Page 55
ప్రయోగాలు అతని పాషన్...అందుకే అపరిచితుడు,ఐ లాంటి సినిమాలు వచ్చాయి.అదేకోవలో మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్ ఇంకొక్కడు సినిమాతో. ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ నెల 8 న ప్రేక్షకులముందుకు వస్తున్న ఇంకొక్కడు ఓవర్సీస్‌లో మాత్రం ఓ రోజు (7 న)ముందుగానే ప్రీమియర్ షో ద్వారా ఎన్నారైలను మెస్మరైజ్ చేయబోతున్నాడు. నయనతార, నిత్యామీనన్ వంటి గ్లామర్...
బిగ్‌బీ అమితాబ్ తన మనవరాళ్లకు అందరి హృదయాలను టచ్ చసే విధంగా ఒక అద్భుతమైన ఉత్తరం రాశారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల కూతురు ఆరాద్యతోపాటు నిఖిల్, శ్వేతా నందాల పుత్రిక నవ్య నివేలిలకు సంయుక్తంగా ఆయన తన సందేశాన్ని అందించారు. ఈ ఉత్తరం ప్రతి ఆడపిల్లా చదవాల్సిన లెటర్. ఈ సందేశాన్ని రాసిన తర్వాత ఆయన...
హార్లిక్స్ హృదయాంజలి ఉదయభానుకు ఎవరు మర్చిపోగలరు ?యాంకర్ గా మాత్రమే కాకుండా,నటిగా కూడా బుల్లితెర వెండితెరల్లో తన విశ్వరూపాన్ని చూపించిన యాంకర్ ఉదయభాను పండంటి కవలలకు జన్మనిచ్చింది. మాతృత్వలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించబోతుంది. ఉదయభాను దంపతులకు అభినందనలు ...కంగ్రాట్స్ . https://www.youtube.com/watch?v=sXgtvv9l4sk
Dear parents & teachers let us Create a happy and systematic environment for our children...at the as early as possible.....Doctor Komatiredy GopalReddy మీ చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులుగా మీ పాత్ర చిరస్మరణీయమైనది.మీ పిల్లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించండి.క్రమబద్ధమైన జీవితాన్ని నిర్దేశించండి.క్రమశిక్షణను అలవర్చుకునేలా చేయండి.వారి...
అల్ ఫనర్ రెస్టారెంట్... నాన్ వెజ్ లో అబుదాబిలోనే టాప్.. ఇండియన్ చెఫ్స్ తో అద్భుతమైన డిషెస్ తో క్వాలిటీకి పేరు పొందిన రెస్టారెంట్. హోటల్ ఖలీల్ ఫ్రెండ్ ది కావడంతో టేబుల్ రిజర్వేషన్ చేసుకోకుండానే దొరికింది అనుకున్న సమయానికి ఖచ్చితంగా వచ్చేశారు అగస్త్య అండ్ టీం. *** ఖలీల్ రెస్టారెంట్ లో ఫేమస్ ఐటెం అరబిక్ రోటి తో చికెన్...
కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు… మేన్ రోబో పాటలతోట…ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది. ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం … స్వరానికి అక్షరాల అనువాదం… స్వర సరస్వతికి కైమోడ్పు ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం పల్లవించిన పాటలతోటలో వికసించి వినిపించే చరణాల పరిమళాలు…. పద్మశ్రీ కలంలో ఊపిరిపోసుకున్న అక్షరాలు … స్వరంలో సంగతులై వినిపించే పాటల పరవళ్లు. ప్రతీవారం పాటతో పరిచయం ప్రతీవారం స్వరంతో సంగమం...
ఫీడ్ బ్యాక్ డాక్టర్ కృష్ణ పుట్టపర్తి గారికి... సింప్లీ సూపర్బ్ సర్.... ఎన్నారై స్టోరీ అనగానే కేవలం మీ ఆటోబయోగ్రఫీ మాత్రమే అనుకున్నాం.కానీ ఒక వ్యక్తిత్వవికాసాన్ని మా కళ్లముందుంచారు.ప్రతీ ఒక్కరినీ మీదైనా ప్రపంచంలోకి తీసుకువెళ్లారు.మీ భావాలు ,భాష మీరు చెప్పిన విషయాలు..అద్భుతంగా వున్నాయి. "అమ్మ యశోదలా నా చెవి మెలిపెట్టలేదు కానీ…"అంటూ అమ్మ గురించి చెప్పిన సంగతులు... నేను అల్లరిలో...
సెల్ఫీ వాటి పీటీ (అమెరికాలో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నవారు మీ అనుభవాలు.ఆ కార్యక్రమం తాలూకు విశేషాలు,వివరాలు, మీ స్పందన మేన్ రోబోలో ప్రచురణ కోసం పంపించవచ్చు....చీఫ్ ఎడిటర్) సెల్ఫీ ఒక వ్యసనంలా మారితే ఎంత ప్రమాదమో గణాంకాలు కూడా చెబుతున్నాయి.సెల్ఫీ క్రేజీలో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళు ప్రమాదాలబారిన పడినవాళ్ళూ వున్నారు.కొన్ని సెల్ఫీ అనుభవాలు బాధను కలిగిస్తాయి.ఆ బాధను...
స్వరమాంత్రికుడు కీరవాణి గళం విప్పితే ,కలం కదిలితే స్వరాలు జాలువారుతాయి.పదాలు ఒయ్యారాలు పోతాయి...సంగతులు సరసాలాడుతాయి...వరుసలు కలిపి ప్రేక్షకుల పలువరుసలు కనిపించేలా నవ్విస్తాయి. విభిన్నంగా చేయడం,వైవిధ్యంగా ఆలోచించడం కీరవాణి బ్లడ్ గ్రూప్... అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆర్కెష్ట్రాను పరిచయం చేయడంలో తన సిగ్నేచర్ ట్యూన్ వినిపించాడు.పాటతో పరిచయం చేసాడు... ఈ వీడియో చూస్తే కీరవాణి ప్రత్యేకత మీకే...
బొలీవియాలో "కొడాసర్-20162 కార్ రేస్" ఈ కారు రేస్ చూడ్డానికి జనం క్రిక్కిరిసిపోయారు.సినిమాలో యాక్షన్ సీన్ చూస్తున్నట్టుగా వుంది.కార్లు దుమ్మురేపుకుంటూ వెళ్తున్నాయి.మట్టిరోడ్లు ఎత్తుపల్లాలు...రేస్ ఉత్కంఠ భరితంగా వుంది.ఇంతలో ఊహించని సంఘటన.కార్ల శబ్దానికి ఓ కుక్క ఆ రోడ్డుమీదికి వచ్చింది. ఊహించని ఈ పరిణామానికి జనం షాకయ్యారు.రోడ్డుమీద కుక్క పరుగెడుతోంది.ఆ వెనుకే రేస్ కారు వేగంగా వస్తుంది.కుక్క కూడా...