Page 52
                                 (8) జీవితంలో భార్యాభర్తలిద్దరూ కలిసిపనిచేస్తారు కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.కడవరకూ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.కాబట్టి.ఒకరికొకరు అన్నట్టు బ్రతకాలి..జీవించాలి..భార్యాభర్తల జీవితానికి ఒక అర్థాన్ని చెప్పాలి. నా సక్సెస్ లో నా భార్య కాంట్రిబ్యూషన్ 100% ఉందని గర్వంగా చెప్పుకుంటాను... తను...
(విజయార్కె,డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి) ముంబై ;ఒక అద్భుతసంఘటనకు ముంబై వేదిక అయ్యింది.యావత్ క్రీడాప్రపంచం మురిసిపోయింది.రియో పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్స్ కు జరిగిన ఘనసన్మానం.అద్భుతసత్కారం. దేవేంద్ర ఝఝారియా (స్వర్ణం-జావెలిన్ త్రో) మరియప్పన్ తంగవేలు (స్వర్ణం-హైజంప్) దీపా మాలిక్ (రజతం-షాట్ ఫుట్ ) వరుణ్ సింగ్ భాటి (కాంస్యం హైజంప్ ) వీరితో పాటు గత పోటీల...
చైనా ఈ విషయంలో మొట్టమొదటిసారిగా ముందడుగు వేసింది. ఏలియెన్స్ పై నెలకొన్న సస్పెన్స్ కు తెర దించేందుకు అతి పెద్ద రేడియో టెలిస్కోప్ ను చైనా ప్రారంభించింది.,గ్రహాంతరజీవుల రహస్యాలను ఇది పసి గట్టగలదని శాస్త్రజ్ఞులు అంటున్నారు ఏలియెన్స్ తో జాగ్రత్త అంటూ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిస్తున్నారు. మనకన్నా అత్యంత ఆధునిక టెక్నాలజీ...
అక్టోబర్ నెలలో ఐదు శనివారాలు 1, 8,15,22,29 తేదీలు.... ఐదు ఆదివారాలు ,2, 9, 16, 23, 30 తేదీలు.... ఐదు సోమవారాలు 3,10, 17, 24, 31 తేదీలు.... అక్టోబర్ నెలలో వరుసగా బతుకమ్మ దసరా దీపావళి పీర్లపండుగలు వస్తున్నాయి. 11న దసరా, 30న దీపావళి పండుగ... ఒకే వారం (ఆదివారం) పౌర్ణమి(16న), అమావాస్య (30న) ... ఐదు ఆదివారాలు, మూడు...
“నువ్వు వస్తావని ఎక్స్ పెక్ట్ చేశాను. నీ ప్లానింగ్ కి నా హాట్స్ ఆఫ్... కాని ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు” అన్నాడు భూపతి “విదిశ ఎక్కడ?” “ఓ... లవ్ కదూ... మరిచిపోయాను. ప్రేమికులను విడదీస్తే వచ్చే జన్మలో ప్రేమకు దూరం అవుతారంట... ఆ పాపం నాకెందుకు... చూస్తావా విదిశను?” అగస్త్య మౌనంగా ఉన్నాడు మనసులో ఏదో తెలియని సంఘర్షణ. ఎన్నో...
(7) ఈ రుణం...మీ రుణం ఎలా తీరేది? నన్నుఅభినందిస్తూ,ఆశీర్వదిస్తూ,అభిమానిస్తూ మీలో ఒక్కరిగా మీ ఆత్మీయుడిగా అక్కున చేర్చుకున్న మీ రుణాన్ని ఎలా తీర్చుకోను? అక్షరాలు కలిపిన ఈ మైత్రీబంధం కలకాలం ఇలానే ఉండాలి. *కృష్ణ పుట్టపర్తిగారు వృత్తిరీత్యా డాక్టరా?డాక్టరేట్ పట్టా పొందారా?విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందా?ప్రస్తుతం కృష్ణ పుట్టపర్తి గారు ఏం చేస్తున్నారు?వారు చేస్తోన్న ఉద్యోగం...
ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన అల్లరి నరేష్ ఇంట్లో అల్లరి చేయడానికి పండంటి బిడ్డ అడుగుపెట్టింది.నాన్నయిన అల్లరి నరేష్ "అందమైన కూతురికి నాన్ననయ్యాను..."అంటూ...ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు అల్లరి నరేష్. హీరో నాని తన స్నేహితుడికి అభినందనలు తెలియజేస్తూ నరేశ్ సినిమాల తరహాలో సరదాగా ఓ జోక్‌ చేశారు. ‘‘టీచర్‌: నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు....
అగస్త్య కంట్రోల్ తప్పినవాడిలా నడుస్తూ లిఫ్ట్ దిగాడు. పార్టీలో తగిలిన వ్యక్తి అతణ్ణి జాగ్రత్తగా పట్టుకుని తీసుకువస్తున్నాడు. హిమాంషు తానున్న పిల్లర్ చాటునుండి నేలకు జారాడు. నెమ్మదిగా పాకుకుంటూ టార్గెట్ చేసిన కార్ వెనుక చేరాడు. ఆలస్యం చెయ్యకుండా తన వద్ద ఉన్న మైక్రో చిప్ ను కార్ వెనుక భాగంలో ఉన్న అద్దానికి అతికించాడు. మైక్రో చిప్...
ఫీడ్ బ్యాక్ *మేన్ రోబోకు ,కృష్ణ పుట్టపర్తిగారికి,తేజారాణి గారికి మెనీ మెనీ థాంక్స్.అలనాటి అపురూప చిత్రం మాయాబజార్ గురించి మీరు చెప్పిన తీరు మిక్కిలి ప్రశంసనీయం .ఇప్పటితరం వారికి తెలియక పోవచ్చు.కానీ మాయాబజార్ ఒక గొప్ప కళాఖండం.అలాగే ఆ చిత్రం విడుదలైన రోజునే పుట్టిన కృష్ణ పుట్టపర్తిగారికి అభినందనలు.నా పుట్టిన రోజు మాయాబజార్ విడుదలరోజు...
*చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. *కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. *బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. *గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. *శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతిని పూజించాలి. *శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన...

Follow Us

0FansLike
0FollowersFollow
24FollowersFollow
47SubscribersSubscribe