Page 10
ఈరోజు ఖాలీగా కనిపించే భూమిలో ఒక విత్తనాన్ని నాటండి.అది మొక్కై వృక్షమై మహావృక్షమై ఫలాలు ఇస్తూనే.నీడను ఇస్తుంది.ప్రకృతిని కాపాడుతుంది.వర్షాలను రప్పిస్తుంది .పచ్చదనాన్ని ఇస్తుంది.ప్రపంచాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మీ బిడ్డ భవిష్య్తతును కూడా అలానే తీర్చిదిద్దండి. మంచి చదువు, సంస్కారం ఆటపాటలు సమాజం పట్ల బాధ్యత సంప్రదాయాలు అనుబంధాలు నైతికవిలువలు ఉగ్గుపాలతో నేర్పించండి. రేపటితరానికి రౌడీలు ఖూనీకోరులు రేపిస్టులు సంఘవిద్రోహకశక్తులు లేని నేరరహిత భారతాన్ని కనులారా...
క్యాన్సర్ అనే పదం వైద్య నిఘంటువులో లేనిరోజు రావాలి. క్యాన్సర్ పట్ల ఎంత అప్రమత్తంగా వున్నా దొంగచాటున కభళిస్తూనే వుంది.ఒకప్పుడు గౌతమి ,మొన్న సోనాలిబింద్రే .ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌, ప్రముఖుల వివరాలు తెలుస్తున్నాయి.ఎందరో సామాన్యులు ...బయటకురాని గణాంకాలు. క్యాన్సర్ ని జయించే రోజు రావాలి.కనీసం క్యాన్సర్ అవేర్ నెస్ ను ప్రజల్లో కలిగించాలి.అందుకు అందరూ...
ఆటవిడుపుగా కథాప్రపంచంలో విహరిస్తే....ఒకనాటి ఆనాటి వారపత్రికలు నచ్చినకథలు .. కాసేపు మైమరిచి చదువుకుంటే... కాలం గిర్రున వెనక్కి తిరిగితే బావుండు.కళ్ళముందు కథాప్రపంచం కనిపిస్తే " బహుబావుండు" అనుకుంటే.. " పాఠకా ..ఏమి మీ కోరిక ? కహానియా అడిగింది " మాకిష్టమైన కథలు చదువుకోవాలి .." అని చెప్పక ముందే కహానియా లో కథలు ,సీరియల్స్ ప్రత్యక్షమయ్యాయి. "...
హైదరాబాద్ ( మేన్ రోబో బ్యూరో ) జులై 12 ఒక విద్యాలయం అత్యున్నత విశ్వవిద్యాలయస్థాయిలో ఎదిగి, విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ , తరగతిగదిలో పుస్తకాల్లోని పాఠాలను, వ్యవసాయక్షేత్రంలో రైతన్నల జీవనవిధానాన్ని, నగరం నడిబొడ్డున ట్రాఫిక్ పాఠాలను,సాహితీ సంప్రదాయాలను కలగలిపి కలబోసి .. పిల్లల్లో మేథో వికాసాన్ని,వ్యక్తిత్వ లక్షణాలను ప్రోది చేస్తూ, అహర్నిశలు విద్యావిధానాన్ని నవీన మార్గం వైపు నడిపించే బృహత్తర...
మధుబాబు పాఠకులకు పరిచయం అక్కరలేని పేరు షాడో పాఠకులతో విడదీయలేని అనుబంధం షాడో ఎక్కడో ఉన్నాడనే అందమైన భ్రమను కలిగించిన సుప్రసిద్ధ రచయిత. పాత్రల ప్రవేశానికి ముందే ఆ పాత్ర ధీరోదాత్తతను,ప్రవర్తనను కళ్ళకు కట్టినట్టు చూపించే ఇంద్రజాలికుడు . ఎమోషన్స్ ను అలవోకగా పాఠకుల్లోకి ట్రాన్స్మిట్ చేయగల హిప్నాటిస్ట్ కాలాన్ని ముందుకు తీసుకువెళ్లి,అవసరమైతే వెనక్కి తిప్పగల అక్షర మేథావి. రచయితకు అభిమాన రచయిత షాడో లా...
హైదరాబాద్ ( మేన్ రోబో బ్యూరో ) విద్యారంగంలో ఎప్పుడూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలు వెలికితీస్తూ,వారి సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ, ." పిల్లల భవిష్యత్తు పట్ల లోటస్ ల్యాప్ చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేకశ్రద్ధకు " అన్ని వర్గాల నుంచి " ( పేరెంట్స్ ఉపాధ్యాయులు పురప్రముఖులు...
( లక్ష్మి పెండ్యాల ) గరుడవేగ తరువాత డాక్టర్ రాజశేఖర్ చేసిన కల్కి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కహానియా తెలుగు మరో మైలురాయికి చేరింది. కహానియా నుంచి తీసుకున్న కథతో “కల్కి” సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం (28-06-2019) న విడుదలైన ఈ సినిమా ఎంతో బాగుందని అందరి ప్రశంసలు అందుకుంటోంది. హీరో రాజశేఖర్...
మీరెక్కడున్నా అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ లో అయినా ,నట్టింట్లో నెట్ లో ,ల్యాప్ టాప్ లో అయినా మీకు నచ్చిన కథలు సీరియల్స్ చదువుకోవచ్చు. కహానీయకు ఇది ప్రారంభ వాక్యం కహానియా సిఇఓ, అధినేత పల్లవ్ బజ్జూరి ఆలోచనకు నాంది వాక్యం శ్రీధర్ బస్సు లో వెళ్తున్నాడు.బోర్ గా వుంది.స్మార్ట్ ఫోన్ లో కహానీ...
( మేన్ రోబో ) హైదరాబాద్ ,మే 31 రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకుతెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం కృషిచేస్తుంది వన్ వే లో అడ్డంగా వెళ్లడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం,, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం... వీటిని అరికట్టే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లో కూడా  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్యూటీ ని బాధ్యతగా ఫీల్ అవుతున్నారు..అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ, పంజాగుట్ట...
సరస్వతీదేవి తన బిడ్డలు తన మూలంగా ( చదువు మూలంగా) తనువు చాలిస్తే తట్టుకోలేదు బలవన్మరణాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. చదువే జీవితమా? చదువే శాశ్వతమా ? సంస్కారం విజ్ఞానం సృజనాత్మకత మానవ విలువలు జీవితపాఠాలు అక్కర్లేదా? రాజనాలు పండించే రైతన్నలు, అక్షరాలు దిద్దించే ఉపాధ్యాయులు , దేశాన్ని కాపాడే వీరజవానులు, అపర సృష్టికర్తలు శాస్త్రవేత్తలు , దేశ ఆర్థికప్రగతిని ముందుకు తీసుకువెళ్లే వ్యాపారవేత్తలు గాయకులు రచయితలు.. ఇన్ని...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe