" అమ్మా నేనేరోజున పుట్టాను " ఓ బిడ్డ అడిగిన ప్రశ్నకు ..ఆ తల్లి సమాధానం " ఆ తారీఖులు గట్రా నాకేటి తెలుస్తది బిడ్డా ..నిండుగా ఊరంతా దీపాల వెలుగులు...కార్తీక పౌర్ణమి రోజు భూమ్మీద పడ్డావు..నువ్వు పెద్దయ్యాక ఈ తల్లికే కాదు అందరికీ వెలుగునివ్వాలా " అంది.
ఆ తల్లి ఆశీస్సులు ,అతడి తపన..ఆ...
జీరో స్థాయిలో జీవితాన్ని ప్రారంభినవ్యక్తి
అతి సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ...ఇప్పుడు ఒక శక్తి..ఒక వ్యవస్థ..ఒక మార్గనిర్దేశక రూపకర్త...
అతనే విద్యారత్నలయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
అతని పుట్టినరోజును విద్యార్థులు తమ పుట్టినరోజుగా భావించారు
ఉపాధ్యాయులు ఒక పండుగరోజుగా భావించారు.
తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేసారు.
ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ..
వేలాదివిద్యార్థులకు ,ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ...
గురువయ్యాడు...
(మేన్ రోబో) నవంబర్ 21
మా చిన్నాన్న , బడికెళ్లే రోజుల్లో నా స్నేహితుడు, నా సహచరుడు ..ఎప్పుడూ నాకు ఆప్తుడు ...ప్రజల హృదయాల్లో నిలిచే ఒకేఒక్కడు ...
చిన్నప్పుడు స్కూల్ లో మా ఇద్దరిపేర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు.
కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...
అతడిపేరులో రాజ్ వుంది.అందుకే ప్రజల హృదయాల్లో...
( మేన్ రోబో బ్యూరో )
మహాత్ముల కలలను నిజం చేయాలంటే ఎన్నికల్లో నిలబడాలి
విద్యార్థులు ఆకాంక్ష ఉపాధ్యాయుల తీర్మానం తలిదండ్రుల హర్షం
ఎన్నికల కురుక్షేత్రంలో డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ఇది అపూర్వమైన విషయం..లోటస్ ల్యాప్ స్కూల్ కాబినెట్ లో విద్యార్థులు విద్యార్థులు సమావేశం అయ్యారు.ఉపాధ్యాయులు విచ్చేసారు.తల్లిదండ్రులు హాజరయ్యారు.
అందరూ ఏకగ్రీవంగా వినూత్నంగా చరిత్రలో నిలిచే అద్భుత సంఘటనకు శ్రీకారం...
అక్షరాలా వెంట పరుగులు తీయించే కథనం
పరుగులు పెట్టించే సాహసం
అపరాధ పరిశోధనలో
అడుగడుగునా ఉత్కంఠ భరితం
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి " డిటెక్టివ్ స్టోరీస్ "
జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్...
దేవుడా నువ్వు దిగివస్తే , మమ్మల్ని కరుణించి కనుకరిస్తే నా కలల ఊహలకు రెక్కలు ఇవ్వు.
బాల్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునే నా ఆశయాలకు ఊపిరిని ఇవ్వు.
పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులకు సమయాన్ని ఇవ్వు
చక్కని విద్యాబోధనతో పాటు సంస్కారాన్ని నేర్పే గురువులను ఇవ్వు.
గురువులకు మర్యాదను ఇచ్చి గౌరవించి ఆదరించే ప్రభువులను ఇవ్వు
పిల్లలు దారి తప్పకుండా,...
కళ్ళముందు కలలో కనిపించే సుందరస్వప్నం ...చిన్నారుల ప్రపంచం..ఆటపాటలతో చదువుసంధ్యలతో సంస్కారం నేర్చుకుంటూ సంప్రదాయాలు అలవర్చుకుంటూ గురువులను గౌరవిస్తూ... తల్లిదండ్రులను దైవంగా భావిస్తూ,
చదువే ధ్యేయం,సంస్కారమే పాఠ్యాంశం ,ఆలోచనే అక్షరం, ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం.
ఇదీ నేను కలలుకన్న స్వప్నం.
రండి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం..
కలలను నిజం చేసుకుందాం.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ...
అలుపన్నదే ఎరుగని యోధుడు..గెలుపన్నదే సాధించే ధీరుడు
విద్యార్థుల్లో ఒక్కడూ ..అందరివాడు…విద్యార్థుల గోకులంలో గోపాలుడు
మానవతే తన ఆయుధం విద్యార్థుల భవితే తన ఆశయం
…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
పచ్చదనం బాలలతో చెలిమి చేస్తుంది.స్వచ్ఛమైన ఉద్యానవనం గాలి బాలల దినోత్సవానికి వింజామరలు అయ్యాయి.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్,విద్యార్థులకు స్నేహితుడు గైడ్ ఫిలాసఫర్ ,
ఉపాధ్యాయులకు మార్గదర్శకుడు...
భారతదేశం తొలిప్రధాని పండిట్ చాచా జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు..బాలల దినోత్సవం గా మనం జరుపుకునే రోజు.
ప్రతీ సంవత్సరం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటాం..కానీ మనం ఆచరిస్తున్నామా ?
మన పిల్లలను చాచా నెహ్రు ఆశించిన రీతిలో తీర్చిదిద్దుతున్నామా ?
బంగారు బాల్యాన్ని మనం భవిష్యత్తు తరాలకు అందిస్తున్నామా ?
ఆలోచించండి..పునరాలోచించండి…
ప్రశ్నించండి … ప్రతిస్పందించండి /
బాల్యమనే విత్తనానికి తల్లిదండ్రులు...
నవంబర్ 11 ( మేన్ రోబో బ్యూరో )
ఇది ఒక మంచి సత్ సంప్రదాయం..స్ఫూర్తిదాయకం.సంఘం ఐక్యతకు శుభకార్యాలకు శ్రీకారం చుట్టిన ఆహ్లాదాల ఆదివారం .
బంధువులంతా ఒక్కచోట చేరారు.ఒక్కటై నిలిచారు.కార్యవర్గం ఆహ్వానం పలికింది.అధ్యక్షులు ప్రసంగించారు.ఒక్కతాటిపై నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర చాత్తాద శ్రీవైష్ణవ " వివాహ పరిచయ వేదిక " సంఘభవనంలో అంగరంగ వైభవంగా జరిగింది.తల్లిదండ్రులు యువతీయువకులు ఈ...