ఫీడ్ బ్యాక్
మమ్మల్ని ముప్పయేళ్లు వెనక్కి తీసుకువెళ్లారు...అలనాటి మా జ్ఞాపకాలను గుర్తు చేసిన స్మార్ట్ రైటర్ సురేంద్ర గారికి కృతఙ్ఞతలు .శాంతిప్రియ (విజయవాడ)
(గత సంచిక తరువాయి)
దానవీర శూర కర్ణ. నీ జీవితంలో మరచిపోలేని సినిమా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. సినిమాను నేను ఎన్నోసార్లు చూసినా, అందులో సీన్స్ గుర్తుపెట్టుకున్నది లేదు. ఏదో చూడడం...
ఫీడ్ బ్యాక్
రచనను తపస్సులా,అక్షరాలను అసిధారా వ్రతంలా భావిస్తూ భావోద్వేగాలను పరిచయం చేస్తూ కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్తోన్న రచయిత్రి శ్రీసుధామయి కి కృతఙ్ఞతలు.ఇంత మంచి సీరియల్ ను అందిస్తోన్న మేన్ రోబో కు ధన్యవాదాలు ...సుష్మ ,మనోహర్ ,కీర్తన(హైద్రాబాద్)
(10)
వర్షానికి ముందు వచ్చే మట్టి వాసన
నగర కాలుష్యాన్ని దాటి స్వచ్ఛమైన సస్యశ్యామల హరిత ప్రపంచంలోకి అడుగుపెట్టింది మినీ...
మేన్ రోబో పాఠకులకు,రచయితలకు,శ్రేయోభిలాషులకు, పేస్ బుక్ ఆత్మీయులకు ప్రకటనకర్తలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ...చీఫ్ ఎడిటర్
Happy Independence Day
www.manrobo.com
http://www.youtube.com/manroboteluguindia
manrobo publications
మీ అభిమానాన్ని స్వంతం చేసుకున్న శ్రీ&శ్రీమతి సీరియల్ ఈ వారంతో అయిపొయింది.
ఈ పుస్తకం కినిగె ద్వారా ఇ.బుక్ గా విడుదలైంది.
ఆగష్టు 15 తేజారాణి తిరునగరి బర్త్ డే.
తేజారాణి తిరునగరికి పుట్టినరోజు శుభాకాంక్షలు
...చీఫ్ ఎడిటర్
అతనితో...
(గత సంచిక తరువాయి)
ప్రదీపన్న నన్ను డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకు వెళ్ళాడు.
ఎందుకో ఏమిటో తెలియని నేను అన్న వెంట లోనికి వెళ్లాను. ప్రదీపన్న, అతని ఫ్రండ్స్ పుట్టపర్తిలో చదువుకున్నారు. ప్రదీపన్న నాకన్నా రెండేళ్లు పెద్ద.
కాసేపటికి నాకు బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు వాళ్ళ స్కూల్ విషయాలు తప్ప నాకు ఇంట్రెస్ట్...
ఫీడ్ బ్యాక్
ఒక్కో అక్షరాన్ని ప్రాణం పెట్టి రాస్తున్నట్టుంది…గుప్పెడంత ఆకాశం ధారావాహిక కల్పితకథలా కాదు.రచయిత్రి ఆశయంలా వుంది.ఒక మంచి ధారావాహిక రచిస్తోన్న రచయిత్రికి,ప్రచురిస్తోన్నసంపాదకులకు …నమస్సులతో…రాఘవానందయ్య (కాకినాడ)
(9)
డాక్టర్ ప్రియాంక తన ఎదురుగా ఉన్న వృద్ధురాలివైపు చూస్తోంది.వృద్ధాప్యం ఛాయల కన్నా అలిసిపోయి,అయినవారి చేతిలో మోసపోయిన బాధ తాలూకూ నీలిచాయలు ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత కొద్దిరోజులుగా ఆ...
(గత సంచిక తరువాయి)
ఏక పాత్రాభినయం
బాలవికాస్ కి రెగ్యులర్ గా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. అప్పటికే నాకు తెలుగుపై పట్టు ఉండడంతో శ్లోకాలు, పద్యాలు, పురాణాలు వంటపడ్డాయి. సాయిబాబాపై నమ్మకం లేకపోయినా ఆదివారం బోర్ కొట్టడం మాత్రం తగ్గింది.
ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఎవరిని నిద్ర పోనీయనని తెలిసి నన్ను బయటకు పంపడమే బెస్ట్...
(గతసంచిక తరువాయి)
"చందనా...''ఇదివరకు ఇలా అనేదానివా?''
''అప్పుడు వేరంకుల్ బరువూ - బాధ్యతలు లేవు.. నాకు మందులకు, ఇంట్లో ఖర్చులకు...పైగా ఆఫీసులో టెన్షన్లు'' అంది.
చందన కళ్లకింద చారికలు వచ్చేశాయి.
''చూశావా చందనా ...నీవరకు వచ్చేసరికి నువ్వెలా ఎస్కేప్ అవుతున్నావో?'' అన్నాడు లాయర్ అంకుల్.
''అదేమిటంకుల్ అలాగంటారు?''
''సమస్యలు ఎక్కువయ్యేకొద్దీ సరదాలు సర్దుకోవాలి. నీ భర్త సమస్యలను అర్ధం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదు....
ఫీడ్ బ్యాక్
బ్రహ్మదేవుడు వున్నాడో లేడో తెలియదు కానీ..అక్షరాలతో అద్భుతాలు సృష్టించే అపర బ్రాహ్మలు రచయితలు ...అని నిరూపించిన మా అభిమాన రచయిత్రి శ్రీసుధామయి గారికి హేట్సాఫ్ ....ప్రామిసింగ్ రైటర్ అన్న మాటకు అర్థం మీరే.
” నాకు పునర్జన్మినిచ్చి…నాలాంటి వాళ్ళెందరికో అమ్మవై మా నుదుట తలరాతను పునర్లిఖించిన అపర విధాత నీకు పాదాభివందనం”
ఇద్దరూ...
మేన్ రోబో లో ముగ్ధమోహనం నవలతో సంచలనం సృష్టించి కవిత గజల్ కథానిక ./.తెలుగు హిందీ,ఇంగ్లీష్ ...ప్రక్రియ ఏదైనా,భాష ఏదైనా తీయనైన సాహితీ యాస అతని స్వంతం.
ఆగష్టు 1
స్నేహానికి అర్థం...ప్రతిభకు నిలువెత్తు సంతకం ...మంచితనానికి అద్దం...మెస్మరైజిగ్ రైటర్ విసురజకు మేన్ రోబో పుట్టినరోజు శుభాకాంక్షలు
విసురజ రచనలు ముగ్ధమోహనం,పంచరత్నావళి,మేలుకొలుపు ముచ్చట్లు...పాఠకులను అలరిస్తూనే వున్నాయి.
విసురజ రచనల కోసం...