జీవితం అంటే తెలుపు నలుపుల వర్ణచిత్రం కాదు
జీవితం అంటే రంగురంగుల హరివిల్లు కాదు...
జీవితం అనుభవాల పాఠశాల...అనుభూతుల పర్ణశాల
కష్టసుఖాల వేద (నల) శాల... అనునిత్యం సాగిపోయే నర్తనశాల
రాధా ప్రశాంతి
ఆమె ప్రయాణం నిరంతర నదీ ప్రవాహం...సముద్రంలోని ఆటుపోటులతో సమాంతర జీవనయానం ...
బాల్యం ఎన్నో నేర్పింది
బ్రతుకు ఎన్నింటికో అర్థాలను చెప్పింది.
నాటకాల్లో జీవించింది
నటనలో రాణించింది
వెండితెరను వెలుగులమయం చేసి,బుల్లితెరలో కొనసాగింది.
వైవాహిక...
మనలోని మానవత ఏమైంది ?
మనలోని విజ్ఞత ఎక్కడికి వెళ్ళింది ?
త్యాగాల ఫలాలు అందుకున్న మనం
ఆ త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుంటున్నామా ?
గడ్డకట్టించే ,ప్రాణాలు హరించే చలిలో ...
ప్రజల భద్రతే బాధ్యతగా భావించే జవాను
భార్యను వదిలి కుటుంబాన్ని వదిలి
బంధువులను వదిలి ,సుఖాలను త్యజించి
దేశరక్షణలో ప్రాణాలను ఫణంగా పట్టి పోరాడి...
( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
4
హెచ్చరిక పెల్వినియా నగరవాసులకు హెచ్చరిక...నగరంలోకి డ్రాక్యులా ప్రవేశించింది.రాత్రిళ్ళు అపరిచితులు ఎవరూ వచ్చినా తలుపులు తెరువవద్దు.తొమ్మిదిదాటిన తరువాత బంధువులు అయినా సరే...ఇంటికి ఆహ్వానించవద్దు..హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక
నగర మేయర్ జారీచేసిన హెచ్చరికను పోలీస్ వెహికిల్స్ ద్వారా పెల్వినియాసిటీ అంతా ఎలర్ట్ చేస్తున్నారు..
రాత్రి పది దాటింది దాటింది.
అర్థరాత్రి రెండు గంటల...
( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
3
అది ఒక నిర్మానుష్యమైన నిర్జన ప్రదేశం.. అక్కడ ఎలాంటి మానవసంచారం లేని ప్రాంతం. దూరంగా ఎండుటాకుల గలగలలు. ఎవరో పరిగిడుతూ వస్తున్న శబ్దం.
ఆ పరిగెడుతున్నది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి మొహంలో భయం తాండవిస్తున్నది. ఆ అమ్మాయిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు. ఆ అమ్మాయిని...
( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
2
చీకటి తెరలు కమ్ముకుంటున్న వేళ ఆ ప్రదేశమంతా గాడాంధకారం ఆవరిస్తోంది. ఆ గాడాంధకారంలో అక్కడున్న ప్రదేశం అంతా ఏదో తెలియని భీతావహం ఆవరిస్తోంది.
ఆ అంధకారంలో ఒక మూలగా విసిరేసినట్టున్న ఆ పురాతనమైన కోట చీకటిని తాగుతున్నట్టుంది.
ఆ పురాతనమైన...
1
(హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం...)
అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో " హాలోవీన్ " సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అనునది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..)...
మేన్ రోబో లో తొలిరచన ముగ్ధమోహనం అద్భుతమైన సంచలనాలను సృష్టించింది.సాహితీప్రక్రియల్లో తనదైన బాణీ వాణి ...అనితరమైన శైలి.
వివాదరహితుడు స్నేహశీలి మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు ( ఆగష్టు 1 ) కు పుట్టినరోజు శుభాకాంక్షలు
నా కవిత్వం
.................
నా కవిత్వం
భావుకతకు భవ్యభవితిచ్చే ప్రణవాక్షరం
మధ్యతరగతి రాగకూజితాలుకూసే విహంగం
మమతలుపండే స్నేహసౌరభాలకుచుట్టు శ్రీకారం
తన్మయంతో తీపితలపులన్నీచేసే ఘీంకారం
నా కవిత్వమంటే
ప్రభాత కిరణాలకి...
అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో " హాలోవీన్ " సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అన్నది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..) పురాతనకాలంలో "సెల్టిక్ "జాతి ప్రజలు ఈ పండుగను...
జేమ్స్ మిస్టర్ డి పానీపూరి సెంటర్ కు వచ్చాడు...అప్పటికే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు...
జేమ్స్ నటనలో జీవించాడు...డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నాడు..జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రజల్లా కలిసిపోయారు.
జేమ్స్ భార్య రంగప్రవేశం చేసింది..రాత్రంతా బోల్డు సినిమా కాస్సెట్స్ చూసింది.పైగా ఇది రియాల్టీ షో అని సీక్రెట్ కెమెరాలు వుంటాయని సిద్దార్థ చెప్పడంతో...
ఆంటీ దగ్గరగా నేను ఉండడంతో నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.
నేను అర్థం కాకుండా అలానే నిలుచున్నాను. వాళ్ళు ఉన్న గ్రూప్ సాయిబాబాకు దగ్గరగా వస్తుంది.
ప్రతి ఒక్కరి చేతిలో ఏదో పూజకు సంబందించిన వస్తువు ఉంది.
ఇంతలో నా ప్రక్కన ఉన్న వ్యక్తి ఆంటీ చేస్తున్న సైగను చూసి నన్ను ముందుకు నెట్టాడు.
అనుకోని ఆ...