Page 53
అగస్త్య కంట్రోల్ తప్పినవాడిలా నడుస్తూ లిఫ్ట్ దిగాడు. పార్టీలో తగిలిన వ్యక్తి అతణ్ణి జాగ్రత్తగా పట్టుకుని తీసుకువస్తున్నాడు. హిమాంషు తానున్న పిల్లర్ చాటునుండి నేలకు జారాడు. నెమ్మదిగా పాకుకుంటూ టార్గెట్ చేసిన కార్ వెనుక చేరాడు. ఆలస్యం చెయ్యకుండా తన వద్ద ఉన్న మైక్రో చిప్ ను కార్ వెనుక భాగంలో ఉన్న అద్దానికి అతికించాడు. మైక్రో చిప్...
ఫీడ్ బ్యాక్ *మేన్ రోబోకు ,కృష్ణ పుట్టపర్తిగారికి,తేజారాణి గారికి మెనీ మెనీ థాంక్స్.అలనాటి అపురూప చిత్రం మాయాబజార్ గురించి మీరు చెప్పిన తీరు మిక్కిలి ప్రశంసనీయం .ఇప్పటితరం వారికి తెలియక పోవచ్చు.కానీ మాయాబజార్ ఒక గొప్ప కళాఖండం.అలాగే ఆ చిత్రం విడుదలైన రోజునే పుట్టిన కృష్ణ పుట్టపర్తిగారికి అభినందనలు.నా పుట్టిన రోజు మాయాబజార్ విడుదలరోజు...
*చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. *కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. *బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. *గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. *శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని పూజించాలి. *శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన...
వార్తాకథనంలో అతిశయోక్తులకు తావులేదు. రచయితకు వుండే స్వేచ్ఛ జర్నలిస్ట్ కు ఉండదు.రచయిత తనదైన కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు.పాత్రలను పరకాయ ప్రవేశం చేయించవచ్చు.రంగురంగుల ప్రపంచంలో రచన విహరిస్తోంది. జర్నలిజం అలా కాదు..ఒక వార్త రాయాలన్న.ఒక ఇంటర్ వ్యూ చేయాలన్న దాని తాలూకూనేపథ్యం తెలుసుకోవాలి.స్టడీ చేయాలి.ప్రశ్నలు స్పష్టంగా ఉండాలి.అవతలి వ్యక్తి నుంచి సమాధానాలు రాబట్టాలి. జర్నలిస్టుగా 1990 ప్రాంతంలో నక్సల్స్ హిట్...
అసలు చీర్స్ అని చెప్పుకోవడం ఎప్పుడు...ఎందుకు ..ఎలా మొదలైందో తెలుసా..? ఒక కథనం ప్రకారం... సముద్రంలో ప్రయాణించే వారికి సముద్రదొంగల బెడదఉంటుంది. మధ్యయుగంలో సముద్ర దొంగలు దోచుకున్న సొమ్ము పంచుకోవడానికీ, దారిలో వున్న ఒక దీవి చేరుకొని అక్కడ మద్యంతో సంబరాలు జరుపుకునేవారు.అలా ఆ దీవిలో వారు మత్తుగా తూలుతూ సంబరాలు చేసుకోవడం సరేసరి.అయితే మందు తీసుకునే ముందు...
Dr. Boyi Bhimanna (1911-2005) ఆ అక్షరాలు అమృతాన్ని కురిపించే క్షీరధారలు ఆ అక్షరాలు నిప్పులు వెదజల్లే చైతన్య అగ్నికణికలు ఆ అక్షరాలు కవనానికి ఊపిరిపోసే స్ఫూర్తి ప్రదాతలు ఒక మహాకవి పుట్టిన నెల..ఒక కళాప్రపూర్ణుడు ఉదయించిన మాసం. అభ్యుదయం అబ్బురపడే అక్షరమై ,కవిత్వం ఎగిసిపడే కెరటమై..ఆయన కలం ఖడ్గమై ... తానే ఒక అక్షరసైన్యమై నిలిచి ,కవితాసామ్రాజ్యంలో రారాజుగా నిలిచిన...
బిడ్డకు పాలిచ్చే తల్లులకు రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని...పరిశోధనల్లో తేలింది. ఒకవేళ రొమ్ము కేన్సర్ వచ్చినా 20 తరువాత కూడా బ్రతికే అవకాశాలు ఉన్నాయని తాజాగా స్వీడన్‌, నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది ఆరు నెలలకు పైగా పిల్లలకు పాలిచ్చిన తల్లులు రొమ్ము కేన్సర్‌ వల్ల చనిపోయే ప్రమాదం 20 శాతం వరకూ తగ్గిందని వెల్లడైంది....
ఎన్ఠీఆర్ తో పక్కాలోకల్ అంటూ సాంగ్ లో కుర్రకారును ఊపేసిన కాజోల్ కు మరో కాజోల్ తోడైంది.దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్ కు చెలరేగిపోయిన ఈ పక్కాలోకల్ కూజా బొమ్మంటే బ్రహ్మకైనా దిమ్మ తిరగాల్సిందే అంటున్నారు చూసినోళ్లు. 'చిప్‌మంక్ వర్షన్‌''లో దానిని రూపోందించి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కేరళలోని ఎన్ఠీఆర్ అభిమానులే ఈ వీడియో అప్...
"వెయిటర్... మా దోస్త్ కు ఎంత కావాలంటే అంత మందు సప్లై చెయ్యి. బిల్ నేను పే చేస్తాను” హుషారుగా అన్నాడు. అగస్త్య టేబుల్ కి కాస్త దూరంగా హిమాంషు, సాహులు కూర్చున్నారు. బ్లూ లేబెల్ విస్కీ బాటల్ నెమ్మదిగా ఖాళీ అవుతోంది. సాహు, హిమాంషు ఒకప్రక్క తాగుతున్నా కాన్సంట్రేషన్ మాత్రం అగస్త్య టేబుల్ పైనే ఉంది. సమయం...
కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు… మేన్ రోబో పాటలతోట…ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది. ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం … స్వరానికి అక్షరాల అనువాదం… స్వర సరస్వతికి కైమోడ్పు ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం ఈ వారం పద్మశ్రీ పాట పల్లవి/---male/-----కలగానే ఇది మిగిలిందా,నిజమైన మన ప్రేమ. ఎండమావిల అగుపించి ,భ్రమగానే అది ముగిసింది, నా శ్వాసలో వుంది నీవే, అది...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe