(గత సంచిక తరువాయి)
మేం వెళ్లేసరికి అంకుల్ కూడా ఆఫీస్ నుండి వచ్చి ఉన్నారు. కుశలప్రశ్నల తరువాత ఆంటీ డిన్నర్ కి పిలిచారు.
ఒక చక్కని ఫ్యామిలీతో కలవడం చాలా ఆనందం కలిగించింది.
డిన్నర్ సూపర్ గా ఉంది. మంచి వెరైటీలతో చక్కని భోజనం. మొహమాటపడుతూనే మామూలు కన్నా కాస్త ఎక్కువే లాగించాను.
డిన్నర్ తరువాత స్వీట్ తీసుకుని ఆంటీ...
10
ఫిజికల్ గా ఫైట్ కు ప్రిపేరయ్యాను. కానీ కొందరు వచ్చి అతన్ని తీసుకెళ్ళారు.
ఆ తర్వాత నాకే ఎలాగో అనిపించింది. రిలీజ్ అవ్వడానికి వన్ వీక్ ముందనుకుంటాను అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ రోజు చాలా ఫీలయ్యాను. అన్నం కూడా తినాలన్పించ లేదు.
మరో అనుభవం చెబుతూ-
''మాకు ఒకేసారి టీ ఇచ్చేవాళ్ళు. నేను టీ బాగా తాగేవాడిని టీ...
8
రోజులు గడుస్తున్నాయి.
చందన ఆఫీస్ కి దగ్గరలోనే చరణ్ ఆఫీస్,రోజు ఇద్దరు కలిసే వెళ్తున్నారు
సాయంత్రం కాగానే చరణ్ రావటం ఆలస్యమైనా చందన వెయిట్ చేస్తుంది .ఇద్దరు కలసి కాసేపు ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్నారు.
కంపెనీ అతి కష్టం మీద నడుస్తుంది .యాభై సంవత్సరాలు ఈ వ్యాపారం లో వున్న నటేశన్ కు కంపెనీ మూసి...
Review
By Narendraa Babu
#RRVC is a great recipe that cooked a lip smacking entertainer. The casting, performances, Direction, music, photography and background score were amazing.
But the entire film belonged to Rakul Preet Singh who with her bubbly nature stood like...
ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన "ఆకాంక్ష" వేణుమాధవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ...మేన్ రోబో టీమ్
9
''అమెరికా అల్లుడు' రిలీజ్ అయింది.
ఆ చిత్రం రిలీజవుతుందంటే ఆత్రుతే- ఆదుర్దా! ఒక అనీజీ ఫీలింగ్.
ఆ చిత్రం రిలీజ్ రోజున థియేటర్ లో అభిమాన ప్రేక్షకుల మధ్య కూర్చోవాలనుకున్నాడు. ఆడియన్స్ చప్పట్లతో, అభిమానుల అల్లర్ల మధ్య ఆనందాన్ని, అనుభూతిని పంచుకోవాలనుకున్నాడు.
మామూలుగా అయితే రిలీజ్ అయిన సెంటర్లనుండి వచ్చే ప్రోగ్రెస్ ను వింటూ కూర్చునేవాడు.
ఇప్పుడా...అవకాశం లేదు!
జైలు గది...
(గత సంచిక తరువాయి)
గాజులమండ్యo షుగర్ ఫ్యాక్టరీ...
చుట్టుప్రక్కల ఏ చెట్టుచేమ లేకుండా ఒంటరిగా, గంభీరంగా, చాలా పెద్దగా ఉంది.
ఫ్యాక్టరీకి దూరంగా విసిరేసినట్టు కాలనీ. పది పదిహేను ఇళ్ళు ఉన్నాయి. వ్యాన్ ఫ్యాక్టరీ దగ్గరలోని సెక్యూరిటీ వద్ద ఆగింది. చక్రపాణి నా గురించి చెప్పగానే లోనికి వదిలారు. నా బ్యాగ్ తీసుకుని అతని వెంట నడిచాను.
సాయంత్రం ఐదు...
7
"నిజానికి మేము నిన్నుఇంటర్ వ్యూ చేసాము ,అందరికి నీ లాగే కండిషన్ లు పెట్టాం ,ఎవ్వరూ డిపాజిట్లు కట్టలేదు ఐనా సరుకులు ఇచ్చాము.చాలా కొద్దీ మంది మాత్రం సరుకులు రిటర్న్ చేశారు .మిగితా వాళ్ళు ఉడాయించారు ,సరుకులతో సహా...పైగా నీలాంటి సిన్సియర్ మాకు కావాలి... నువ్వు సరుకులు ఇవ్వకపోయినా మేము చేసేది ఏమి లేదు...
''దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా 'ఓదార్పు' ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట ...కాఫీ తగ్గించకూడదా?''
''గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది''
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల...
8
దాదాలు, రౌడీషీటర్స్, డ్రగ్స్ అమ్మేవాళ్ళు-ఇలాంటి వాళ్ళని ఉంచే సెల్ అది. అందులో సుమన్ ని ఉంచారు. ఆ రోజుకూడా నిద్రకు దూరమయ్యాడు సుమన్.
బలవంతంగా నిద్రపోవాలన్నా జరిగిన సంఘటనలు అతనిలో ప్రశాంతతని దూరం చేస్తున్నాయి.
తరచుగా సెల్ మార్చేవాళ్ళు.
దానివల్ల రోజూ కొత్త పరిచయాలు.
ఒక్కో సెల్ లో నలుగురు నుండి ఏడుగురు వరకూ ఉండేవారు. సుమన్ సెల్ గ్రౌండ్...