“His Royal Highness Prime Minister Prince Khalifa bin Salman Al Khalifa read about the man, who carried his wife’s body for 12km after the hospital where she died allegedly failed to provide an ambulance for her to be sent...
ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పన్నెండు కిలోమీటర్లు నడిచాడు.ఈ ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది.మానవత్వాన్ని నిలదీసింది.మానవతను ప్రేమించేవారిని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది...ఈ దృశ్యాన్ని చూసిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం...
సన్నీ లియోన్.పేరు వినగానే కుర్రకారులో హుషారు 160 స్పీడ్ దాటుతుంది.అలాంటి సన్నీ లియోన్ ను మీరిలా చూస్తే తట్టుకోగలరా?
నో ...నెవెర్ కదా...ఏ ఏలియనో సన్నీ లియోన్ ను కిడ్నాప్ చేసి ఇలా మార్చిందనుకుంటున్నారా? మీరలా అవాక్కవ్వకుండా చూస్తూనే వుండండి.
మోస్ట్ బ్యూటిఫుల్ సన్నీ లియోన్.సెల్ఫ్ క్రియేషన్. ఇదంతా టెక్నాలజీ మాయ...ఈ వీడియోను తయారుచేసుకుంది కూడా తనే......
మెస్మరైజింగ్ రైటర్ విసురజ రచనలు
1)ముగ్ధమోహనం
2)పంచరత్నావళి
3)మేలుకొలుపు ముచ్చట్లు
రాజమండ్రిలో ప్రముఖుల,సుప్రసిద్ధ సాహితీ వేత్తల సమక్షంలో ఆవిష్కరించబడ్డాయి.
(మూడేళ్ళ క్రిందటి)అలనాటి అపురూప ఛాయాచిత్రం ..ఒక గొప్ప జ్ఞాపకం.
పుస్తకావిష్కరణ తాలూకు వార్త
పై పుస్తకాలు కినిగే ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ప్రింటెడ్ బుక్స్ కూడా లభ్యమవుతాయి.మీ ఆత్మీయులకు కానుకగా పంపించవచ్చు.
http://kinige.com/book/Mugdhamohanam
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న...
“అబుదాబికి కూతవేటు దూరంలో ఉంది సాదియత్ ఐలాండ్. పర్యాటకులకు స్వర్గాదామం. సాదియత్ ను దుబాయ్ లా తీర్చిదిద్దాలని అబుదాబి కంకణం కట్టుకుంది. పర్యాటకులను ఆకర్షించడానికి అనేక ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రైవేట్ సంస్థలను పెట్టుబడులకు ఆహ్వానించింది.
ఇండియా నుండి ఇన్వెస్టర్స్ క్యూ కట్టారు.
అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు.
సాహు ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు....
(మనం మన పిల్లలకు కథలు చెబుతున్నామా?నీతికథలు,చిన్నారులలో తెలివిని మరింత పెంపొందించేకథలు ,బుద్ధికుశలత తెలియజేసే కథలు పిల్లలకు చెప్పాలి.చదివి వినిపించాలి.వాళ్ళ చేత చదివించాలి. ఇలాంటి కథలు మీరు కూడా రాసి పంపించవచ్చు.రచనకు ఇదే మా ఆహ్వానం...చీఫ్ ఎడిటర్)
శూరదేశాదీషుడు గోపాలసేనుడికి ఒక సమస్య వచ్చిపడింది. ప్రజారంజక పాలనతో ఆ దేశం వర్ధిల్లడానికి మహారాజు పరిపాలన ఒక కారణమైతే...ఎప్పుడూ...
పురాణం అనగానేమి? మానవాళి ఉన్నతికి ఏ విధంగా ఉపయోగపడతాయి?
(పురాణం అంటే ఏమిటని ప్రశ్నిస్తే...ముందు ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి గూగుల్ ని జల్లెడ పట్టే పరిస్థితి.పురాణాల పట్ల అవగాహన కలిగించడానికి చేసే చిన్ని ప్రయత్నం.బెంగుళూర్ నుంచి వెంకట మధు అందించిన ఈ కథనం పై .మీ స్పందన తెలియజేయండి.ఇలాంటి పురాణం విశేషాలు మీరు కూడా...
పాటలోని మాధుర్యాన్ని కోరుకునే సంగీతాభిమానులకు, సాహితీప్రియులకు...
జానపదమైనా,భక్తి ప్రధానమైన,యుగళగీతమైన,చురుక్కుమనే హుషారైన గీతమైనా...
కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు...
మేన్ రోబో పాటలతోట...
ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది.
పాటల తోటలో పద్మశ్రీ...
ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం ...
స్వరానికి అక్షరాల అనువాదం...
స్వర సరస్వతికి కైమోడ్పు
ప్రతిభకు స్వరాభిషేకం....పాటకు పట్టాభిషేకం
పల్లవించిన పాటలతోటలో వికసించి వినిపించే చరణాల పరిమళాలు....
పద్మశ్రీ కలంలో ఊపిరిపోసుకున్న అక్షరాలు ...
స్వరంలో...
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…Penukonda To Dallas
తేజారాణి తిరునగరి అక్షర కథనంతో…(28-08-2016)
(2)
ఫీడ్ బ్యాక్
* డాక్టర్ కృష్ణ పుట్టపర్తి…పెనుకొండ టు డల్లాస్ సీరియల్ ప్రారంభంలోనే ఆకట్టుకుంది.ఇది మంచి...
న్యూ ఢిల్లీ
ఖరీదైన ప్రాంతం
రాకేశ్
పదకొండేళ్ళ అబ్బాయి
(ప్రాంతం పేరు మార్చబడింది)
రెండు చేతులతో తల పట్టుకుని కూచున్నాడు.అతని ముందు నోట్ బుక్స్ వున్నాయి.టెక్స్ట్ బుక్స్ వున్నాయి.అతని మనస్సులో చికాకు వుంది.అతని ఆలోచనల్లో విపరీతమైన ఒత్తిడి వుంది.రెండు చేతుల మధ్య తల బద్దలయ్యే బాధ విలవిల్లాడుతుంది.
స్కూల్లో ఒత్తిడి...తన కన్నా ఒక మార్క్ ముఖేష్ కు వచ్చినందుకు కూడా...