Page 35
ఫీడ్ బ్యాక్ ఒకప్పటి ఆ ...మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.నేనూ మా తమ్ముడూ ఆడుకున్న రోజులు.థాంక్యూ సురేంద్ర గారూ..మంచి జ్ఞాపకాలను సీరియల్ గా అందిస్తున్నందుకు..ప్రచురిస్తోన్న మేన్ రోబో కు ధన్యవాదాలు.,,,పి.ప్రభావతి (చెన్నై) (గత సంచిక తరువాయి) మంగళ హారతి కూడా అయ్యింది. అందరికి ఆ హారతిని కన్నుల కద్దుకోమని చూపుతూ ప్రతి ఒక్కరి వద్దకు వచ్చారు. నేను చూద్దామనుకున్న...
ఫీడ్ బ్యాక్ నమస్తే ... నా వయసు ఎనభై దాటింది.పుస్తకాలు చదివి చాలా కాలమైంది.కంటిచూపు ఒక కారణమైతే..కంటికి(మనసుకు)ఆహ్లాదాన్ని కలిగించే రచనలు అరుదుగా రావడం మరో కారణం.మా మనవరాలు యుఎస్ నుంచి ఈ వయసులో నా కోసం స్మార్ట్ ఫోన్ పంపించింది.నెట్ కూడా పెట్టించింది.మేన్ రోబో అంతర్జాల పత్రికలో ఆలా చదివిన ధారావాహిక గుప్పెడంత ఆకాశం...అద్భుతమైన రచనాశైలి...కట్టిపడేసే భావోద్వేగాల...
ఫీడ్ బ్యాక్ భార్యాభర్తల దాంపత్య జీవితానికి అర్థాన్ని,పరమార్థాన్ని చెప్పనట్టు వుంది.థాంక్యూ తేజారాణి తిరునగరి గారూ..మీ సీరియల్ చదువుతుంటే మనసుకు కంటికి ఆహ్లాదంగా వుంది..రాజారామ్ (విజయవాడ) (గత సంచిక తరువాయి) పాత ఏజెంట్లను, డీలర్లను తొలిగించాడు. దానికి సంభందించిన అన్ని పేపర్లను కార్తిక్ కు ఇచ్చాడు నటేశన్. నిరుద్యగులైన విద్యాధికులను ఇంటర్వ్యూకు పిలిచాడు. ''మీకు జీతమే కాకుండా లాభాలలో బోనస్ రూపంలో...
అనగనగా ఒక ఊరిలో ఒక బీద రైతు ఉండేవాడు.తన పేరు రత్తయ్య తనకు ఉన్న స్థలములో పంట పండించి బ్రతికేవాడు.రోజులాగే తన పొలంలో కలుపు తీసాడు.తర్వాత తను తెచ్చిన వేప చెట్టు నాటడానికి గుంత తీసాడు. కొద్దిగ లోతుగా తీసిన వెంటనే ఒక పాత్ర కనపడుతుంది.దానిని పక్కన పెట్టి తన పని చేసుకున్నాడు.పెట్టె ఏంటో అని...
(గత సంచిక తరువాయి) రూమ్ లో సిల్వర్ కోటెడ్ చైర్, డోలక్, మృదంగం, పట్టు బట్టలా కనిపిస్తున్న పెద్ద క్లాత్, నిలువెత్తు సాయిబాబా ఫోటో రూమ్ డెకరేషన్ కు సంబంధించి కొన్ని వస్తువులు. ఈ వస్తువులు ఎందుకో, వాటిని అంత బద్రంగా రూమ్ లో పెట్టి లాక్ చెయ్యడం ఎందుకో అర్థం కాలేదు. అప్పటికే చాలా మంది వచ్చారు.....
(గత సంచిక తరువాయి) ''ఈ కాళ్లు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఎక్కడ నా పిల్లలిద్దరికీ ఒక్కపూట భోజనమైనా దొరికితే అక్కడికి'' నిర్వేదంగా చెప్పింది యశోద. ఆమె మనసులో తనకెవరూ లేరన్న బాధ ...తనను వెన్నంటి వుండే భర్త దూరమయ్యాడనే శోకమూ వుంది. ''అదేమిటి ఇక్కడ వుండొచ్చుగా'' కాస్త బాధగానే అంది చందన. ''వద్దమ్మా...ఇక్కడ నీకు బరువు కాదల్చుకోలేదు. ఇన్నాళ్లు నా...
ఫీడ్ బ్యాక్ *ఒక గొప్ప ఫీల్ వున్న సీరియల్ చదువుతున్నాం.దాదాపు నవలలు చదవడం మర్చిపోయాం.సుగాత్రి మాకు ఒక ఐకాన్ లా కనిపిస్తుంది.ప్రతీవారం సస్పెన్స్ మరోవారం కోసం ఎదురుచూసేలా చేస్తుంది...భానుప్రకాష్ (ముంబై) *రేటింగ్స్ కోసం టీవీ ఛానెల్స్ చేసే అతిని సున్నితంగా మందలిస్తూనే మీడియా గొప్పతనాన్ని చెప్పారు...హేట్సాఫ్ శ్రీసుధామయిగారూ ...లలిత(వైజాగ్). *నమస్కారం అమ్మా....మనసుకు హత్తుకునేలా సామాజిక స్పృహ మానవతా...
(గత సంచిక తరువాయి) రూమ్ లోకి ఎవరో పోతున్నారు... వస్తున్నారు... ఆంటీ మాత్రం నన్ను వదలడంలేదు. అక్కడ వచ్చిన పెద్దవారిని నాకు పరిచయం చేస్తోంది. నన్ను వారికి పరిచయం చేస్తోంది... కాసేపటి తరువాత ఆంటీని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తా అంటూ పక్కకు వెళ్ళారు. ఇదే సమయం అనుకుని ఒక్క క్షణంలో ఆ రూమ్ ఎంట్రన్స్ చేరాను. మెల్లగా లోపలికి...
ఆ రాత్రి వెండికొండమీద, చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ శ్వేతవర్ణాన్ని వెక్కరిస్తున్నట్టుంది. ఆమె పెదవులపై ముద్దుపెట్టాడతను. ఆమె చేతులు చేతలై అతన్ని చుట్టేశాయి. ఆమె మనసు సన్నజాజుల పరిమళం అయింది. కరిగేమంచు ధూపములో ఇద్దరూ ఒక్కటయ్యే సమయంలో.... ''కదన రంగాన్ని కథన కుతూహలంగా మార్చిందామె. రణక్షేత్రం ఆ క్షణాన శృంగారక్షేత్రమైంది. యుద్ధంలో రక్తవర్ణం, వాళ్ళిద్దరి గాఢ పరిష్యంగణంలో...
చందన నిర్ణయం విన్న శివరాం 'షాక్' లో పడిపోయాడు. పెళ్లయి నెలలుకూడా గడవకముందే కూతురి ప్రవర్తన, కూతురి నిర్ణయం వృద్ధాప్యంలో ఆయన్ని బాధించాయి. యశోద తన మనస్సులోని ఫీలింగ్స్ ని బయటకు కనిపించనీయలేదు. తనని ఏమైనా అన్నా అంటుంది.అంతే కాదు తనను అపార్థం చేసుకుంటుంది.అది తాను భరించలేదు .సవతి తల్లి అనే ముద్ర ఎంత...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe