పరీక్షల హడావుడి,తల్లిదండ్రుల ఆదుర్ధా,పాఠశాలల్లో, ళాశాలల్లో వేగం...వెరసి పరీక్షలను ఒక యుద్ధంలా చూపించే ప్రయత్నం.
పరీక్షలంటే శిక్షలు కాదు..మనం చదువులో నేర్చుకున్న పాఠాలకు ఒక నివేదిక.
మన జ్ఞాపకశక్తికి చదువుపట్ల వున్న మన శ్రద్ధకు ప్రోగ్రెస్ రిపోర్ట్.మన భవిష్యత్తుకు ఒక మెట్టు..
పరిక్షల భయంతో కృంగిపోవడం వద్దు.పరీక్షలను తలుచుకుని ఆత్మహత్యాప్రయత్నాలు చేయవద్దు
పరీక్షలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి.అడ్వాన్స్డ్ పరీక్షలు ఉంటాయి.
కానీ జీవితం...
అంతర్జాలంలో అక్షర సమ్మోహన ఇంద్రజాలం..స్వరవాణి వినిపించే సాహితీసంగతుల నేపథ్యం...
రాజన్ విరచితం...యు ట్యూబ్ లో అజగవ ఛానల్
"అజగవ" అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు.
ఈ సాహితీ ధనువు నుండి ఎన్నో "పుస్తక పరిచయాలు", "సాహిత్య విశేషాలు", "సినిమా పాటల సంగతులు", "విజ్ఞాన వినోదాలు" బాణాల్లా దూసుకువస్తాయి. మీకోసం ఆనందాన్ని మోసుకువస్తాయి.
మన...
హైద్రాబాద్ ( మేన్ రోబో న్యూస్ బ్యూరో )
కృషికి రుషి అతను.పట్టుదలకు ముందు నిలిచే సారథి అతను .
విద్యారంగంలో నిరంతరం నూతనత్వాన్ని,చేతనాన్ని కోరుకునే నిరంతర అన్వేషి అతను.
విద్యావేత్తగా,ఒక తండ్రిగా,సామాజికసేవాదృక్పథానికి చిరునామాగా,కాలమిస్ట్ గా,రచయితగా..
భిన్నరూపాల వైవిధ్యం...విద్యార్థులు బంగారు భవిష్యత్తు అతని సంకల్పం.
అతడు ఒక్కడే..వేనవేల సైన్యం...అతడే విద్యారంగానికి నూతన ఒరవడిని తీర్చిదిద్దిన ఆదర్శం .
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి...
హైద్రాబాద్ ( మేన్ రోబో న్యూస్ బ్యూరో )
బోడుప్పల్ త్రిబులెస్ గార్డెన్
లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు
విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పురప్రముఖులు ...
సాక్షాత్తు సరస్వతీదేవి కొలువుదీరినట్టు ..రేపటిపౌరులను తీర్చిదిద్దే విద్యాలయం వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి.
వినయంతో విద్య,శిక్షణతో క్రమశిక్షణ వ్యక్తిత్వంతో భవిష్యత్తు రాణిస్తుందని త్రికరశుద్ధిగా నమ్మే లోటస్ ల్యాప్...
తల్లిదండ్రుల గుండె చెమర్చే వ్యథ...
తల్లిదండ్రులను ఆలోచించమనిచెప్పే కథ
" ఆ పిల్లాడి వయస్సు నిండా పదేళ్లు కూడా లేవు.చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ ..ప్రవర్తనలో నిర్లక్ష్యం .స్కూల్ లో మాస్టారు పాఠం చెబుతుంటే పిల్లడు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడు.
ఆ ఉపాథ్యాయుడు " పిల్లల్లకు చదువు సంస్కారం క్రమశిక్షణ " ఉండాలని భావించే ఉత్తముడు.
పిల్లాడి...
బంధాలను బ్రతికిద్దాం..అనుబంధాలకు ఆయుష్షునిద్దాం ...డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్
ఉమ్మడి కుటుంబాలు చీలికలై అపార్ట్మెంట్లో ఒంటరి కల్చర్ హల్చల్ చేస్తూ,ఎవరెవరో ఎవరికి ఎవరో తెలియని,ఏమీకానట్టు దూరంగా విసిరివేయబడిన బంధుత్వాలను కలిపే అనుబంధాల ఐకమత్యం ఎక్కడున్నది?
అమ్మా ,నాన్నతమ్ముడు అక్కా చెల్లెలు అన్నయ్య
బాబాయ్ పెదనాన్న అమ్మమ్మ నాన్నమ్మ బామ్మ తాతయ్య
అత్తయ్య మామయ్య...
బి.కామ్ చదివిన జ్యోతిరాజ్ తన వృత్తిని దైవంగా భావించాడు.
తన ప్రొఫెషన్ ను కార్పొరేట్ స్థాయికి విస్తరించాడు.
కస్టమర్స్ కు తన ప్రతిభ పట్ల నమ్మకాన్ని కలిగించాడు.
మనం ఎంత అందంగా వున్నా మనల్ని మరింత అందంగా చూపిస్తుంది మన హెయిర్ స్టయల్
సెలూన్ కు వెళ్ళగానే మొక్కుబడిగా కత్తెర వేసి హెయిర్ కట్ చేసి పంపించేస్తే..కస్టమర్ కు శాటిస్ఫాక్షన్...
రంగురంగుల రంగవల్లులు
అనుబంధాల ఆత్మీయ పలకరింపులు
అనురాగాలను అర్థం చెబుతూ ...
అనుబంధాలకు వేదిక అవుతూ...
కుటుంబ బంధాలకు బాసటగా నిలుపుతూ ...,
వసుధైక కుటుంబం అని చాటిచెప్పే పండుగ వేడుకలకు
లోటస్ ల్యాప్ ఒక వినూత్న ఒరవడిని సృష్టిస్తూ,
బడిని గుడిని మన ఇంటిని ఒక్కటిగా చేసి,
ముందుకు నడిపించిన రథసారథి లోటస్ ల్యాప్ విద్యాసంస్థల సారథి...
విద్యావేత్త రచయిత హ్యుమానిస్ట్ లయన్ డాక్టర్...
క్యాలెండర్ లో రోజు మారింది.కాలగమనంలో సంవత్సరం పాతబడింది.కొత్తసంవత్సరం మొదలైంది.క్యాలెండర్లో రోజుమారితే మన బ్రతుకు మారదు.
మన ఆలోచనలో కొత్తదనం మొదలవ్వాలి.
నిర్మాణాత్మక చైతన్యం రావాలి
ఆలోచనలు సానుకూల దృక్పథంగా మారాలి
ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి
ఒక గమ్యాన్ని నిర్ధేశించుకోవాలి
ఒక గమనం మంచివైపు అడుగువేయాలి
ప్రతీక్షణాన్ని అద్భుతంగా మార్చుకోవాలి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
విద్యారత్న లయన్ డాక్టర్...
(మేన్ రోబో బ్యూరో)
అతనొక నిరంతర సృజనశీలి
అతనొక నిరంతర తపస్వి
సేవాతత్పరతకు అతనొక నిలువెత్తు సంతకం
అతని ఆశయం విద్యారంగంలో నూతన ఒరవడి
అతని గమ్యం ..విద్యార్థుల్లో నిత్యచైతన్యం
అతని గమనం అలుపెరుగని పోరాటం
విద్యార్థులకు చదువొక్కటే కాదు సంస్కారం ,విజ్ఞానం సృజనాత్మకత తప్పనిసరి అని నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిత్వం అతనిది.
ఉపాథ్యాయుడిగా విద్యార్థులకు పుస్తకంలోని పాఠాలే కాదు ప్రపంచ గమనాన్ని...