ సైన్స్ సర్వేలు గురించి కాదు..ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చాలు…మీరేమంటారు?

NO COMMENTS

LEAVE A REPLY