అదేపనిగా కూర్చుంటున్నారా?అయితే ఈ ప్రమాదం పొంచి వుంది...
కంప్యూటర్ ముందు కూచోని పనిచేసేవారు...డైలీ సీరియల్స్ చూస్తూ అదే పనిగా కదలకుండా ఉండేవారు...ఆలోచించవలిసిన విషయం.
కొన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కూచోనే పనిచేయాలి.అయితే అలా అదేపనిగా కూచుంటే మీ గుండెపని తీరు ప్రమాదంలో పడిపోతుంది.రక్తనాళాలపై నెగిటివ్ రియాక్షన్ చూపిస్తుంది.
ఈ విషయాన్నీ సౌత్ కాలిఫోర్నియాలోని బిహేవియరల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్...
The human body is a marvel of nature and no two are built the same. These are the top 10 people who have extra body parts.
సృష్టిలో ఎన్నో విచిత్రాలు...జన్యుపరమైన ,సైన్స్ పరమైన కారణాల అన్వేషణ కొనసాగుతూనే వుంది. ముప్పై నాలుగు వేళ్ళు మూడు కళ్ళు...
ఎన్ఠీఆర్ మాట్లాడితే చప్పట్ల వర్షం సునామీ అవుతుంది.మంచి వాగ్దాటి ఎన్ఠీఆర్ స్వంతం.జనతా గ్యారేజీ ఆడియో ఫంక్షన్ లో ఎన్ఠీఆర్ మాట్లాడిన మాటలు పూర్తి స్థాయి ఎమోషన్ ను కళ్ళ ముందు ఆవిష్కరించింది.అచ్చమైన స్పష్టమైన తెలుగు భాష పరవళ్లు తొక్కేలా మాట్లాడ్డం నటరత్న తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ కే చెల్లింది.తనలోని మైనస్సులను ప్లస్సులను ఓపెన్ గా...
"మనసు అలసిపోయిన చోట శరరీం స్వాంతనమైతే.. శరీరం ఒంటరిగా మారిన క్షణాన, మనసు బాసటగా నిలిస్తే, నన్ను చుట్టు ముట్టిన వేదనల మధ్య, తను శృంగార నైవేద్యమై నన్ను చేరితే, నా ముందు మోకరిల్లి, నా ఊహలకు ప్రణమిల్లి, నా తనువున సేదతీరి, నా తనువును సేదతీర్చి, నాలోని భావోద్వేగాల మేఘాల్ని కరిగించి, శృంగారోద్వేగ...
ఇది చిత్రపరిశ్రమ
ఇది విచిత్ర పరిశ్రమ
ఒక్కోసారి ప్రతిభ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది.
స్వరం వినిపించే గళం మరుగున పడిపోతుంది.
బుర్రా పద్మశ్రీ...
పాటలు పాడడం ,రాయడం,స్వరాలు సమకూర్చడం...ఆమెకు ఇష్టమైన విషయాలు
పద్మశ్రీ పాటలు పాడుతుంది.పాటలు రాస్తుంది...స్వరాలు సమకూర్చుతుంది.
"అవకాశం కోసం అర్థించను...వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోను..."అన్నది ఆమె సిన్సియర్ ఫీలింగ్.
పాట ఏదైనా ఆమె స్వరంలో ఒదిగిపోతుంది.సాహితీ విలువలు,వాణిజ్యసూత్రాలు,స్వరంలో పలికే సరిగమలు అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ,స్వర...
స్కూల్ వదిలారు..పిల్లలు క్రమశిక్షణ కలిగిన చీమల్లా లైనులో వెళ్తున్నారు.చాలా ముచ్చటైన దృశ్యం.
ధన్వి అనే ఆరేళ్ళ పాప పుస్తకాల బాగ్ ను సర్దుకుంటూ నా దగ్గరికి వచ్చింది.
"గుడ్ ఈవెనింగ్ సర్ "అని విష్ చేసింది.వాళ్ళు నా స్టూడెంట్స్..అనుకుంటేనే గర్వంగా వుంది...
ఆ సంస్కారానికి ముచ్చటేసింది.
ఆ పాపను ఎత్తుకుని "వెరీ గుడ్ ఈవెనింగ్ తల్లీ"అన్నాను."సర్ అని నా వైపు...
"ప్రతీ రాత్రి నా దృష్టిలో గడిచిపోయినా ఒక రోజు మాత్రమే...కానీ ఆ రోజు నేను మిస్సయిన ఫీలింగ్స్..నేను కోల్పోయిన ఫిజికల్ టచ్ నన్ను జాలిగా చూస్తోంటే భరించలేకపోతున్నాను...ఒక్కోసారి చచ్చిపోవాలని అనిపిస్తుంది.విశాలమైన మంచం మీద నేను ...తను...
"మా ఇద్దరి మధ్య మరో ఇద్దరు పడుకోవడానికి సరిపడా స్థలం...దూరం మా శరీరాలకు మాత్రమే కాదు..మనస్సులకు కూడా అని...
FREEDOM: A Message from the boys of Hasan Juma Backer Trading & Contracting LLC Muscat, Oman wishing in advance a 70th Happy Indian Independence Day -2016.
Copy of FREEDOM a plea by Naren
https://www.youtube.com/watch?v=BfxBa04ABZ0&feature=youtu.be
హిమాంషుకి షార్ప్ షూటర్ అని మరో పేరు. ఎంత దూరంలోని లక్ష్యాన్నైనా అవలీలగా టార్గెట్ చేస్తాడు. గురి తప్పదు.
ఆకాశం నుండి ముప్పు తొలగిపోగానే టీం మొత్తం ఒక్కసారి రిలాక్స్ అయ్యారు.
సత్యమూర్తిని సెంటర్ సీట్ లోకి లాగి విండో సీట్స్ కవర్ చేశారు హిమాంషు, ఖలీల్.
అగస్త్య బ్యాక్ సీట్ లోకి జంప్ చేశాడు. విండోస్ ఓపెన్...
ప్రారంభానికి ముందు...
మేన్ రోబో ఎన్నారై స్టోరీస్ ను " డాక్టర్ కృష్ణ పుట్టపర్తి …Penukonda To Dallas "తో ప్రారంభిస్తున్నాం.
వ్యక్తిత్వ వికాస ధారావాహికలు,ఫిక్షన్,నాన్ ఫిక్షన్...వీటికి ఇంకొంత కాస్త భిన్నంగా,విభిన్నంగా ఈ సీరియల్ ను మీకు అందించే ప్రయత్నానికి ఇది శుభారంభం.
విదేశాల్లో ఇలాంటి పుస్తకరచనలు కొత్తకాదు.ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికరమైన,ఉపయోగకరమైన,స్ఫూర్తికరమైన అంశాలతో,సంఘటనలతో తమ స్వీయకథనాన్ని పుస్తకరూపంలో విడుదల...