5
భయం అనుమానం రెండూ ఏకకాలంలో కలిగాయి జేమ్స్ లో...
తాను చూస్తున్నది డేవిడ్ నేకదా ? డేవిడ్ డెవిల్ లా మారాడా? చచ తన ఆలోచన తనకే ఏదోలా అనిపించింది ఇలాంటి విచిత్రమైన సంఘటనలు తనకే ఎదురవుతున్నాయా? బుర్ర హీటెక్కిన ఫీలింగ్ ..వెంటనే అక్కడి నుంచి కదిలాడు....
***
ప్యాంట్ జేబులో చేయిపెట్టుకుని నడుస్తున్నాడు సిద్ధార్థ.హైద్రాబాద్ అతనికి...
లోటస్ ల్యాప్ లో ఘనంగా జరిగిన స్నాతకోత్సవ సంబరాలు ...
దిల్ సుఖ్ నగర్ లోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ లో యూకేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జరిగిన స్నాతకోత్సవాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు .
విద్యార్థుల్లో వున్న సృజనాత్మకత,నైపుణ్యాన్ని,వాళ్ళ అభిరుచుల్ని గమనించి వారి గమ్యాన్ని దిశానిర్ధేశం చేయాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు...
నాకు అలవాటు ప్రకారం ప్రొద్దున 7 గంటలకు మెలకువ వచ్చింది. అప్పటికే చాలా మంది నిద్ర లేచారు.
కొత్త ప్లేస్ అయినా ముందు రోజు బస్ జర్నీ పైగా మంచి ఎండ కావడంతో ఒళ్ళు ఎరుగని నిద్ర పట్టేసింది. పొద్దున్న లేవగానే ఫ్రెష్ గా అనిపించింది.
ఇక బాత్ రూమ్స్ దగ్గర క్యూ తలుచుకునేసరికి ఒక్కసారి నీరసం...
4
రెండునిమిషాల్లో అతనేం చేసాడో అర్థమైంది.కానీ అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు.కేవలం సినిమాల్లోనే చూసాడు.అతను చెప్పిన నిజం ఏమిటి?ఇంతకూ అతనెవరు? ఆలోచనలతో జేమ్స్ బుర్ర వేడెక్కిపోయింది.అలాగే ఆలోచిస్తూ నిద్రపోయాడు.
ఇంకా పూర్తిగా తెల్లవారాక...
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత..." పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు "... పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది .
చదువంటే ఒక భయం..చదువంటే కరెన్సీతో కొనుక్కునే సరుకు..చదువంటే తప్పని శిక్ష.
ఇలాంటి భావాలకు చెల్లుచీటీ ఇచ్చేరోజు రావాలి.విద్యావిధానం మారాలి..విద్యావ్యవస్థలో దురవస్థలు తొలిగిపోవాలి.
చదువును ప్రేమించాలి
చదువును ఇష్టమైన క్రీడలా భావించాలి
చదువు ఉల్లాసానికి, ఆలోచనకు,...
నాకో విషయం అర్థం కాదు...
బాగా చదువుకున్నవారు, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా భక్తి ...దేవుడు...అనగానే అంత తొందరగా ఎలా బాబాలను నమ్మేస్తారో..
ఒక మనిషిని దేవుడిగా భావించడం... సాగిలబడిపోవడం... ప్రపంచం ఉన్న వినయవిధేయతలు అంతా చూపించడం...
నాకు ఫుడ్ సర్వ్ చేసిన అతని వాలకం చూస్తుంటే మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలానే కనిపించాడు కానీ ఏది మంచి...
3
ఒక్కసారిగా ఎవరో ఆ గోడౌన్ షట్టర్ పైకెత్తినట్టు బయట నుంచి వెలుతురు లోనికి వచ్చింది..ఆ వెలుతురులో ఓ మనిషి నీడ కనిపిస్తుంది.తర్వాత షట్టర్ వేసిన చప్పుడు.
"ఎవరూ ....కౌన్ హై ? ఆ నలుగురు అగంతకుల్లో ఒకడడిగాడు
'తెలుగులో చెప్పాలా?హిందీలో చెప్పాలా?"అంటూ ఆ వెలుతురులో నుంచి ఆ అపరిచిత వ్యక్తి ముందుకు వచ్చాడు ...
"సర్ మీరా...
సాయిబాబా ఆశ్రమంలో క్రమశిక్షణ బాగానే ఉంది.
అందరూ క్యూ పద్దతి బాగా పాటిస్తున్నారు. ఆ పద్దతి నచ్చడంతో ఆకలి నన్ను దహించివేస్తున్నా సహించి ఓపికగా లైన్ లోనే కదులుతున్నాను.
అందరూ చిరునవ్వుతో సాయిరాం అని అవతలివారిని సంభోదిస్తున్నారు..
సాయిరాం అంటే మన బాషలో హలో లాంటి పదం అనుకున్నాను…
ప్రతి మాటకు ముందు దేవుణ్ణి తలచుకున్నట్టు, ప్రతి మాటకు ముందు...
ఒకనాటి డిటెక్టివ్ ప్రపంచంలోకి తీసుకువెళ్లిన ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గారికి,ప్రచురిస్తోన్న మేన్ రోబో కు కృతజ్ఞతలు..శ్రీవాణి,ప్రమోద్ (చెన్నై)
వావ్...గ్రేట్..వెల్ కం టు సిద్దార్ధ ...ధనుంజయ (వైజాగ్)
2
జేమ్స్ మెల్లిగా కళ్ళు తెరిచాడు.కొందరు ఆగంతకులు...
This week's Telugu Release MLA is not a Political Punch, but a mix of entertainment that gives a refreshing Cool Brunch.
The Film had nothing new but manages to keep you glued to seats with its comic timing and few...