4
నలుగురు బాటసారులు అడవి మార్గంలో వస్తున్నారు...
వారి తలపాగాల్లో వరహాల మూటలు వున్నాయి. పేరుమోసిన నగల వర్తకులు.రాజు అష్టానంలో వుండే ప్రముఖులకు ఆభరణాలు విక్రయించి వచ్చిన సొమ్మును వరహాలుగా మార్చుకుని వస్తున్నారు.దారిలో మధువు సేవించారు...అడవి గుండా తమ నగరానికి చేరుకోవడానికి బయల్దేరారు.
మధువు మత్తులో వారికి గాజుల గలగలలు వినిపించాయి.తలలు తిప్పి చూస్తే గుడారం బయట నృత్యాన్నిచేస్తున్నారు.కొందరు...
3
దీపావళి శుభాకాంక్షలు
ఇద్దరూ గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తోటి సహచరులకు వీడ్కోలు చెప్పి బయల్దేరారు....
సరిగా అదే సమయంలో ఇందాకటి చిలుక వచ్చి సుధర్ముల పాదాల మీద వాలింది...
సుధాములు ఆ చిలుకను చేతుల్లోకి తీసుకున్నాడు .కనులు మూసుకుని దివ్యదృష్టితో వీక్షించాడు."ఓయీ చిలుకా నా మనసు అవగతమైంది..వెళ్ళు..నీకు శాపవిమోచనం తథ్యం...విజయోస్తు"అని దీవించి గాలిలోకి వదిలాడు...
రచయితలకు సముచిత స్థానాన్ని కలిగిస్తూ ఈ బుక్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కినిగె ఎనిమిది వసంతాల మజిలీ దాటి తొమ్మిదిలోకి ప్రవేశించింది.
వర్తమాన వర్ధమాన రచయితల రచనల నుంచి , ప్రముఖ సుప్రసిద్ధ రచయితల రచనల వరకూ అందుబాటులోకి తీసుకువచ్చి రచయితలకు సముచిత పారితోషికాన్ని రాయల్టీ రూపంలో చెల్లిస్తున్న కినిగె కు ... ఎనిమిది...
TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరిస్తున్న ఆకాంక్ష క్యాటరర్స్ సి ఇ ఓ ( CEO ) మేనేజింగ్ డైరెక్టర్ అశ్వాపురం వేణుమాధవ్ .
స్వయంకృషితో ఎదిగి ఎన్నో కుటుంబాలకు ఉపాథి కలిగిస్తూ హైద్రాబాద్ లో టాప్ క్యాటరర్స్ లో ఒకటిగా వున్న ఆకాంక్ష క్యాటరర్స్ సి ఇ ఓ ( CEO ) మేనేజింగ్...
సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్
ఒకపేరు కాదు
ఉక్కు శిఖరం..చెక్కుచెదరని దృఢసంకల్పం
మొక్కవోని ఆత్మస్థయిర్యం ,మహావృక్షం
శౌర్యంలో శివాజీ
వ్యూహరచనలో కౌటిల్యుడి తంత్రం
దేశరక్షణే ఆశయం ... ఆ మహానుభావుడికి అభివందనం
సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా
ఆయన దృఢసంకల్పం యువతకు రేపటిభవితకు ఆదర్శం కావాలని...
మనసారా కోరుకుంటూ ..
నివాళులు అర్పిస్తోంది..యావత్ దేశం.
డాక్టర్ విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం...
2
అడవిమధ్యలో అమ్మవారి కోవెలలా పర్ణకుటీరం...పచ్చికబయళ్ళు..పరుగులు తీసే హరిణిలు...లేగదూడలు..పాడినిచ్చే ఆవులు..పూల ఫలవృక్షాలతో ఆ ఆశ్రమప్రాంతం నిత్యశోభితమై వుంది.
అది సుధర్మ మహర్షుల వారి గురుకులాశ్రమం. సకలశాస్త్రపారంగతులు సకలకళాకోవిదులు మహా మహిమాన్వితులు అయిన సుధర్ముల వారి వద్దకు పలుదేశాల రాకుమారులు మాత్రమే కాకుండా విద్యలపై ఆసక్తి ఉన్నవారు శిష్యులుగా చేరేవారు అక్కడ సకల విద్యలు నేర్చుకుంటారు.
సుధర్ములవారు...
అది కపిలారణ్యం అని పిలువబడే దుర్గమమైన దట్టమైన అరణ్యం. ఎటు చూసినా ఆకసాన్ని తాకే మహావృక్షాలు. వాటి నడుమ అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు తీగలతో నిండి ఉంది. అక్కడికి సుమారు అరక్రోసు దూరంలో బల్లపరుపుగా ఉన్న ఎత్తయిన ప్రదేశం.
ఆ ప్రదేశం పై భాగంలో కొండశిఖరంలా అగుపించే నిటారైన ప్రాంతం ఎంతో కాలంగా ఆకులు...
ఓడిశాలోని గజపతి జిలాలోని కాశీనగర్ లో పుట్టిన కృష్ణవేణి రాధా ప్రశాంతి గా ఎలా ఎదిగింది ?
తండ్రి అకాల మరణంతో తల్లిదండ్రుల నిరక్షరాస్యతను అడ్డం పెట్టుకుని కొందరు స్వార్థపరులు ఆస్తులను ఆక్రమించుకుంటే ఎలా ఒంటరిపోరాటం చేసింది ?
ఆమె ఒక్కరే..ఆమె తన సైన్యం ..తనే ఒక మహాసైన్యం.
బెదిరిపోలేదు పారిపోలేదు ..సమస్యలతో పోరాడింది..
కనిపించే శత్రువులను కనిపించని శత్రువులనూ...
ఇది ఒక నటి అంతరంగ కథనం
ఇది ఒక వ్యక్తి సేవాదృక్పథం
ఇది ఒకవ్యక్తి తపనకు అక్షరరూపం
ఒకేవ్యక్తిలో భిన్నకోణాలు
నటిగా రాణించి
వ్యక్తిత్వంలో జీవించి
ఆపన్నులకు చేయూతనిస్తూ...
ముందుకు సాగుతోన్న ...
రాధాప్రశాంతి...అంతరంగ కథనం
జీవితంలో ఎన్నో అనుభవాలు
రాటుదేలిన స్థిరసంకల్పం
ముందుకు దూసుకువెళ్ళే సాహసం...
నా జీవితం ఒక సినిమా
నా జీవితం ఒక నిరంతర ప్రయాణం
నా జీవితం పేదప్రజలకు అంకితం...
రాధాప్రశాంతి ...అంతరంగ కథనం
దసరా శుభాకాంక్షలతో...
వచ్చేవారమే ప్రారంభం
ప్రముఖరచయిత...
పులి మీద దర్జాగా కూచుని పులిని స్వారీ చేస్తుంది రాయంచ చిలుక...
"నేను మీకు మిత్రుడిని" చెప్పింది పులి...ఒక పిల్లవాడు పులితో ఆడుకున్నాడు. అందరితో కరచాలనఁ చేసింది పులి.
మంత్రాలదీవిలో అదృశ్యవనంలో ఆయుధాలు అంతర్థానమైపోతున్నాయి.
గరుడపక్షి సర్పముఖిని తన నోటకర్చుకుని గాలిలోకి ఎగిరింది.
మంత్రాలదీవిలోకి ప్రవేశించాలంటే విజయుడు ఏంచేయాలి..ఒకేసారి ఆకాశాన్ని కమ్ముకున్నాయి చిలుకలు...గరుడపక్షి భుజం మీద వందలాది చిలుకలు...మాయలు మంత్రాలు...