ఒక ఆలోచన..ఒక మంచి ఆలోచన ప్రపంచ గమనాన్ని మారుస్తుంది .
అలెగ్జాండర్ గ్రాహమ్ బెల్ కు వచ్చిన ఆలోచన కమ్యూనికేషన్ వ్యవస్థలో పెనుమార్పును తీసుకువచ్చింది.టెలిఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వరకూ మార్గాన్ని ఏర్పరిచింది
రైట్ సోదరులకు వచ్చిన ఆలోచన విమానాలను కనిపెట్టేలా చేసి దూరాభారాలను తగ్గించింది.
అక్షరం వేనవేల అణ్వాయుధాల కన్నా శక్తివంతమైనది.మానవ వికాసం ,శాస్త్రపరంగా సాంకేతిక సృజన...
దూరప్రాంతాల్లో విదేశాల్లో,వివిధప్రాంతాల్లో ఎక్కడో దూరంగా ,ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగుపాఠకులకు ఒకేఒక క్లిక్ తో ఇ బుక్స్( పుస్తకాల ) ను అందుబాటులోకి తీసుకువచ్చింది కినిగె,వందలాది రచయితలు వేలాది నవలలు లెక్కకు మించిన ఇతివృత్తాలు ...విభిన్నమైన పుస్తకాలు.
ఎన్ని పుస్తకాలు చదివినా జానపద నవలలు ఎప్పుడూ మనసును కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.
చిన్నప్పుడు ఆసక్తిగా, ఇష్టంగా చదివిన జానపద...
ఆలోచనకు వ్యతరేకపదం ఆవేశం
విచక్షణకు వ్యతిరేకపదం విధ్వంసం
ప్రేమకు అర్థం
ఇతరులకు ప్రేమను పంచడం
దైవానికి నిర్వచనం
మనిషిలోనే దైవాన్ని చూడడం
జననం అంటే నువ్వు
బ్రతికిన కాలంలో
నువ్వు చేసే మంచిపనులకు సార్థకత చేకూర్చడం
మరణం అంటే
నువ్వు భౌతికంగా వెళ్లపోయినా
నీ కీర్తిప్రతిష్టలు భూమ్మీద బ్రతికే ఉండడం ఉండడం
ఇది జీవితసత్యం
ఆచరిస్తే మీ జన్మ ధన్యం
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
జనవరి 23 ( మేన్ రోబో బ్యూరో )
పాఠకులను కొన్ని దశాబ్దాలకు పూర్వం ఉర్రూతలూగించిన జానపద రచనలు మళ్ళీ ఊపిరిపోసుకున్నాయి.
బేతాళకథలు చందమామ కథలు పేదరాశి పెద్దమ్మ కథలు సింధుబాద్ సాహసకథలు ,మంత్రతంత్రాలు కత్తియుద్ధాలు సాహసాలు ... సరికొత్త ఊహాప్రపంచంలో చిన్నారులనే కాదు పెద్దలనూ మెస్మరైజ్ చేసే జానపద నవలలు.
చేతిలో ఇమిడిపోయే ప్యాకెట్ సైజు పుస్తకాలు...
(Narendra Babu)
#SiriSiriMuvalu a Traditional Casket with ingredients of aromatic blended family ties scented with classical values.
The serial to hit Small screen in a highly rated and reputed channel #STARMAA from today 21st January-18.
#ShanoorSana the recognized and we'll actress of...
సంక్రాంతి వెలుగులు ...
ధాన్యరాశి మీ ఇంట సంతోషాల వెల్లువై
పచ్చని పంటచేలు మీ ఇంట పసిడిగా మారి
ప్రతీ ఇల్లు ధన ధాన్యాలతో ,ప్రతీ మనిషి ఆయురారోగ్యాలతో
మంచిని పంచి,చెడును తుంచి వర్ధిల్లాలి
మీ ఇంట ఆనందాల సంక్రాంతి
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్...
సమయం చాలా విలువైంది....కాలం తిరిగిరానిది.
విలువైన సమయాన్ని,తిరిగిరాని కాలాన్ని ..
కృషితో కసితో నీతినిజాయితీలతో ..,
కష్టించి సమస్యలను అధిగమించి
జీవితాన్ని జయించండి .
చరిత్రలో మీకంటూ ఒక పేజీని ...సృష్టించుకోండి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE...
అది స్వామిజీ ఆశ్రమప్రాంగణం. స్వామిజీ ఆ వేళ మాత్రమే మౌనవ్రతం వీడి భక్తులతో మాట్లాడే రోజు. అందుకే ఆశ్రమమంతా భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామిజీని తాకాలని ఆయన ఆశీర్వాదం పొందాలని భక్తులు ఆరాటపడుతున్నారు. ఆ జనసమూహాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్వామిజీ శిష్యులకు అసహనం రెట్టింపు అవుతోంది.
క్యూ లో వస్తూ కానుకలు...
కొత్తసంవత్సరం కొత్తగా ఉండదు తెల్లవారితే
కానీ మనం మన ఆలోచనలను ఎప్పటికప్పుడు క్రొత్తగా మార్చుకోవచ్చు
సరికొత్త విజయశిఖరాలను చేరుకోవచ్చు
గడిచిన సంవత్సరంలో అనుభవాలను ఒక పాఠంగా మార్చుకోండి.
నూతనసంవత్సర శుభాకాంక్షలతో
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్...
ఆశిష్ గుప్తా ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ . అతనికి ఎన్నో కంపెనీలు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. లంకంత ఇంట్లో అతడు తన భార్య అదితి మాత్రమే ఉంటారు.
ఆశిష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాలలో మునిగి తేలుతూ ఇంటికి ఎప్పటికో చేరుకునేవాడు. అదితి లంకంత ఇంట్లో ఒక్కతే ఉంటుండేది.
అదితితో పాటు వారింట్లో...