చిన్నికృష్ణుడి పాదాలు భక్తకోటికి ముక్తినిచ్చు సోపానాలు
బాలకృష్ణుడి లీలావినోదాలు సృష్టిరహస్యాలు
సర్వంతానే సత్యం తానే...
మీ చిన్నారులే మీ ఇంటి చిన్నికృష్ణులు.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు
https://www.youtube.com/watch?v=0mRT-PJ8qE0&feature=youtu.be
సాగరసంగమంలో భంగిమ అంటూ...కమల్ హాసన్ ను ఫోటో తీయడానికి నన ముప్పతిప్పలు పెట్టిన కళ్ళద్దాల బొద్దు కుర్రాడు గుర్తున్నాడా.?అపుడు మాస్టర్ చక్రి తోలేటి.ఆ తర్వాత ‘ఈనాడు’ (కమల్ హాసన్)సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
అజిత్ హీరోగా అప్పట్లో తమిళంలో సూపర్ హిట్ అయిన బిల్లా సినిమాకి సీక్వెల్ గా చక్రి తోలేటి డైరెక్షన్...
"ప్రేమను ఎన్ని కోణాల్లో చూపించినా ఇంకా ప్రేమ తాలూకు ఫ్లేవర్ అలానే ఉంటుంది.ప్రేమంటే ఏమిటో తెలుసుకున్న ఓ యువకుడు తన వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకుని జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నాడు...'అన్న పాయింట్ సెల్యూలాయిడ్ మీద అద్భుతంగా చూపించే ప్రయత్నమే ‘పిచ్చిగా నచ్చావ్’ అంటున్నారు చిత్ర నిర్మాత దర్శకులు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో...
పెళ్ళిచూపులకు పన్నెండు కోట్లు?
ఇది సైలెంట్ విక్టరీ
(ఒక సగటు సామాన్య ప్రేక్షకుడి రిపోర్ట్/ఎనాలిసిస్/ఫీలింగ్ )
కేవలం కోటి రూపాయలు కూడా దాటని బడ్జెట్ సినిమా దాదాపు పన్నెండు కోట్లు రాబట్టింది.మంచి కథ కాస్టింగ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎట్ సెట్రా ఈ సినిమా కు పేయింగ్ ఎలిమెంట్స్.పబ్లిసిటీ ఖర్చులతో సహా కలిపి కోటిలోపే అయ్యిందని...దాదాపు ఏడున్నర కోట్లు...
మనం చాలా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించం.తెలుసుకుంటే సరదాగా,ఆసక్తికరంగా ఉంటాయి.
మనదేశంలో దాదాపు 236 స్నానపు సబ్బులు ఉత్పత్తి అవుతున్నాయి....ట
ఒక మనిషి సరాసరి యావరేజ్ గా ఎన్నిసార్లు నవ్వుతాడని మీరనుకుంటున్నారు? సరాసరిన రోజుకు 15 సార్లు నవ్వుతాడు....ట
మనం ఏడుస్తాం,నవ్వుతాం కానీ అంతరిక్షంలో ప్రయాణిస్తున్న వారు మనసారా ఏడవలేరు కూడా. గురుత్వాకర్షణ లేనందున వారి కన్నీరు కిందికి జారదు.అదీ...
భారత్‌కు రెండో వ్యక్తిగత స్వర్ణం తెచ్చేందుకు సింధుచేసిన పోరాటానికి120 కోట్ల మంది భారతీయులు ముగ్ధులయ్యారు...మిన్నంటిన హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగింటి ఆడపడుచు,, భారత అగ్రశ్రేణి షట్లర్ పూసర్ల వెంకట సింధు రికార్డు సృష్టించింది....ఔరా...అనిపించింది.నిరంతర సాధన,నిర్విరామ కృషి,ఎల్లలులేని ఆత్మవిశ్వాసం....సింధుని ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది.
త్రివర్ణ పతాకాలతో యువత జనసంద్రమైంది.
ఇది అపూర్వం..ఇది అనితరం..ఇది అద్భుతం...ఇది...
సాహుకి నెక్స్ట్ స్టెప్ అర్థం కాలేదు.
అయినా ఏమీ ఆలోచించక వెహికల్ ను ముందుకు దూకించాడు.
హిమాంషు వెహికల్ టాప్ లో శత్రువులను టార్గెట్ చేస్తూ షూట్ చేస్తున్నాడు.
షార్ప్ షూటర్ కావడంతో గురి తప్పడంలేదు. శత్రువులు పిట్టల్లా రాలిపోతున్నారు
సాహు వెహికల్ ను శత్రువుల బుల్లెట్స్ కు దొరకకుండా డ్రైవ్ చేస్తున్నాడు.
అగస్త్య వెహికల్ నుండి జంప్ చెయ్యగానే లేవకుండా...
వర్షాకాలం రాగానే గొడుగులు బయటకు వచ్చేస్తాయి.పిల్లలను ఆకర్షించడానికి రంగురంగుల గొడుగులు బుల్లి బుల్లి గొడుగులు మార్కెట్ లోకి వచ్చేసాయి.అయితే వర్షం నుంచి మాత్రమే కాదు,ఎండ నుంచి కూడా రక్షణ ఇచ్చే గొడుగుల గురించి మనకు ఎంత వరకు తెలుసు?ఒకప్పుడు గొడుగులు నలుపు రంగుతో ఎందుకు తయారు చేసారో తెలుసా?ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుని మీ...
తన స్వరంతో స్వరాలకు సొబగులద్ది,తన గళంతో పాటలకు రంగులద్ది,తన అక్షరాలతో కవితలకు రంగవల్లులద్ది,పాటలకు పల్లవులను చరణాలను నయనాలుగా చేసి ,తన కథనాన్ని మేన్ రోబో పాఠకులకు ఇంటర్ వ్యూ ద్వారా అందించిన బుర్రా పద్మశ్రీ కి అభినందనలను అందజేసిన పాఠకులకు కృతఙ్ఞతలు.
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించాలి.కృషిని అభినందించాలి...వినమ్రతను అక్కున చేర్చుకుని ఆదరించాలి.
చిత్రపరిశ్రమలో గీతరచయిత్రులు అరుదు...అవకాశం ఇస్తే...
ఫీడ్ బ్యాక్
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారికి...
*మీ గురించి తెలుసుకోవడం బావుంది.ఒక సెలబ్రిటీ సక్సెస్ స్టోరీని పాఠకులకు అందించాలన్న మేన్ రోబో ఆలోచనకు కృతఙ్ఞతలు ...కృష్ణ పుట్టపర్తి గారూ...మీ జీవితంలోని అత్యంత సంతోషకరమైన సంఘటన ఏమిటో చెప్పగలరా?స్వాతిప్రియ(బెంగుళూర్)
*మా సిస్టర్ టెక్సాస్ లో ఉంటుంది.ఈ సీరియల్ ని వాట్సాప్ ద్వారా తానే మాకు పంపింది.మీలాంటి సెలబ్రిటీ...