నేను అవన్నీ చూస్తూ అక్కడే నిలబడ్డం ఇష్టం లేకుండా పోయింది.
అక్కడ నుండి బయటకు వెళ్లాలని కదిలాను. చుట్టూ జనం...
అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఆడవారందరూ ఒక వైపు మగవారందరూ మరో వైపు కూర్చుంటున్నారు.
ఇక ఆలస్యం చేస్తే మనకు కూర్చోవడానికి ప్లేస్ కూడా దొరకదని అర్థం అయ్యింది.
అర్జెంట్ గా ప్లేస్ వెదుక్కుని కూర్చోవాలి...
సాయిబాబా అలా అందరిని (అడిగిన వారిని అడగని వారిని కూడా) ఆశీర్వదిస్తూ ముందుకు కదిలాడు. వెనుక మంది మార్బలం కదులుతుంది… అందులో కొంతమంది తదేకంగా చూస్తున్నారు. మరికొంత మంది భక్తి భావంతో చేతులు జోడించి మొక్కుతున్నారు.
సాయిబాబా అలా నడుచుకుంటూ ఆశ్రమం ముందు భాగంలోకి వచ్చాడు.
అక్కడ వెండితో చేసిన ఒక సింహాసనం లాంటి చైర్. నగిషీలు...
(13)
మిస్టర్ డి అసహనంగా మాటిమాటికి తన మొబైల్ వంక చూసుకుంటున్నాడు." సిద్దార్థ రాకతో తనకు సమస్యలు మొదలయ్యాయి " అన్న బలమైన ఫీలింగ్ ఉంది...
నాకు అర్థం అయ్యింది ఏమంటే అవి డొనేషన్స్ లేకుంటే వినతి పత్రాలు. భక్తుల అర్జీలు కుప్పలుగా వచ్చినట్టు ఉన్నాయి.
వెనుక ఉన్న శిష్యులు భక్తిగా వాటిని సాయబాబా చేతి నుండి తీసుకుంటున్నారు.
అలా నడుస్తూ సాయిబాబా ఒక వ్యక్తి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆ వ్యక్తి సాయబాబా కాళ్ళ మీద పడ్డాడు. సాయిబాబా అతనిని లేపి కూర్చోబెట్టాడు....
(12)
ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు.దుమ్ములో డేవిడ్ పాదం స్పష్టముగా కనిపిస్తుంది.ఒక పాదం ముందుకు కదిలి మరో పాదం ...జేమ్స్ ఒళ్ళు మరోసారి గగుర్పొడించింది.తనకే ఎందుకిలా జరుగుతుంది.సిద్దార్థ...
అక్కడ డిస్కషన్ లో నాకు అర్థం అయ్యింది ఏమంటే ప్రతి బాల వికాస్ గ్రూప్ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తున్నారు. కోలాటం, చెక్క భజన, నాట్యం, కీర్తనం (పాటలు పాడుతూ నడవడం) లాంటి ప్రోగ్రామ్స్.
రిపబ్లిక్ డే రోజున సైనిక కవాతులో నిలబడే వివిధ దళాలలా ఒక్కో గ్రూప్ కాస్త దూరంలో నిలబడి ఉన్నాయి....
(11)
ఏ క్షణమైనా అక్కడ ఆ గదిలో సునామీ వస్తుందా అన్నట్టు భయంతో వణికిపోతున్నారు మిస్టర్ డి అనుచరులు.
అందరివైపూ చూసాడు మిస్టర్ డి...
"మనలోనే ఎవరో ఒకరు...
మహానటి బయోపిక్ ఒక సంచలనం.సినీ ప్రేక్షకులను అభిమానులను అలరించిన దృశ్యకావ్యం,.మహానటి ఇన్స్పిరేషన్ తో అయిదేళ్ల ధన్విశ్రీ అలవోకగా అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.స్మార్ట్ ఫోన్లో బంధించిన ఆ ఎక్స్ప్రెషన్స్ మీద ఓ లుక్కేయండి.
మోడల్ ధన్విశ్రీ
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా...
(గత సంచిక తరువాయి)
సాయిబాబా ఆశ్రమ ప్రాంగణం...
వేల మంది భక్త జనం...
అదో జాతరలా ఉంది. దాదాపు అన్ని బ్యాచ్ లు అక్కడే ఉన్నాయి. ఒక్కో బ్యాచ్ కి ఒక్కో కలర్ డ్రెస్. రంగు రంగుల డ్రెస్ లో కాంతివంతంగా ఉంది ఆ ప్రదేశం.
అక్కడ జనాన్ని చూస్తుంటే రిపబ్లిక్ డే లో పెరేడ్ చేసే సైనికులు గుర్తుకు...
(10)
"ఇప్పుడా? ఈ టైం లోనా? ఏమనాలో తోచక అన్నాడు...జేమ్స్ లో భయం మొదలైంది..కంగారు ఆందోళన మొదలయ్యాయి?
ఒక ప్రశ్న వెనుక మరో ప్రశ్న...ఒక అనుమానం వెనుక మరో...