Page 61
(లండన్) నాటుకోడి పులుసన్నా...చికెన్ ఫ్రై అన్నా...కోడిమాంసం అంటేనే నోరూరిపోతుంది. కానీ రోజూ చికెన్ తింటే ఒంట్లో కొవ్వు పేరుకుపోయి ప్రమాదం ఉందంటున్నారు...అందుకు కారణాలనూ సెలవిస్తున్నారు. *నాలుగు దశాబ్ధాలతో పోలిస్తే ప్రస్తుతం కోడిమాంసంలో 266 శాతం కొవ్వు అధికంగా ఉందిట. *33 శాతం తక్కువగా తక్కువగా ప్రోటీన్లు లభ్యమవుతున్నాయిట. *అప్పట్లో కోళ్లు సారవంతమైన ఆహారం తీసుకునేవి.యజమానులు కూడా పోషకవిలువలు వున్న ధాన్యాన్ని...
27 కురుక్షేత్రంలో చివరి అంకం... రణక్షేత్రంలో శత్రుసంహారానికి స్వస్తివాక్యం మొదలైంది. ఒక విధ్వంసానికి డెత్ సెంటెన్స్ అమలు కాబోతుంది. ** ఎయిర్ పోర్ట్ వెళ్లే రహదారి... అపరిమితవేగం ప్రముఖుల ప్రాణాలనే కాదు నిస్సహాయులనూ బలితీసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు... పోలీస్ నిఘా కెమెరాలు దాటుకుంటూ వెళ్లే పొగరుబట్టిన బడాబాబుల భరతం పట్టడానికి మహిషాసురమర్ధిని దిగిరావాల్సిన పని లేదు...ఒక అతివ కన్నెర్ర చేస్తే చాలు.... ఎక్కడైతే...
కృష్ణ పుట్టపర్తి ...Penukonda To Dalass ఒకవ్యక్తి సాధించిన విజయం ఒక వ్యవస్థను తయారుచేస్తుంది. ఒక మనిషి ఎదుగుదల ఆ మనిషిని మహోన్నతుడిని చేస్తుంది. గెలుపు అంటే ఆర్థికంగా పెరగడం కాదు...నైతికంగా,సమాజపరంగా సేవాభావంతో ఒదిగిపోయి మహావృక్షంగా ఎదగడం. జనన మరణాల మధ్య వున్న జీవితాన్ని అద్భుతమైన బ్రతుకు చిత్రంగా మార్చుకోవడం... మనం ఆచరించి నమ్మిన విజయసూత్రం ఇతరులకు స్ఫూర్తిమంత్రం అవుతుంది. ఊరు...
ఒక అనువాద చిత్రం పేరున్న గొప్ప నటీనటులు లేరు పెద్ద పబ్లిసిటీ లేదు...వందల థియేటర్స్ లో విడుదల కాలేదు...కానీ... (మధుప్రియ) ఒక అనువాద చిత్రం పేరున్న గొప్ప నటీనటులు లేరు పెద్ద పబ్లిసిటీ లేదు...వందల థియేటర్స్ లో విడుదల కాలేదు..కానీ సైలెంట్ గా ఇరవై అయిదు కోట్ల మైలురాయి దాటింది.ముప్పయికి చేరువలో ఉందని సమాచారం.ఒక అనువాద చిత్రం ఇంతలా వసూలు చేయడం...
పని చేస్తోన్న ప్రదేశంలో మహిళలపై వేధింపుల గురించిన చర్చ వనితా టీవీ (హెల్ప్ లైన్ ) ప్రోగ్రాంలో జరిగింది. డాక్టర్ రాధికా ఆచార్య సైకాలజిస్ట్ ,నిశ్చలా రెడ్డి అడ్వకేట్ ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవెర్నెస్ వీడియో మీ కోసం.ఈ కార్యక్రమం మహిళల వేధింపుల గురించిన అవగాహన కలిగిస్తుందని భావిస్తున్నాం. https://www.youtube.com/watch?v=6TvuNxj12Uc వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి రచనల...
స్వాతి సపరివార పత్రికలో టైం నాని 7Th కవర్ సీరియల్ చదువుతున్నారా?టైం సీరియల్ తో,సీరియల్ నే ఇంటిపేరుగా మార్చుకున్న టైం నాని 7Th కవర్ కళ్ళ ముందు దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సినిమా చూస్తోంది అనుభూతిని కలిగించేలా రాయడంలో రచయిత తన ప్రతిభ చూపించాడు. ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి http://kinige.com/book/Q+Aame+Kanabaduta+Ledu https://www.youtube.com/watch?v=MLyP0c3vf6k
  (సినిమాకు ప్రతీ ప్రేక్షకుడూ ఒక క్రిటిక్కే...సినిమా కొందరికి నచ్చుతుంది...కబాలి సినిమా గురించి రమా కంభంపాటి అభిప్రాయాన్ని మేన్ రోబో పాఠకుల కోసం అందిస్తున్నాం...మీ స్పందన కూడా తెలియజేయవచ్చు...చీఫ్ ఎడిటర్) (రమా కంభంపాటి) కబాలి చూశాను.చాలా నచ్చింది. మలేషియాలో భారతీయుల కష్టాలు, వందల ఏళ్ళ క్రితం వలస వెళ్ళిన తమిళుల సమస్యలు, వారిపై వివక్ష.. ఆ వివక్షలోంచి...
(ఆగష్టు 12 కృష్ణ పుష్కరాల సందర్భంగా...చీఫ్ ఎడిటర్ ) ( మైథిలి) మహా దేవ పర్వత శ్రేణుల లో ఉద్భవించి రాష్ట్రాలుమారి కొండలు కోనలు దాటి, జలజలమను రసధ్వనితో పుడమితల్లిని పునీతం చేసే జీవనది...సకల ప్రాణకోటికి జీవనాధరమైన ప్రాణనది... గత వైభవాల మేళవింపుతో ...శతాబ్దాల చరిత రంగరింపుతో. ....ధార్మిక జీవనానికి మోక్షప్రదాయని ... మన జీవన వాహినిలో ఉత్తర వాహిని...
హ్యాపీ పేరెంట్స్ డే అమ్మానాన్న లేని ప్రపంచాన్ని సృష్టికర్త కూడా ఊహించలేడు. తల్లిపేగు తెంపుకుని బయటకు వచ్చే బిడ్డ నాన్న చేయి పట్టుకుని తప్పటడుగులు నుంచి ఎదిగే బిడ్డ.. పెరిగి పెద్దయి ప్రయోజకుడై పిల్లలకు తండ్రయి ... తన తల్లిదండ్రులను మాత్రం వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే... ఆ తల్లిదండ్రులకు ఎంత గుండెకోత...ఇది బిడ్డల వెన్నుపోటా?కత్తిపోటా? ఈ ప్రపంచం ఎటుపోతోంది?టెక్నాలజీ పెరిగింది ఆధునికత పెరిగింది..జీవన శైలి...
బ్యూటీ స్పెషల్ అందంగా ఉండాలని కోరుకోనివారెవరు?అయితే ఆ అందానికి మనం కేటాయించే సమయం ఎంత? అందంగా ,ఆరోగ్యంగా ఉండాలంటే మనమేం చేయాలి... అమ్మాయిలు గృహిణులు తమ జుట్టుని సినిమాలో చూపించే షాంపూ యాడ్ లా ఉండాలనుకుంటారు.మరి అప్పుడు మనమే చేయాలి? వెరీ సింపుల్ ... మీకు రోజూ తలస్నానం చేసే అలవాటు ఉందా?అయితే... *మరీ ఘాటైన షాంపూలు వాడకండి. *హడావుడిగా ఆదరాబాదరాగా తలంటు...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe