(కొన్ని ఆచారాలను పద్దతులను సైన్స్ రీత్యా ,లాజిక్ రీత్యా ఆలోచిస్తే అర్థాలు పరమార్థాలు తెలుస్తాయి.మనలోని తార్కిక జ్ఞానాన్ని పెంచుతాయి--చీఫ్ ఎడిటర్ )
కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని.
కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే -
*లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని.
*తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం.
*కొబ్బరి బయటిభాగం మన...
చెన్నై;ఆమె అడుగు కదిలితే కుర్రకారు గుండెలయ తప్పుతుంది.హుషారెక్కించే నృత్యాలకు చిరునామా,కేవలం నృత్యాలకే కాదు యాక్షన్ సినిమాల్లోనూ తన ఐడెంటీటీని ప్రూవ్ చేసుకున్ననటి.అరవైదాటినా తనలో ఆ హుషారు తగ్గలేదని చెప్పగలిగే జ్యోతిలక్ష్మి ఇకలేరు.
కౌబాయ్ సినిమాల్లో ఆమె తుపాకీ పడితే ప్రేక్షకులు ఈలలు వేసేవారు.క్లబ్ సాంగ్స్ లో ఆమె డాన్స్ చేస్తే తెర మీద కాగితాల వర్షం.
మనం...
“నథింగ్ టు వర్రీ” అంటూ హిమాంషును వెనక్కు పుష్ చేశాడు ఖలీల్
సీట్ మద్యలో ఉన్న కవర్ జిప్ ను పైకి లాగుతూ ఓపెన్ చేశాడు
సీట్ మద్యలో అందంగా పేర్చబడి ఉన్నాయి ఆరు డజన్ల బాంబులు. దాని పక్కగా సెట్ చేయబడి కనిపించాయి అరడజను షాట్ గన్స్. దాని ప్రక్కన్నే బాక్సుల కొద్దీ బుల్లెట్స్.
“వామ్మో! నన్ను...
(Happy friendship day )
స్నేహంతో కరచాలనం చేద్దాం
కర్ణుడి మైత్రి గుర్తు చేసుకుందాం
కుచేలుడి నేస్తం కృష్ణుడే స్నేహానికి ఆదర్శం
స్నేహమంటే రక్తం పంచుకోని మైత్రీ బంధం
ఒకే కడుపున జన్మించకపోయినా ...
కలకాలం నిలిచుండే ఋణానుబంధం
మతాలను కలిపేది
మానవత్వాన్ని ప్రేమించమని చెప్పేది
మనుష్యుల్లోని వైషమ్యాలను తరిమేసి..
నిశ్చయంగా నిర్భయంగా నిర్మలంగా
నిలిచేది నీ వెంటే నీడై వచ్చేది..
నీ ప్రాణమై నిలిచేది స్నేహమే.
...డాక్టర్...
ఆమె పాట ఆమెలానే అందంగా ఉంటుంది...
ఆమె కవిత పారేసెలయేరులా సాగుతుంది.
పల్లవించిన చరణం సృజనాత్మకతను స్మరించే స్వరం....
ఎన్నిపాటలు పాడినా...బుల్లెతెరపై కనిపించినా ...ఆకాశవాణిలో స్వరం వినిపించినా ...
తగిన ప్రోత్సాహంలేని విద్వత్తు...నిత్యం తనని ప్రశ్నిస్తూనే ఉందని చెప్పే....
బుర్రా పద్మశ్రీ...
మనసు విప్పి చెప్పిన ...
పల్లవించిన చరణాల అక్షర స్వరాల వాణి...
సిన్సియర్లీ పద్మశ్రీ ...
వివరాలు వచ్చే సంచికలో....
ఈ కథనం మీద మీ...
డ్రైవింగ్ లైసెన్స్ లేకపొతే కటకటాల్లోకి…
(డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి)
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదికి వచ్చే వాహనదారులూ పారాహుషార్…
ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేయడానికి నగరపోలీసులు సిద్ధమయ్యారు.నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదికి రావడం,ప్రమాదాలకు కారణం కావడంలాంటి అంశాల పట్ల దృష్టి సారించిన పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది.
డ్రైవింగ్...
ఆటపాటలకు సెలవిక పుస్తకాలతో చలో చలో బడికిక ... చదివేద్దాం చకచక చదువుల్లో మనమే ముందుంటాం ఇక / మై డియర్ స్టూడెంట్స్ సెలవులు అయిపోయాయి మళ్ళీ బుద్ధిగా చదువుకుందాం అన్నింటిలోనూ మనమే ముందుందాం.. అమ్మానాన్నలకు పేరును తీసుకువద్దాం జీవితంలో పైకి ఎదిగేద్దాం... ఆల్ ది బెస్ట్ ...
వాషింగ్టన్: అమెరికాలో అదో రెస్టారెంట్..ఒక పదిహేనేళ్ల అమ్మాయి వెయిట్రెస్‌గా తన డ్యూటీ చేస్తోంది.ఆరుగురు సిబ్బంది తరచూ కనిపిస్తున్నారు.వారెవరా... అని ఆరా తీస్తే అమెరికా సీక్రెట్ ఏజెంట్లు అని తెలిసి నోరెళ్లబెట్టక తప్పలేదు.అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏమిటంటే ...
ఆ వెయిట్రెస్ అమెరికా దేశాధ్యక్షుడి రెండవ కూతురు నటాషా(సాషా)
కొందరికి పని చేయాలంటే బద్ధకం...హోటల్లో పని చేయాలంటే మరీ నామోషీ...
వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత ,మోటివేషన్ క్లాసెస్ ద్వారా విద్యార్థుల్లో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని ప్రేరణను స్ఫూర్తిని కలిగించే డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సత్తుపల్లి(ఖమ్మం జిల్లా)లో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోన్న దృశ్యమాలిక.
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత విజయార్కె తో కలిసిన రాసిన ప్రజల మనిషి తుమ్మల నాగేశ్వర రావు...
ఆకాంక్ష హెల్త్ టిప్
క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-
*చర్మానికి:..
ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది.
*శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
*శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి.
*కంటికి...