Page 45
(గత సంచిక తరువాయి…) నేను చేయబోయే రెండు డ్రామాల ప్రాక్టీస్ చాలా జోరుగా సాగుతోంది. స్కూల్ డే దగ్గరపడే కొద్దీ క్లాస్ కి వెళ్ళడమే మానేశాము. పొద్దున మెయిన్ డ్రామా, సాయంత్రం మరో డ్రామా.ఇక మిగిలింది మధ్యాహ్నమే.. లంచ్ తరువాత డ్రామా ప్రాక్టీస్ చేసేలా చిన్నబాబు అండ్ గ్యాంగ్ ప్లాన్ చేశారు. డ్రామాలో మాకు పట్టు దొరికింది. డైలాగ్...
                                        19 బలవంతంగా కళ్ళు తెరిచాడు పరమహంస.తలంతా బరువుగా అనిపించింది.ఎదురుగా అనిరుద్ర. "హౌ ఆర్యూ డాక్టర్ "నవ్వుతూ అడిగాడు అనిరుద్ర. "నేను నేనెక్కడ వున్నాను"ఒక క్షణం అతనిలో కన్ఫ్యూషన్. "నువ్వు సృష్టించుకున్ననార్త్ అవెన్యూ...
(గత సంచిక తరువాయి…) సోమవారం... నేను కొన్న డ్రామా బుక్స్ ని మరిచిపోకుండా స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరాను. డ్రామా టైం లంచ్ తరువాత... లంచ్ వరకు టైం గడిపి ఎలానో లంచ్ ముగించుకుని లైబ్రరీ చేరాను. మా డ్రామా ప్రాక్టీస్ 3 గంటలకు ఉండడంతో 2 గంటలకు లైబ్రరీలో అడుగుపెట్టాను. అప్పటికే చినబాబు, అతని గ్యాంగ్ కూర్చుని ఉన్నారు. నెమ్మదిగా వెళ్లి...
                                        (మధుమిత)  "వారం లో ఆర్రోజులు మేము వంట చేస్తుంటే ఈ ఒక్క ఆదివారం మీరు వంట చేయొచ్చుగా ""అని నేను అన్నపుడు మా శ్రీవారు "వాకే" అన్న...
                                       18 తలుపు మీద ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం. అనిరుద్ర సడెన్ గా తలుపు తేర్చుకోగానే అలర్ట్ అయ్యాడు.అతని కుడిచేతిలో రివాల్వర్ వుంది.లోపలి అడుగుపెడుతూనే భయంతో వణికిపోతోన్న గోమతిని...
ప్రకృతిని,అందంగా స్వచ్ఛమైన చిరునవ్వును తన పెదవులపై నిలుపుకునే పరిపూర్ణ వ్యక్తిత్వం వున్న స్త్రీని మించిన గొప్ప సౌందర్యం బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేదన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాంటి స్త్రీ ...నా కథలకు స్ఫూర్తి. నా కథల్లోని నాయికలు దివినుంచి అక్షరపు కాన్వాసుపై నిలిచిన అందమైన చిత్రాలు. గుడ్ నైట్ స్టోరీస్ దంపతుల పడగ్గదిలో రొమాంటిక్ ఫ్లేవర్ ల,సన్నజాజి పరిమాళాల్లా,నిలిచిపోవాలి. ఈ...
 (గత సంచిక తరువాయి…) హడావిడిగా నాకు కావలసిన బుక్ కోసం మొత్తం వెదికాను. అతను ఇచ్చిన బుక్స్ నుండి నాకు కావలసిన బుక్స్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నా... అతని షాప్ చాలా చిన్నది. ఇద్దరు వ్యక్తులు షాప్ ముందు నిలుచుంటే చాలు షాప్ మొత్తం కవర్ అయిపోతుంది. మామూలు బుక్స్ అయితే కవర్ పేజి చూసో లేక...
                                       (17) ఒక్కక్షణం బాధతో కళ్ళు మూసుకున్నాడు అనిరుద్ర.మొదటసారి తను డప్పుదాసును కలిసిన సంఘటన గుర్తొచ్చింది.ప్రజల్ని తనడప్పుతో మేలుకొలిపే టముకు శబ్దం ఇక వినిపించాడు.పోలీసులకు పరోక్షంగా సహకరిస్తూ తన ప్రాణాలను కోల్పోయిన...
ఆకాశమనే కాన్వాసు మీద ప్రేమనే శ్వేతవర్ణాన్ని "అనగనగా ఓ ప్రేమ" అంటూ సప్తవర్ణాలతో తీర్చిదిద్దిన లఘుచిత్రం ట్రైలర్ యు ట్యూబ్ ద్వారా విడుదలైంది. ఇదే నా ప్రేమ?గోపురం,బ్లాక్ అండ్ వైట్ పెళ్ళికొడుకు ,జై హింద్ ,లాంటి డిఫెరెంట్ జోనర్స్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి అవార్డ్స్,అభినందనలు అందుకున్న యువదర్శకుడు శశాంక్ రామానుజపురం,దర్శకత్వం వహించిన అనగనగా ఓ...
ప్రతీఒక్కరు పుట్టడంతోనే నటులవుతారు.. కానీ పెళ్లయ్యాక భార్యలు మహానటులవుతారు....ఆస్కార్ కు నామినేట్ చేసేంత నటన ప్రదర్శిస్తారు... భార్యాబాధితుడి స్వీయానుభవంలోనుంచి... పెళ్ళికి ముందు మొగుళ్ళు ఏ ఉద్యోగం చేసినా పెళ్ళయాక మొగుళ్ళు భార్య దగ్గర చేసే పార్ట్ టైం (ఫుల్) జాబ్ రచయిత...పెళ్లయ్యాక మొగుడిని మించిన స్టోరీ టెల్లర్స్ ఎవరుంటారు...? మిసెస్ వైఫ్ రన్నింగ్ కామెంటరీ భార్యలు పెళ్ళయాక బ్రహ్మాండంగా...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe