Page 3
మేన్ రోబో పాఠకులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు అజో విభొ కందాళం,కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల వారి సంయుక్త నిర్వహణలో,నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో ప్రముఖ రచయిత విజయార్కె "ప్రేమతో నాన్న "నాటికి ప్రదర్శించారు. స్వాతి సాహస కథల పోటీలో బహుమతి  పొందిన విజయార్కె " ప్రేమతో నాన్న " కథ, విశాఖపట్నం తెలుగు కళాసమితి నిర్వహించిన జాతీయ స్థాయి...
( మేన్ రోబో బ్యూరో ) హైదరాబాద్ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి సందర్భంగా గాంధీభవన్లో నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య .. ఈ సందర్భంగా నెహ్రు చేసిన సేవలను కొనియాడారు.భారతదేశ ముఖచిత్రాన్ని మార్చి,చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా పొన్నాల...
చిరునవ్వును మించిన ఆభరణం లేదు నిజాయితీని మించిన గెలుపుసూత్రం లేదు విచక్షణను మించిన ఆయుధం లేదు జీవితాన్ని అర్థం చేసుకుంటే జీవించడంలో సంతృప్తిని అన్వేషిస్తే జీవితం ధన్యం ..చరితార్థం మంచిని పెంచుదాం , మానవత్వాన్ని బ్రతికిద్దాం . ...డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి  
LIGHTS, CAMERA, ACTION By Nareen The Synopsis of the story starts with a Young Journalist Prakash whose unfulfilled dream to ensure all the unsung Telugu Actors and Actresses of Telugu Cinema Industry bought to limelight and honored in the present. Even with Movie Artistes...
నాటకాలకు ఊపిరి పోస్తూ తెలుగు కళాసమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో  2020  ,21 ,22 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన నాటికల పోటీల్లో బహుమతి పొందిన రచయితలకు తెనాలిలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం సభలో బహుమతులు అందజేశారు. ప్రముఖ రచయిత విజయార్కె సాక్షిలో రాసిన విలువ ( 2020  సంవత్సరానికి ) ప్రేమతో నాన్న( స్వాతిలో సాహస కథల్లో...
( మేన్ రోబో ) పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ,కృష్ణాష్టమి ముందస్తు వేడుకను ఘనంగా నిర్వహించింది దిల్ సుఖ్ నగర్ లోని లోటస్ లాప్ పబ్లిక్ పాఠశాల. చిన్న పిల్లందరూ బాల కృష్ణుడు, గోపికల వేష ధారణతో తమ ముద్దు ముద్దు మాటలతో చూపరులను ఆకర్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు.  శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు...
జూన్ 24  ( మేన్ రోబో ) ఒక పత్రిక మనుగడ సాధించాలంటే పాఠకుల ఆదరణ,రచయితల సృజనాత్మకత,,,ప్రకటనకర్తలు సహకారం,అన్నింటికీ మించి పత్రకా నిర్వహకుల చిత్తశుద్ధి,,సంపాదకుల అంకితభావం,వీటి సమ్మిళితం... పత్రికా విజయం సహరి తొలి అడుగు నుంచి  వందవ సంచిక వరకు ఎక్కడా తడబడకుండా,క్రమం తప్పకుండా వంద సంచికలు పూర్తి చేసుకుంది. రచయితలను గౌరవించి ,రచయితలకు ప్రచురణకు ముందే పారితోషికం అందించి,పాఠకుల అభిరుచి...
కష్టకాలాన్ని దాటాం .క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. కరోనా మహమ్మారితో అలుపెరుగని యుద్హం చేసాం. అమ్మ ఒడిలాంటి, దేవుడి గుడిలాంటి బడి గంట మోగింది. రారండి,ఉత్సాహంతో కదిలిరండి డియర్ చిల్డ్రన్స్,డియర్ పేరెంట్స్,డియర్ టీచర్స్ కలిసికట్టుగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగరుబాట వేద్దాం విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాం ! విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు...
టెక్నాలజీ పెరిగిపోతుంది.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.యు ట్యూబ్ ప్రతీ ఇంట్లో పర్మినెంట్ గెస్ట్ గా మారింది. పత్రికలు అందుబాటులో లేనివారికి,కథలు చదివే తీరిక లేనివారికి జర్నీ లో రిలాక్స్ అవుతూ కూడా కథలు వినే అవకాశం వచ్చింది.ఆడియో బుక్స్ మీ అభిమాన రచయితల కథలు వినిపిస్తుంది.కబుర్లు చెబుతుంది. బేతాళ కథలు జానపద రచనలు,రొమాన్స్ హారర్...
( మేన్ రోబో బ్యూరో) హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ టి.వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె రాసిన "పీస్ ఆఫ్ మైండ్ " ఇంగ్లీష్ వెర్షన్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి వి ఆనంద్ ఆవిష్కరించారు. "తెలుగులో పాఠకాదరణ పొందిన...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe