(గత సంచిక తరువాయి...)
ఆదివారం...
ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ...
తెలుగు బుక్స్ విభాగం..
ఫ్రెండ్ సహాయంతో లైబ్రరీలో ఎంట్రీ దొరికింది.
మంచి డ్రామాలు ఉండే బుక్స్ షెల్ఫ్ గంటసేపు వెదికి మరీ పట్టుకున్నా.
బుక్స్ ఒక్కోటీ ఓపెన్ చేసుంటే బుర్ర గిర్రున తిరుగుతోంది.
కందుకూరి వీరేశలింగంగారి నవలలు నాటికలా ఉన్న బుక్స్, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం లాంటి డ్రామాలు.
ఇవన్ని నాకే సరిగా అర్థం కావడం...
(16)
ప్రమాదం కళ్ళెదురుగా కనిపించినప్పుడు భయాన్ని కనుమరుగయ్యేలా చేయాలి.అప్పుడే ఆలోచన భయాన్ని ఎదురించే శక్తినిస్తుంది.
ఎప్పుడైతే ముసుగువ్యక్తులు గుంపులుగా కనిపించారో... అప్పుడే అనిరుద్ర తన జేబులో వున్న చిన్న పరికరాన్ని బయటకు తీసాడు.ఆ పరికరానికి వున్న చిన్న బొడిపెను నొక్కి గాలిలోకి విసిరేసాడు.క్షణాల్లో అక్కడ స్మోక్ రీలీజ్ అయ్యింది. శక్తివంతమైన పొగ..దాన్ని పీల్చిన క్షణాల్లోనే దాని ప్రభావం...
నా జన్మకు కారకుడు నాన్న !
ఆ పిలుపు ఒక వేదం !!
నా అణువణువునా జీవననాదం
తనవారి ఆకలి కోసం
తనరెక్కల కష్టంతో పాటుపడే చల్లని తండ్రీ......
నాబుడి బుడి నడకలకాధారం!
నాన్న చిటికెనవేలని తెలుసుకున్న
నా అక్షర తపస్సు లో అహర్నిశం శ్రమించి ,
నాభవితకై నిరంతరం
తపించే మహనీయుడు !
తన అనుభవాలను ... జీవనసూక్తులుగా భోధించి...
జీవన...
“చినబాబు”
చినబాబుగా పిలవబడే మా స్కూల్ ఓనర్ రెండవ కుమారుడు. నాకన్నా 1 ఇయర్ జూనియర్. ఇతని అన్న నాకన్నా 1 ఇయర్ సీనియర్. ఇద్దరూ మా స్కూల్ లోనే చదువుతున్నారు.
వీడికి డ్రామాకి ఏమి సంబంధమో ఏ మాత్రం అర్థం కాలేదు.
“కూల్ డ్రింక్ తీసుకోండి” మర్యాద మాటల్లో కనపడడంతో కాస్త సంతోషం వేసింది.
రాబోయే...
(15)
ఒక చీకటి రహస్యాన్ని చేధించడానికి వ్యూహం మొదమైంది.ఒక విధ్వంస రచనకు ముగింపు పలకడానికి యుద్ధం మొదలైంది.నేరానికి చెక్..ఘోరాలకు అడ్డుకట్ట...అమానుష కృత్యాలకు...
జనతా గ్యారేజీ ,మన్యంపులి లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మోహన్ లాల్ నటించిన మరో చిత్రం కనుపాప గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంధుడి పాత్రలో మోహన్ లాల్ ఈ చిత్రంలో మరోసారి తన నటన విశ్వరూపాన్ని చూపారు.ఒప్పం చిత్రాన్ని తెలుగులో కనుపాపగా విడుదల చేసిన ఈ చిత్రానికి రచన దర్శకత్వం ప్రియదర్శన్.
ఓ అంధుడు తెలివైన...
అరిటాకుల్లోనే భోజనాలు ఆరోగ్యానికి రెడ్ కార్పెట్ .. ఇప్పుడంటే రకరకాల మార్పులవల్ల చాలాచోట్ల తగ్గిపోయినా, ఇప్పటికీ కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు. కొన్ని హోటల్స్‌లో ఇప్పటికీ అరిటాకు భోజనమే. వండిన పదార్థాలకు రుచి తీసుకువచ్చే అరిటాకులో భోజనం చేయడంవల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వివరాలు త్వరలో...
సరికొత్త శీర్షిక మేన్ రోబో ఎక్సక్లూసివ్ అతిత్వరలో...
(గత సంచిక తరువాయి)
అంతమందిని చూడడం కొత్తగా ఉన్నా ఏదో నేర్చుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ వచ్చింది.
మా తెలుగు సర్ హాస్టల్ లో రెండవ అంతస్తులో ఒక రూమ్ లోకి తీసుకెళ్ళాడు. అక్కడకు ఎందుకు వచ్చామో తెలియకపోయినా సర్ తీసుకురావడంతో మాట్లాడకుండా ఆయన వెనుకనే రూమ్ వెళ్లాను.
బ్యాచిలర్ రూమ్... రూమ్ కి ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు. సర్...
(14)
ఒంటరిగా వున్నప్పుడు భయం రెట్టింపు అవుతుంది.ఆ ఒంటరితనానికి తోడు ప్రమాదంలో ఉంటే....గోమతికి ఒళ్ళంతా చెమట్లు పట్టింది.తన ముందు పడ్డ నీడ ఎవరిదో చూడ్డానికి కూడా...