Page 7
లాక్ డౌన్ వున్నా ప్రజల అవసరాలు పరిస్థుల దృష్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చింది.స్థంభించిన ప్రజాజీవనం క్రమక్రమంగా మొదలవ్వలని ప్రతీఒక్కరూ ఆకాంక్షించారు. కానీ ఫలితంగా భిన్నంగా విషాదకరంగా మారుతోంది. కరోన పాజిటివ్ కేసులసంఖ్య ,గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి మనం ఆలోచించాలి.ఇది స్వయంకృతం కాదా? ఆంక్షలు సడలించారని అనవసరంగా రోడ్డుమీదికి వచ్చేవాళ్ళు.. మొక్కుబడిగా మాస్కులు ధరించేవాళ్ళు శానిటైజర్స్ ఉపయోగించనివాళ్ళు.. కనీస పరిశుభ్రత...
కనిపించే మనుష్యుల మాటలే నమ్మడం లేదు.అలాంటిది దెయ్యం మాటలు నమ్మి అతడేం చేసాడు?హారర్ జోనర్ లో డిఫరెంట్ అటెంప్ట్ .. నాన్ స్టాప్ లాఫింగ్ కు ఫినిషింగ్ టచ్. కేవలం ఐ ఫోన్ లో షూటింగ్ ఎడిటింగ్ .. Who's In షార్ట్ ఫిలిం తో భయాన్ని పరిచయం చేసి,పదివేల వ్యూస్ తో మొదటివారంలోనే ,ఫస్ట్ అటెంప్ట్ లోనే .....
మే 25 ( మేన్ రోబో బ్యూరో) ఔత్సాహికులైన రచయితలకు కహానియా ఆహ్వానం పలుకుతుంది.కథలు రాయాలనే ఆసక్తి ఉండి ,ఆ కథలను స్వంతంగా పబ్లిష్ చేసుకోలేక,పత్రికల్లో వేస్తారో లేదోనన్న సందేహం,కొత్తవాళ్లకు పారితోషకం ఇస్తారా? ఇలా సవాలక్ష సందేహాలు,సరైన ప్రోత్సహం లేక తమ ఇష్టాన్ని మనసులోనే దాచేసుకునే వారికి కహానియా ఆహ్వానం శుభారంభం. ఇప్పటికే వేలాది కథలు సీరియల్స్...
ఏప్రిల్ 29  (మేన్ రోబో బ్యూరో ) లాక్ డౌన్ లో ప్రపంచం విషాదంలోకి నెట్టివేయబడింది.కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాం.మనం జనం ఒక్కటవ్వాలి.కరోనాను తరిమివేయాలి.ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ,రచయిత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మేన్ రోబో బ్యూరోతో తన అభిప్రాయాలూ పంచుకున్నారు . తన మనసులోని మాట ... ' కరోనా...
అనురాగం పిలిచే •••••••••••••••••••••• ప్రణయభావమే మోహనరాగమై నా ఆరోప్రాణమై నా జీవనగీతికై నా మధురభావనై నా వలపురాగమై నా ప్రేమస్వప్నమే నా స్నేహబంధమై ఈ మధురభావనే మోజులదీవెనై అమరమై నిలిచిపోయే వసంతుడే మనకై చెలి వనమంతా విరిసిపోయే ప్రేమ స్వప్నాలేవో చూపావు స్నేహా మాధుర్యమే చవిచూపావు కొత్త పాటేదో నేర్పినావు మదిలో లేనిఊహలేవో రేపినావు ఈ ఊహలతో ఈ ఊసులతో మానసమే ప్రేమమయమయ్యే మనసువిరి తోట ఘుమఘుమలతో వసంతుడే మనకై చెలి వనమంతా విరిసిపోయే ఎదతీసే కూనిరాగాలతో మనసే మురిసిపోయే వలపే మైమరచిపోయే ఎదలో క్రొత్త ఊహల్నే నిద్రలేపే కటకటా నిద్రనే...
తెలుగు సాహిత్యంలో 'అతివాస్తవ కథల'తో సంచలనం లేపిన మోహన రావు దురికి  ''నీతిమాలినవాళ్ల నీతికథలు''       వాస్తవ కథలతో విసిగిపోయి సెల్ ఫోనికి అతుక్కుపోయిన తెలుగు పాఠకుడికి  'అతివాస్తవ కథల'తో కొత్త ప్రక్రియను చేపట్టిన  మోహన రావు దురికి  -  ''నీతిమాలినవాళ్ల నీతికథలు'' రాసి సంచలనం సృష్టించారు.       అవును. మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది వాస్తవం - సారి 'అతి'వాస్తవం.      మోహన రావు దురికి  రాసిన ''నీతిమాలినవాళ్ల...
కరోనా మరణ వాగ్మూలం " నేను కరోనా ..మృత్యువు నాకున్న మరోపేరు.సృష్టి మొదలైనప్పటి నుంచి వైరస్ రూపంలో ఏదోఒక పేరుతో మీ మీద దాడి చేస్తూనే వున్నాను.ప్లేగు వ్యాధి పేరుతో మీ నగరాన్ని కుదిపేసాను.అయినా తట్టుకుని నిలబడ్డారు. 1918-19ల్లో వ్యాపించిన ఇన్‌ఫ్లుయెంజాను చరిత్రలో అత్యంత తీవ్రమైన ఇన్‌ఫ్లుయెంజాగా మీ ముందుకు వచ్చాను. అప్పట్లో పక్షుల నుంచి సంక్రమించిన...
కరోనా మహమ్మారి విజృంభించింది.మనదేశం ఎన్నో అటుపోటులను సవాళ్ళను ఎదుర్కొంది.ప్లేగు మహమ్మారిని తరిమికొట్టింది ఇప్పుడు కరోనా మనకు సవాలు విసురుతుంది.ప్రజలంతా అప్రమత్తం కావాలి.ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనాను సమూలంగా తరిమికొట్టాలి. శుభ్రత పట్ల జాగ్రత్త వహించాలి.కరోనా వైరస్ ను ఎదుర్కునే దిశగా ముందడుగు వేద్దాం. కనీసజాగ్రత్తలు పాటిద్దాం.తప్పనిసరి ఐతేతప్ప బయటకు తిరగొద్దు.ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ప్రాథమికంగా తగుజాగ్రత్తలు తీసుకుంటూ,వైద్యనిపుణులు...
ఈ ఉగాది మీ కుటుంబలో సంతోషాలను కలిగించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అండదండలు మీ ప్రోత్సాహంతో పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం.మీ సేవలో మరింతగా ముందుకువెళతాం... ఉగాది శుభాకాంక్షలతో జ్యోతిరాజ్
అచ్చమైన స్వచ్ఛమైన నమస్కారం మన సంస్కారానికి నిలువెత్తు సంతకం షేక్ హ్యాండ్ వద్దు ..రెండుచేతులు జోడించి నమస్కరిస్తే మన సంప్రదాయానికి చేవ్రాలు. కరోనాను తరిమేద్దాం...పరిశుభ్రతను పాటిద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు , కరోనా ( కోవిడ్ ) వైరస్ పై అవగాహన కలిగిస్తూ ఎవెర్ నెస్ తో సమాజన్ని ప్రభావితం చేస్తూ విద్యార్థులతోపాటు తనూ పాల్గొని...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe