Page 51
సూపర్ హిట్స్ బిజీగా వున్న హీరో...క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్...షూటింగ్ లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది.తలుపు తీస్తే పోలీసులు."మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు" ప్రపంచం తలక్రిందులు అవ్వడమంటే ఏమిటి? ఒక హీరో ను పోలీస్ లు అరెస్ట్ చేయడమేమిటి? తప్పు చేయకున్నా ఆరునెలలు జైలుగోడల మధ్య గడపడం ఏమిటి..? లైట్స్ కెమెరా యాక్షన్ ల మధ్య...
(మేన్ రోబో పాఠకులను ఉత్కంఠతో చదివించిన క్షిపణి సీరియల్ ఈ వారంతో అయిపొయింది.అతిత్వరలో మరో డిఫెరెంట్ సీరియల్ తో మీ ముందుకు వస్తారు...చీఫ్ ఎడిటర్) అగస్త్య బోట్ లోకి దూకగానే బోట్ ఒక్కసారిగా శివమెత్తినట్టు కదిలిపోయింది. బోట్ తలక్రిందులవ్వకుండా బాలన్స్ చేస్తూ విదిశను పట్టుకున్నాడు. ఎన్నో జన్మల బంధాన్ని ఎదురుగా చూస్తుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. మనసులోని...
"నా పేరు స్వాప్నిక ...ఈ రోజు ఉదయం వంశీకృష్ణ అనే వ్యక్తి  నన్ను చంపడానికి మాఇంటికి వచ్చాడు"ఫోటో ఇన్స్పెక్టర్  చేతికి ఇచ్చి చెప్పిందామె. ఆ ఫోటో   వంక చూసి,ఆమె వంక చూసి "మీరు నా వెంట రండి"అంటూ తనతో పాటు తీసుకువెళ్లాడు. హాస్పిటల్ లో ఐసియు లో వున్న వంశీకృష్ణను చూపించి "నిన్న రాత్రి నార్త్...
పోలీస్ పోలీస్ ఆడియో ఆల్బం విడుదల తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా పోలీస్ పోలీస్ పాటల ఆల్బం విడుదలైంది. దర్శక నిర్మాత సాయి వెంకట్, సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర,ప్రతాని రామకృష్ణ గౌడ్,టి.రామసత్యనారాయణ,అట్లూరి రామకృష్ణ,అనుపమ రెడ్డి,వైశాలి,ఆకాంక్ష క్యాటరర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పోలీస్ ఆడియో సిడిలను రెండు రాష్ట్రాల్లో...
మీ కుక్కర్ దొంగలెత్తుకెళ్ళకుండా గొలుసులతో కట్టేస్తారా? ఉక్కపోస్తే ఫ్రిజ్ లో నిద్రపోతారా? పాముతో సెల్ఫీ దిగుతారా? కాసేపు సరదాగా నవ్వుకుని,మరికాసేపు సీరియస్ గా ఆలోచించాలంటే ఈ వండర్ "ఫుల్" ఫన్నీ వీడియో చూడాల్సిందే. ఓ లుక్కేయండి.బాధల్ని కాసేపు తొక్కేయండి. https://www.youtube.com/watch?v=T2GZd8kx9gQ
హారర్ ఎప్పుడూ సేలబుల్ ప్రొడక్టే...ఈ జోనర్ లో మినిమం గారెంటీ వుంది.మనిషి మరణించాక ఇరవైఒక్క గ్రాములు బరువు తగ్గుతాడుట..కార్తికేయ స్వామి రారా సూర్య లాంటి హిట్స్ఈ ఇచ్చిన నిఖిల్ ఈ కాన్సెప్ట్ తో భయపెట్టి హిట్ కొట్టడానికి వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.పివిఆర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు...
ఉదయం లేవగానే ఆఫీస్ గురించి ఆలోచిస్తాం.కెరీర్ గురించి ఆలోచిస్తాం.ఫ్యూచర్ గురించిఆలోచిస్తాం.షాపింగ్ గురించి,సరదాల గురించి ఇలా ఎదో ఒకదాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మరి మీ వ్యక్తిగత జీవితం గురించి? మీ దాంపత్యజీవితం గురించి? రాత్రి కాగానే,కోరిక పుట్టగానే ఏదో మొక్కుబడిగా కోరికల్ని ఒక డ్యూటీలా ఫీల్ అయ్యి బ్రతికేస్తున్నామా? అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ప్రాక్టికల్ గా అలోచించి చూడండి.ఒక సర్వే...
(టి.రాణి,హైద్రాబాద్) వర్షాకాలంలో సీతాఫలం ఒక మర్చిపోలేని జ్ఞాపకం...చిన్నప్పుడు నాన్నతోపాటు చేతిసంచీతో నాన్న చేతిని పట్టుకుని వెళ్లిన జ్ఞాపకం.బుట్టెడు సీతాఫలాలు అయిదు రూపాయలకే...పెద్దపెద్ద గుడ్లు...చూడగానే నోరూరకపోతే ఒట్టు. నాన్న సీతాఫలం చేతి సంచీ ఓ చేత్తో పట్టుకుని,నన్ను మరో చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తుంటే మధ్యలోనే ఓ సీతాఫలం నొక్కేసి తినాలనిపించేది.నాన్నకు తెలియకుండా మెల్లిగా ఓ సీతాఫలాన్ని నా గౌనులో...
భూపతి అగస్త్య రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాడు. గ్లాస్ ఫ్లోర్ డిజైన్ వల్ల విదిశకు అగస్త్య కనపడ్డంలేదు చాలా నీరసించిపోయి ఉంది. ఎంతగా హింసించారో దుర్మార్గులు... అగస్త్య మనసు తట్టుకోలేకపోతోంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా మనసు మాట వినడంలేదు. తనను తాను మరచిపోతున్నాడు.. ఆవేశం హద్దులు దాటిపోతోంది “భూపతీ! ఆ బుక్ ను తెప్పించు... విదిశ మాత్రమే ఆ బుక్ ని...
9 ఉపసంహారం కోరికలు కోరికలు అనర్థాలకు మూలం అని నా ఉద్దేశం.అంటే అతి కోరికలు,మన సామర్థ్యానికి మించిన కోరికలు... నాకుపెద్దగా కోరికలు అంటూ లేవు...చిన్నప్పుడు స్కూల్లో ..నేను ఎక్స్ట్రార్డినరీ అనుకోలేదు.ఉన్నదాంట్లో సంతృప్తి పొందాను. కోరిక అనేది ఆత్మసంతృప్తిని ఇవ్వాలి. అసంతృప్తికి ఆజ్యం పోయకూడదు. కోరికలను హద్దులో పెట్టుకుని ముందుకు సాగితే విజయం వరిస్తుందని నమ్మినవాడిని. భగవంతుడు ఇంతవరకు ఇచ్చాడు..ఇంకా ఏమీలేని వాళ్ళు...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe