Page 49
సరదాకు శాడిజానికి తేడా తెలియకపోతే కష్టమే.డెరెక్ డెస్కో తన గర్ల్ ఫ్రెండ్ ను సరదాగా ఆట పట్టించాలని చేసిన నిర్వాకం. https://www.youtube.com/watch?v=L2kzsx_bJhQ నిద్ర పోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పెద్ద కొండచిలువలు తెచ్చి పడేసి... తన మీద వున్న కొండా చిలువలు చూసిన ఆ గర్ల్ ఫ్రెండ్ భయపడుతూ ఏడుస్తూ వాటిని తనమీది నుంచి తీసేయమని...
స్వరాలకే స్వరవరాన్ని వరంగా ఇచ్చిన మహనీయుడు ...సప్తస్వరాలకు తనస్వరాన్ని జతచేసిన విద్వత్తుశిఖరం. (తేజారాణి తిరునగరి) ఆ గానం అనితరం...ఆ గళం అపూర్వం... ఆ స్వరం హిమవన్నగం. ఒక స్వరఝరి మహాప్రస్థానం ...వేనవేల కోయిలల మౌనానివాళి..స్వరాల శ్రద్ధాంజలి మూగబోయిన స్వరప్రపంచం..విస్తుపోయిన గానసంద్రం.... ఏమి సేతురా లింగా అంటూ జీవితసత్యాలను ఆవిష్కరించిన గళం అమరపురికి చేరింది తత్వాలతో జీవనసారాన్ని సృజించిన గొంతుక...
2002 లో వచ్చిన మేన్ రోబో లో హీరో రోబో అని తెలియక…ప్రేమలో పడుతుంది హీరోయిన్ షర్మిల (సిబిఐ డిప్యూటీ చీఫ్) స్టన్నింగ్ బ్యూటీ కి నిర్వచనం..సెక్సీ లుక్స్ కు ,రొమాంటిక్ లిప్స్,ఏ భాషలో అయినా మాట్లాడే ప్రోగ్రామింగ్….ఇష్టమైతే సెక్స్ కు కూడా రెడీ అంటుందీ యంత్రసుందరి. హ్యూమనాయిడ్‌ రోబో 2007 లో విజయార్కె క్యూ నవలలో...
                                                             (4 ) అర్థరాత్రి పన్నెండూ పది... ఎక్కడ చూసిన 500 వందలు వెయ్యిరూపాయలు నోట్ల...
యువతలో మార్పు వస్తోంది.ఏదో సాధించాలనే తపన...సృజనాత్మకత వారి ఆలోచనల్లో ఊపిరి పోసుకుంటోంది.షార్ట్ ఫిలిమ్స్ లో నయా ట్రెండ్ మొదలైంది.. ఇరవయ్యేళ్ళ వినీల్ చంద్ర తన స్నేహితులతో పాటు కలిసి మొబైల్ తో చేసిన ప్రయత్నమే...మ్యూజిక్ ఈజ్ మై లైఫ్...షార్ట్ ఫిల్మ్ ...ఇది నేటియువత గోల్ కు తపనకు అద్దం పడుతుంది. https://www.youtube.com/watch?v=DKZcrCLcrnc&feature=youtu.be  
(2) సినిమా షూటింగ్‌ ఏడూ లేదా ఎనిమిదవ క్లాస్‌ లో అనుకుంటాను.మా స్కూల్‌ కి సినిమా షూటింగ్‌ కోసం వచ్చారు. షూటింగ్‌ చిత్తూర్‌ జిల్లా చంద్రగిరి దగ్గర కొటాల గ్రామంలో... త్రిశూలం (కృష్ణంరాజు, జయసుధ మొదలగువారు..) హిందీలో తీస్తున్నారు. అందులోకి కొంతమంది స్కూల్‌ పిల్లలు కావలసి వచ్చి మా స్కూల్‌ కి వచ్చారు... వారికి కావలసిన...
                                  (3 ) ఆకాశాన్ని దట్టమైన మేఘాలు చుట్టేసాయి.మృత్యువు అదే తన నివాసం అన్నట్టు నార్త్ అవెన్యూ దగ్గర కాచుక్కూచున్నట్టు వుంది.ఇరవైనాలుగు   గంటల క్రితం జరిగిన బీభత్స మృత్యుక్రీడకు అక్కడ ఆనవాలు అన్నట్టు...
వాకర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రజతోత్సవ సమావేశం డిసెంబర్ 10.11 తేదీలలో ఆర్టీసీ కళాభవన్(బాగ్ లింగం పల్లి)లో జరుగుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి కృష్ణకుమారి తెలియజేసారు.
చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు మొత్తాన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన ఈ సంచలన నిర్ణయం ప్రకటించిన దగ్గరి నుంచీ ప్రజల్లో ఎన్నెన్నో సందేహాలు. తమ దగ్గర ఉన్న నోట్లు ఏం చేయాలి? కొత్త నోట్లు పొందడం ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అన్నింటికీ మించి భయం...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe