షార్ట్ ఫిలిమ్స్ సముద్రంలో సునామీలా వచ్చాడు.ఎమోషన్స్ ,సోషల్ అవేర్ నెస్ ,ఎంటర్టైన్మెంట్ ...సబ్జెక్టు ఏదైనా సిన్సియర్ గా ప్రేక్షకుల ఆలోచనలను టచ్ చేస్తూ,కదిలేబొమ్మలతో ఆలోచింపజేసే కథలను కనిపించేలా చేసిన విజువల్ విజార్డ్ శశాంక్ రామానుజపురం తాజా ప్రయత్నం బ్యూటిఫుల్ లైఫ్...
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమ జీవితాలను,ఇతరుల జీవితాలను విషాదంలోకి నెట్టేస్తున్న మందుబాబులకు గుణపాఠం...
2
చలిదుప్పటి చుట్టుకున్న నగరం బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది.
నగరాన్ని కప్పేసిన మంచు ఇంటిముఖం పట్టింది
అప్పుడే తనకు తెల్లవారిందా అనుకున్న విభాకరుడు ఓరగా లోకాన్ని చూస్తున్నాడు.
సెల్ ఫోన్ లో సెట్ చేసిన అలారం "ప్లీజ్ వేకప్"అంటూ బ్రతిమిలాడుతుంది.
పద్దెనిమిదేళ్ల ప్రతిమ మెలిగా తలమీదుగా కప్పుకున్న దుప్పటిని కూసింత తొలిగించి,"అబ్బా ఊరుకోవే....మమ్మీ నిద్రలేస్తుంది.నా దుంప తెంచుతుంది"అంది ముద్దుగా విసుక్కుంటూ...
అప్పుడే...
చందన నిద్రలేచేసరికి చరణ్ కనిపింహలేదు.ఒక్కక్షణం మనకు చివుక్కుమంది."వెళ్లేప్పుడు తనను నిద్రలేపి ఉండొచ్చు కదా?అనుకుంది.
చరణ్ లేకుండా జాగింగ్ కు కూడా వెళ్లాలనిపించలేదు.
***
ఆరోజు బిజినెస్ పర్పస్ లో కలవాలన్న ఫ్రెండ్స్ కలవలేదు.ఉదయం నుంచీ అలా తిరుగుతూనే...
(గతసంచిక తరువాయి)
ఎలాగో కాస్త ధైర్యం తెచ్చుకున్నాం. ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ ఒక్క దయ్యం ఏమి చేస్తుందనే ఊహ రావడంతో ధైర్యం మరి కాస్త పెరిగింది. అలా కావడంతో ఇక ఇక్కడే ఉండలేక మరింత దగ్గరకు వెళ్లాం.
తీరా దగ్గరకు వెళ్లేసరికి అక్కడ జరిగే తంతు చూసి నవ్వు ఆపుకోలేకపోయాం. మా జూనియర్ అమ్మాయిలు...
మాటలకందని భావాలు
కవితలకందని మౌనాలు
రాళ్ళను సైతం కరిగించే
సంగీత సాహిత్యలు
మాకు అందించిన
ఓ విశ్వంభరా..!
ఇదే నా అక్షర నివాళి..!!
ములుగు లక్ష్మీ
నాన్న స్మృతి లో
*************
(ఫాథర్స్ డే సందర్భంగా)
ఆ ఇంటిని చూసినప్పుడల్లా
నా చిన్న నాటి జ్ఞాపకాలు
గుర్తువస్తున్నాయి నాన్న.!
నీ గుండెలపై ఆడించి
నీ భుజాల పై మోసి..
నిదురపుచ్చిన ఆ క్షణాలు
ఇంకా గుర్తు వస్తున్నాయి నాన్న..!
నా చిటికెనవేలు పట్టి నడిపించి
ప్రపంచాన్ని...
ఆకాశంలో మెరుపులు ఉరుములు...క్రొత్తసృష్టికి పురిటినొప్పులు....ఆశయమే అక్షరం ...అసురస్వార్థానికి అక్షరమే ఆయుధం ...
సీరియల్ ప్రకటనతోనే సంచలనం సృష్టించిన
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ గుప్పెడంత ఆకాశం ఈవారమే ప్రారంభం.
రచనలో ఐడియాలజీ...కథలో కొత్తదనం..కథనంలో నూతనత్వం...భావాల్లో క్లారిటీ...అక్షరాల్లో ప్యూరిటీ...చెప్పాలనుకున్న విషయాన్నీ ..ఎమోషన్స్ ని బాలన్స్ చేస్తూ మీ ముందుకు వచ్చిన గుప్పెడంత ఆకాశం సీరియల్ మీద మీ స్పందన తెలియజేయండి.చీఫ్...
కొండ ఎక్కడం స్టార్ట్ చేశాం. బండలు వేడి సెగలు వెదజల్లుతున్నాయి.
వేడికి కళ్ళు మండుతున్నాయి. దాహంతో నోరు ఎండిపోవడం ప్రారంభం అయ్యింది. లంచ్ టైంలో ఇచ్చిన వాటర్ పాకెట్స్ ఎప్పుడో ఖాళీ అయ్యాయి. క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉన్న నాలాంటి కొంతమంది మాత్రమే కొండ ఎక్కడం వల్ల చాలా మంది కిందనే నిలిచిపోయారు. కాసేపు రెస్ట్...
తనకు ఫుడ్ పెట్టిన కంపెనీ,వ్యాపారం సాగితే అతి తక్కువ కాలం లో మూతపడడం గ్యారెంటీ .అవసరం ఐతే రేయింబవళ్లు కష్టపడాలని నిర్ణయానికి వచ్చాడు .ఆ నిర్ణయమే అతని జీవితం లో తుఫాను చెలరేపుతుందని ఆ క్షణం చరణ్ కి తెలియదు.
ఆ రోజు నటేశన్ చరణ్ ని తన ఛాంబర్ కి పిలిచాడు.
ఆ ఛాంబర్ లో...
బంగారుతల్లులు రత్నాల్లాంటిపిల్లలు వేసవిసెలవుల్లో మీరు చేసిన అల్లరి బావుంది..ఇక అల్లరి వదిలి బుద్దిగా చదువుకుందాం...అప్పుడప్పుడూ ఆడుకుందాం..బెస్ట్ స్టూడెంట్స్ గా పేరు తెచ్చుకుందాం.
చదువుల్లో మీరే టాప్
ఆటపాటల్లో మీరే భేష్
ఎందులోనైనా మనమే ది బెస్ట్
మై డియర్ స్టూడెంట్స్ మీకు ఆల్ ది బెస్ట్
మీ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
విలువైన జీవితాలను మద్యం మత్తుకు తాకట్టు పెట్టొద్దు..మీ కన్నవాళ్లకు
శోకాన్ని మిగల్చవద్దు..తాగి డ్రైవ్ చేస్తే మీకే కాదు..ఎదుటివారికి కూడా ప్రమాదమే.."అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్
యువదర్శకుడు శశాంక్ రామానుజపురం స్వీయదర్శకత్వంలో ప్రముఖ నటి సన,మేఘన లోకేష్ ప్రధాన పాత్రలుగా నిర్మించిన బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం ను ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమం...