Page 4
కష్టకాలాన్ని దాటాం .క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. కరోనా మహమ్మారితో అలుపెరుగని యుద్హం చేసాం. అమ్మ ఒడిలాంటి, దేవుడి గుడిలాంటి బడి గంట మోగింది. రారండి,ఉత్సాహంతో కదిలిరండి డియర్ చిల్డ్రన్స్,డియర్ పేరెంట్స్,డియర్ టీచర్స్ కలిసికట్టుగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగరుబాట వేద్దాం విజ్ఞానాన్ని పెంచి జ్ఞానాన్ని అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాం ! విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు...
టెక్నాలజీ పెరిగిపోతుంది.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.యు ట్యూబ్ ప్రతీ ఇంట్లో పర్మినెంట్ గెస్ట్ గా మారింది. పత్రికలు అందుబాటులో లేనివారికి,కథలు చదివే తీరిక లేనివారికి జర్నీ లో రిలాక్స్ అవుతూ కూడా కథలు వినే అవకాశం వచ్చింది.ఆడియో బుక్స్ మీ అభిమాన రచయితల కథలు వినిపిస్తుంది.కబుర్లు చెబుతుంది. బేతాళ కథలు జానపద రచనలు,రొమాన్స్ హారర్...
( మేన్ రోబో బ్యూరో) హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత డాక్టర్ టి.వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె రాసిన "పీస్ ఆఫ్ మైండ్ " ఇంగ్లీష్ వెర్షన్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి వి ఆనంద్ ఆవిష్కరించారు. "తెలుగులో పాఠకాదరణ పొందిన...
మేన్ రోబో పాఠకులకు రచయితలకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది శుభకృత్ సకల శుభాలను కలిగించాలి. షడ్రుచులను అందించాలి. శాంతి సౌఖ్యాలను ,ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సమృద్దిగా అందించాలి. మేథో వికాసాన్ని కలిగించాలి డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి  ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://kinige.com/author/Vijayarke
కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా గుణపాఠాలు నేర్పింది. బతుకుచిత్రం వివర్ణమైంది. అయినా సడలిపోని ధైర్యంతో ముందడుగు వేద్దాం...ఎదురొడ్డి గెలుద్దాం., విద్యాలయమే దేవాలయం విద్యార్థులే భావిభారత నిర్మాతలు చదువును నిర్లక్ష్యం చేయొద్దు మన బాధ్యతలను విస్మరించవద్దు నూతన సంవత్సర శుభాకాంక్షలు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ఎంతో కష్టపడి ఇష్టపడి ఒక రచయిత స్రుస్దటించే రచనను చోరాగ్రేసరులు అసుర అవతారంలో యథేచ్ఛగా కాపీ చేస్తూ,పైరసీ చేస్తూ యు ట్యూబ్ లో పెట్టేస్తూ ఉన్నారు. కాపీ రైట్ గురించి అవగాహన లేని రచయితలకు కినిగె రాజన్ తన అజగవ యు ట్యూబ్ ఛానెల్ ద్వారా వివరంగా వివరించారు.కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 గురించ్గి...
ఈ నూతన సంవత్సరం విజయపథంలో ముందుండాలి…నూతన సంవత్సర శుభాకాంక్షలు …జ్యోతిరాజ్  
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ అయిన అంజనీకుమార్‌ సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు. నగర కోత్వాల్‌గా నియమించిన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేసారు సివి ఆనంద్. Hyderabad police commissioner CV Anand : నగరంలో శాంతి భద్రతలతో పాటు సైబర్ క్రైం...
( మేన్ రోబో బ్యూరో ) వృత్తిపరమైన ఒత్తిళ్లతో నిరంతరం శాంతిభద్రతల కోసం శ్రమిస్తోన్న పోలీసులకు మొట్టమొదటిసారిగా వీక్లీ అఫ్ లు అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పోలీసుల తరపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కందుకూరు ఎస్సై తిరుపతిరావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ " దిశా చట్టం అమలును...
హైదరాబాద్ అక్షరయాన్ ఆధ్వర్యంలో శతక షోడసి అని 16 మంది రచయితలు రాసిన శతకాలు కలిపి ఒక పుస్తకంగా చేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , వ్యవసాయ శాఖ, సహకార, ఆహార , పౌరసరఫరాల శాఖ మంత్రి  తెలంగాణ బిసి కమీషనర్ కార్యాలయం లో ఆవిష్కరించారు. బుర్రా వెంకటేశం బిసి కమీషన్ కార్యదర్శి,  వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ...