Page 11
మేన్ రోబో బ్యూరో ( వరంగల్ ) చారిత్రాత్మక ఓరుగల్లు నగరానికి మేయర్ గా 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు వున్న గుండా ప్రకాష్ రావు వ్యాపారవేత్తగా ,ప్రజలకు అందుబాటులో వుండే వ్యక్తిగా వరంగల్ ప్రజలకు సుపరిచితులు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ,కౌన్సిల్‌లో నాలుగు దఫాలుగా ఎన్నికైన చరిత్ర ,వున్న...
ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి మేలి పొద్దును స్వాగతిస్తోంది చైత్ర మాసపు గానరవళులతో తెలుగుతనపు మధురభావనలతో తొలిపండగ తెలుగువారి ముంగిట్లో శ్రీకారం చుట్టింది. ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం .. పచ్చ పచ్చని లేమావి చివురులు అరవిచ్చిన మల్లెల గుబాళింపులు ఆమని రాకతో ప్రకృతిశోభ ద్విగూణికృతమైంది మనుగడలో మకరందాన్ని నింపి షడ్రుచుల పరమార్ధం తెలిసేలా జీవితం లో...
ఏప్రిల్ 06 (మేన్ రోబో బ్యూరో) ఈ ఉగాది నూతన ఒరవడికి పునాది కావాలి ..డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పచ్చని తోరణాలు ఉగాది పచ్చడి..షడ్రుచుల సమ్మేళనం..తెలుగుభాషా పరిమళాలు సాంప్రదాయ ఉగాదిపర్వదిన దుస్తుల్లో చిన్నారులు.. బడిని గుడిగా...ఉగాది ఉత్సవాన్ని ఒకే కుటుంబంగా వసుధైక కుటుంబంగా మెచ్చిన విద్యాలయ ప్రాంగణం. లోటస్ ల్యాప్ పాఠశాల పిల్లలు ఉపాధ్యాయులు ఒకే కుటుంబం.. బడిలోనే...
( మేన్ రోబో బ్యూరో ) మార్చి 24 అతికొద్ది మంది రచయితలను మినహాయిస్తే రచయితలు తమ రచనలను అచ్చువేయించుకోలేని పరిస్థితిలో లేదా అచ్చు వేయించుకున్నా అమ్ముకోలేని దుస్థితిలో వున్నరోజులకు చెల్లుచీటి వచ్చేసింది. పత్రికల్లో సీరియల్స్ గా వస్తున్నా రోజుల్లోనే పబ్లిషర్స్ సీరియల్ రచయితల దగ్గరికి వెళ్లి అడ్వాన్స్ లు ఇచ్చి పుస్తకరూపంలో మార్కెట్ లోకి విడుదల...
మార్చి 10 ( మేన్ రోబో బ్యూరో ) లోటస్ ల్యాప్ పాఠశాల పేరుకు ఒక బ్రాండ్ ఇమేజ్..ఒక ప్రత్యేకత తీసుకువచ్చిన ఘనత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి స్వంతం లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ గా... ఒక ఉపాధ్యాయుడిగా.. సోషల్ అవేర్ నెస్ వున్న మానవతావాదిగా.. ఒక రచయితగా... విభిన్న కోణాల్లో తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన వ్యక్తి. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి బాబు...
అర్ధనారీశ్వ తత్వానికి అర్థం చెప్పే ఆది దంపతులు విద్యార్థులు భవిష్యత్తుకు కృషి చేసే ఆదర్శ దంపతులు ఇద్దరిదీ ... ఒకేబాట ... ఒకేమాట మాటే ప్రాణం ..వారి వ్యక్తిత్వం మహోన్నతం విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి శ్రీమతి మంజులా రాణి దంపతులకు... వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మేన్ రోబో ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్...
( బోడుప్పల్,ఫిబ్రవరి 18 ) సృజనాత్మకమైన విద్యాబోధనలో తనదైన ప్రత్యేకత చాటుకుంటూ విద్యార్థులను ఉత్తమశ్రేణి పౌరులుగా తీర్చిదిద్దుతున్న లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ విద్యారత్నడాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి  బోడుప్పల్ లోని " లోటస్ ల్యాప్ పాఠశాల " లో వార్షికోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు . స్థానిక ఎస్ ఎస్ ఎస్ గార్డెన్స్ లో...
చలిలో దుప్పటి ముసుగేసి జనాలు .. వర్షంలో గొడుగు పట్టుకునే జనాలు ఎండలో నీడపట్టున వుండే జనాలు... చీకటిపడితే ఇళ్లకు చేరే జనాలు ... కానీ మాకోసం ..దేశంకోసం  మా అందరిని కాపు కాసే దేవుళ్ళు ...జవానులు  కంటిని  కత్తిగా మార్చి చెవులను వింటిగా సంధించి శ్వాసను అస్త్రంగా ఎక్కుపెట్టి. ప్రాణాన్ని తృణప్రాయంగా మాకోసం ధారపోసి వీరజవానులు ... మా అశ్రువులతో మీకు అశ్రునివాళి మా బరువెక్కిన గుండెలతో వీడ్కోలు మళ్ళీ మీరు...
అమ్మ ఒడిలో ప్రపంచాన్ని చదవాలి చదువుల బడిలో పుస్తకాలు చదవాలి దేవుడిగుడిలో మానవసేవను మంచితనాన్ని ఆ దేవుడి తత్వాన్ని చదవాలి తొమ్మిదినెలలు అమ్మ కడుపులో ఊపిరిపోసుకుని అమ్మ ఒడిలో చేరి నడకనేర్చి చదువులతల్లి బడిలో ఓనమాలు దిద్దుకుని ఆ దేవుడిగుడిలో భక్తిప్రపత్తులతో సంస్కారాన్ని సంప్రదాయాలు గౌరవిస్తే రేపటి భవిష్యత్తుకు మీరే దిశానిర్ధేశకులు విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్...
హైద్రాబాద్,ఫిబ్రవరి 3 ( మేన్ రోబో బ్యూరో ) సృజనాత్మకతకు పట్టం కడుతూ ఇన్నోవేటివ్ పదానికి సరికొత్త అర్థం చెబుతూ విద్యార్థుల్లోని మేధాశక్తిని వెలికితీస్తూ సులభశైలిలో వినూత్న పద్దతిలో బోధనా కార్యక్రమాలు చేపట్టిన సృజనశీలి,విద్యారత్న డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి 2018 సంవత్సరానికి " ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ అవార్డు " లభించింది. విద్యావిధానంపై నగరంలో జరిగిన జాతీయ...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe